16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..

Writer: Chandrika 08:39 AM, 16 ఆగస్టు, 2026
టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..

టీవీ ఛానెళ్లలో ప్రకటనల ప్రసారంపై ఉన్న కీలక పరిమితిని కేంద్ర ప్రభుత్వం తొలగించాలని నిర్ణయించింది. ప్రస్తుతం గంట వ్యవధిలో గరిష్ఠంగా 12 నిమిషాల పాటు మాత్రమే ప్రకటనలు ప్రసారం చేయాలన్న నిబంధన అమల్లో ఉంది. ఈ పరిమితిని ఎత్తివేస్తూ కేంద్రం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. టీవీ ఛానెళ్ల మధ్య న్యాయమైన పోటీకి అవకాశం కల్పించడంతో పాటు, వాటి వ్యాపార నిర్వహణకు మరింత వెసులుబాటు కల్పించడమే ఈ నిర్ణయం ఉద్దేశమని సమాచార, ప్రసార శాఖ తెలిపింది. పే ఛానెళ్లు, ఫ్రీ టు ఎయిర్ ఛానెళ్లు రెండూ ప్రకటనల ఆదాయంపై ఆధారపడుతున్నాయని పేర్కొంది.

ప్రస్తుతం టెలివిజన్ ఛానెళ్లకు మాత్రమే కాకుండా డిజిటల్ మీడియా సంస్థల నుంచి కూడా తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో సమాన అవకాశాలు కల్పించేందుకు ఈ మార్పు తీసుకొస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇందుకోసం కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ రూల్స్-1994ను సవరించనున్నారు. సవరించిన నిబంధనలు గెజిట్‌లో ప్రచురితమైన తేదీ నుంచి అమల్లోకి వస్తాయని సమాచార, ప్రసార శాఖ తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆటో డ్రైవర్లపై ఇంధన భారం తగ్గించేందుకు కొత్త పథకం- మంత్రి పొన్నం

ఆటో డ్రైవర్లపై ఇంధన భారం తగ్గించేందుకు కొత్త పథకం- మంత్రి పొన్నం

టీఎంసీ  సీనియర్ నేత  ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్య...

టీఎంసీ సీనియర్ నేత ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్య...

విశాఖ నుంచి భోగాపురానికి ఎలక్ట్రిక్‌ బస్సులు...

విశాఖ నుంచి భోగాపురానికి ఎలక్ట్రిక్‌ బస్సులు...

పతకాల పట్టికలో అగ్ర దేశాల సరసన భారత్‌ నిలవాలి: సైనా నెహ్వాల్‌

పతకాల పట్టికలో అగ్ర దేశాల సరసన భారత్‌ నిలవాలి: సైనా నెహ్వాల్‌

హోర్ముజ్‌ జలసంధిపై కీలక పరిణామం..

హోర్ముజ్‌ జలసంధిపై కీలక పరిణామం..

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..

ట్యాగ్లు
టీవీ ప్రకటనలుప్రకటనల నిబంధనలుకేంద్ర ప్రభుత్వంసమాచార ప్రసార శాఖటీవీ ఛానెళ్లుడిజిటల్ మీడియాకేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్ రూల్స్పే ఛానెళ్లుఫ్రీ టు ఎయిర్ ఛానెళ్లుమీడియా పోటీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కొత్త స్కీమ్ - మంత్రి పొన్నమ్
జనరల్

పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కొత్త స్కీమ్ - మంత్రి పొన్నమ్

టీఎంసీ  సీనియర్ నేత  ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్య...
జనరల్

టీఎంసీ సీనియర్ నేత ఆశిష్‌ బెనర్జీ ఆత్మహత్య...

విశాఖ నుంచి భోగాపురానికి ఎలక్ట్రిక్‌ బస్సులు...
జనరల్

విశాఖ నుంచి భోగాపురానికి ఎలక్ట్రిక్‌ బస్సులు...

స్వాతంత్య్ర వేడుకలకు జగన్ దూరం..
రాజకీయాలు

స్వాతంత్య్ర వేడుకలకు జగన్ దూరం..

ఆంధ్రా పికిల్‌బాల్‌ లీగ్‌ షురూ...
క్రీడలు

ఆంధ్రా పికిల్‌బాల్‌ లీగ్‌ షురూ...

పతకాల పట్టికలో అగ్ర దేశాల సరసన భారత్‌ నిలవాలి: సైనా నెహ్వాల్‌
జనరల్

పతకాల పట్టికలో అగ్ర దేశాల సరసన భారత్‌ నిలవాలి: సైనా నెహ్వాల్‌

హోర్ముజ్‌ జలసంధిపై కీలక పరిణామం..
జనరల్

హోర్ముజ్‌ జలసంధిపై కీలక పరిణామం..

బ్లాక్‌ కాఫీతో ఆరోగ్య ప్రయోజనాలా?... పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..
ఆరోగ్యం

బ్లాక్‌ కాఫీతో ఆరోగ్య ప్రయోజనాలా?... పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..
జనరల్

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగాలపై బిగ్‌ అప్‌డేట్‌..

టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..
జనరల్

టీవీ యాడ్స్‌పై కేంద్రం కీలక నిర్ణయం..

ఏపీలో మహిళా క్రికెట్‌కు బిగ్‌ బూస్ట్‌..
క్రీడలు

ఏపీలో మహిళా క్రికెట్‌కు బిగ్‌ బూస్ట్‌..

తిరుమలకు పోటెత్తిన భక్తులు..
జనరల్

తిరుమలకు పోటెత్తిన భక్తులు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!