Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

క్షిపణుల తయారీలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం..

Writer: Chandrika 04:18 PM, 12 జులై, 2026
క్షిపణుల తయారీలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం..

భారత్ రక్షణ రంగంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. క్షిపణుల తయారీలో ప్రైవేట్ సంస్థలకు కూడా అవకాశం కల్పించే దిశగా భారీ సంస్కరణలను తీసుకురానున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం ద్వారా దేశీయ రక్షణ తయారీ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.

త్వరలో అర్హత కలిగిన ప్రైవేట్ సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అస్త్ర-2 (Astra Mk-2) క్షిపణి తయారీ ప్రాజెక్టును ప్రైవేట్ సంస్థలకు అప్పగించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈ చర్యతో స్వదేశీ రక్షణ సాంకేతికత అభివృద్ధి, వేగవంతమైన ఉత్పత్తి, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు మరింత ఊతం లభించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్..

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

జ్యోతి సురేఖ వెన్నం విజయంపై సీఎం చంద్రబాబు ప్రశంసలు..

ప్రజల ముందుకు రానున్న ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ..

ఢిల్లీలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు భారీ దెబ్బ..

జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్‌బరస్ట్‌ బీభత్సం..

ట్యాగ్లు
భారత్ రక్షణ రంగంక్షిపణుల తయారీఅస్త్ర-2రక్షణ సంస్కరణలుప్రైవేట్ సంస్థలురక్షణ పరిశ్రమమేక్ ఇన్ ఇండియాస్వదేశీ రక్షణరక్షణ మంత్రిత్వ శాఖరక్షణ సాంకేతికత
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్..
జనరల్

సీఎం రేవంత్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు..
రాజకీయాలు

సీఎం రేవంత్‌పై కేటీఆర్ తీవ్ర విమర్శలు..

విరాట్ కోహ్లీ వన్8 షూస్‌లో జోస్ బట్లర్ మెరుపు సెంచరీ
క్రీడలు

విరాట్ కోహ్లీ వన్8 షూస్‌లో జోస్ బట్లర్ మెరుపు సెంచరీ

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
జనరల్

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

రిఫరీతో మెస్సి వాగ్వాదం వైరల్..
క్రీడలు

రిఫరీతో మెస్సి వాగ్వాదం వైరల్..

క్షిపణుల తయారీలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం..
జనరల్

క్షిపణుల తయారీలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం..

జ్యోతి సురేఖ వెన్నం విజయంపై సీఎం చంద్రబాబు ప్రశంసలు..
జనరల్

జ్యోతి సురేఖ వెన్నం విజయంపై సీఎం చంద్రబాబు ప్రశంసలు..

‘మ్యూజ్ ఇమేజ్’ ఏఐ టూల్‌ను ఉపసంహరించుకున్న మెటా
టెక్నాలజీ

‘మ్యూజ్ ఇమేజ్’ ఏఐ టూల్‌ను ఉపసంహరించుకున్న మెటా

రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడి చమురు దిగుమతులు..
బిజినెస్

రష్యా నుంచి రికార్డు స్థాయిలో ముడి చమురు దిగుమతులు..

ప్రజల ముందుకు రానున్న ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ..
జనరల్

ప్రజల ముందుకు రానున్న ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ..

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాలో  మార్పులు..
క్రీడలు

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాలో మార్పులు..

'నేను మౌనంగా లేను.. అన్నీ చూస్తున్నా' - ప్రకాశ్ రాజ్
సినిమాలు

'నేను మౌనంగా లేను.. అన్నీ చూస్తున్నా' - ప్రకాశ్ రాజ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!