Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

డీలిమిటేషన్‌పై కేంద్రం కొత్త ఫార్ములా పరిశీలన

Writer: Shivani K 08:05 AM, 30 జూన్, 2026
డీలిమిటేషన్‌పై కేంద్రం కొత్త ఫార్ములా పరిశీలన

లోక్‌సభ సీట్లను 50 శాతం పెంచే డీలిమిటేషన్ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం పలు ఫార్ములాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. జనాభా ఆధారంగా సీట్ల పెంపు జరిగితే అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్రం కొత్త కసరత్తు చేస్తోంది.

గతంలో ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ బిల్లు ప్రతిపక్షాల వ్యతిరేకతతో ముందుకు సాగకపోవడంతో, మరింత బలమైన బిల్లును తీసుకురావాలని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తోంది. 1971 జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తిని మార్చకుండా డీలిమిటేషన్ చేయాలనే ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది. ప్రస్తుతం ఎన్డీయేకు లోక్‌సభలో 300కి పైగా సీట్లు ఉండగా, మూడింట రెండొంతుల మెజారిటీ కోసం 360 సీట్ల మద్దతు అవసరమని అంచనా.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎలక్ట్రిక్ వాహనాలకు ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఎలక్ట్రిక్ వాహనాలకు ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఐదు రాష్ట్రాల్లో నేటి నుంచి ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభం

ఐదు రాష్ట్రాల్లో నేటి నుంచి ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభం

మంత్రి దంపతులపై ఏఐ మార్ఫింగ్ వీడియోలు కలకలం

మంత్రి దంపతులపై ఏఐ మార్ఫింగ్ వీడియోలు కలకలం

పవన్ కళ్యాణ్ కు ముంబై హెల్త్ చెక్ అప్

పవన్ కళ్యాణ్ కు ముంబై హెల్త్ చెక్ అప్

సాయికృష్ణ తల్లి పిటిషన్ పై విచారణ వాయిదా

సాయికృష్ణ తల్లి పిటిషన్ పై విచారణ వాయిదా

నేడు ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

నేడు ఏపీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

ట్యాగ్లు
డీలిమిటేషన్లోక్‌సభ సీట్లుకేంద్ర ప్రభుత్వందక్షిణాది రాష్ట్రాలుమహిళా రిజర్వేషన్రాజ్యాంగ సవరణఎన్డీయే1971 జనాభా లెక్కలుభారత రాజకీయాలుపార్లమెంట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పవన్ సరసన పూజా?
సినిమాలు

పవన్ సరసన పూజా?

‘ఈ నగరానికి ఏమైంది 2’లో బాలయ్య?
గాసిప్స్

‘ఈ నగరానికి ఏమైంది 2’లో బాలయ్య?

అనిరుద్‌ కోసం తమన్‌కి షాక్ ఇచ్చిన గురూజీ?
సినిమాలు

అనిరుద్‌ కోసం తమన్‌కి షాక్ ఇచ్చిన గురూజీ?

మళ్లీ వాయిదా పడనున్న ‘స్వయంభు’?
గాసిప్స్

మళ్లీ వాయిదా పడనున్న ‘స్వయంభు’?

సమంత ఫోకస్ మారిందా?
గాసిప్స్

సమంత ఫోకస్ మారిందా?

ఓటీటీలోకి ‘సూపర్ సుబ్బు’..  స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘సూపర్ సుబ్బు’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

జర్మనీకి షాక్...క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన పరాగ్వే
క్రీడలు

జర్మనీకి షాక్...క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లిన పరాగ్వే

ఈ వారం ఓటీటీలో మిస్ కాకూడని కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో మిస్ కాకూడని కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!

ఎలక్ట్రిక్ వాహనాలకు ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
జనరల్

ఎలక్ట్రిక్ వాహనాలకు ఢిల్లీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఐదు రాష్ట్రాల్లో నేటి నుంచి ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభం
జనరల్

ఐదు రాష్ట్రాల్లో నేటి నుంచి ఎస్‌ఐఆర్ ప్రక్రియ ప్రారంభం

మంత్రి దంపతులపై ఏఐ మార్ఫింగ్ వీడియోలు కలకలం
జనరల్

మంత్రి దంపతులపై ఏఐ మార్ఫింగ్ వీడియోలు కలకలం

ఐపీఎల్ క్రికెటర్ శశాంక్ సింగ్‌పై కేసు నమోదు
క్రీడలు

ఐపీఎల్ క్రికెటర్ శశాంక్ సింగ్‌పై కేసు నమోదు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!