22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డ్రగ్స్‌ కట్టడికి కేంద్రం కీలక చర్య.. నేడు ఎఎన్‌టీఎఫ్‌ చీఫ్‌ల జాతీయ సదస్సు

Writer: Nithish 07:29 AM, 22 సెప్టెంబర్, 2026
డ్రగ్స్‌ కట్టడికి కేంద్రం కీలక చర్య.. నేడు ఎఎన్‌టీఎఫ్‌ చీఫ్‌ల జాతీయ సదస్సు

దేశంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను మరింత ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మాదకద్రవ్యాల నిరోధక దళాల అధిపతుల మూడో జాతీయ సదస్సు సెప్టెంబర్‌ 22న న్యూఢిల్లీలో ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సును కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రారంభించనున్నారు. 36 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన మాదకద్రవ్యాల నిరోధక దళాల అధిపతులతో పాటు సంబంధిత ప్రభుత్వ విభాగాలు, ఇతర భాగస్వామ్య సంస్థల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు.

‘సమష్టి సంకల్పం.. ఉమ్మడి బాధ్యత’ అనే ఇతివృత్తంతో జరిగే ఈ సదస్సులో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధించి 2026–29 దార్శనిక పత్రంలో నిర్దేశించిన లక్ష్యాల పురోగతిపై చర్చించనున్నారు. మాదకద్రవ్యాల ముఠాలను ఛేదించడం, కృత్రిమ మాదకద్రవ్యాలు, అక్రమ తయారీ కేంద్రాలపై చర్యలు, అంతర్జాలంలోని రహస్య వేదికలు, క్రిప్టో కరెన్సీ ఆధారిత దర్యాప్తు వంటి అంశాలు చర్చల్లో కీలకంగా ఉండనున్నాయి. మాదకద్రవ్యాల సరఫరాను నియంత్రించడం, వినియోగాన్ని తగ్గించడం, నష్ట నివారణతో పాటు కేంద్ర, రాష్ట్ర సంస్థల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంపైనా దృష్టి సారించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రామాలయంలో విరాళాల చోరీపై సిట్‌ నివేదిక.. సుప్రీంకోర్టు సమీక్ష

అమెరికా పర్యటనకు జిన్‌పింగ్‌.. ట్రంప్‌తో కీలక భేటీ

ఇరాన్‌లో ‘కోడ్‌ 100’ అలర్ట్‌.. అత్యున్నత సైనిక అప్రమత్తత?

హూతీలపై దాడికి సిద్ధమై.. చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన అమెరికా

ఏపీ ఇంజినీర్ల సీనియారిటీ పిటిషన్లు.. కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు

జూరాల ఆయకట్టుకు వెంటనే సాగునీరు విడుదల చేయాలి - హరీశ్‌రావు

ట్యాగ్లు
మాదకద్రవ్యాలుమత్తుపదార్థాలుమాదకద్రవ్యాల అక్రమ రవాణామాదకద్రవ్యాల నిరోధక దళంయాంటీ నార్కోటిక్స్‌ టాస్క్‌ఫోర్స్‌అమిత్‌ షామాదకద్రవ్య రహిత భారత్‌మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థకేంద్ర ప్రభుత్వంన్యూఢిల్లీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కుమారుడి పేరును ప్రకటించిన నారా రోహిత్‌
సినిమాలు

కుమారుడి పేరును ప్రకటించిన నారా రోహిత్‌

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ నాలుగో క్లౌడ్‌ రీజియన్‌ ప్రారంభం
బిజినెస్

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ నాలుగో క్లౌడ్‌ రీజియన్‌ ప్రారంభం

డ్రగ్స్‌ కట్టడికి కేంద్రం కీలక చర్య.. నేడు ఎఎన్‌టీఎఫ్‌ చీఫ్‌ల జాతీయ సదస్సు
జనరల్

డ్రగ్స్‌ కట్టడికి కేంద్రం కీలక చర్య.. నేడు ఎఎన్‌టీఎఫ్‌ చీఫ్‌ల జాతీయ సదస్సు

రామాలయంలో విరాళాల చోరీపై సిట్‌ నివేదిక.. సుప్రీంకోర్టు సమీక్ష
జనరల్

రామాలయంలో విరాళాల చోరీపై సిట్‌ నివేదిక.. సుప్రీంకోర్టు సమీక్ష

అమెరికా పర్యటనకు జిన్‌పింగ్‌.. ట్రంప్‌తో కీలక భేటీ
జనరల్

అమెరికా పర్యటనకు జిన్‌పింగ్‌.. ట్రంప్‌తో కీలక భేటీ

ఇరాన్‌లో ‘కోడ్‌ 100’ అలర్ట్‌.. అత్యున్నత సైనిక అప్రమత్తత?
జనరల్

ఇరాన్‌లో ‘కోడ్‌ 100’ అలర్ట్‌.. అత్యున్నత సైనిక అప్రమత్తత?

హూతీలపై దాడికి సిద్ధమై.. చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన అమెరికా
జనరల్

హూతీలపై దాడికి సిద్ధమై.. చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన అమెరికా

ఏపీ ఇంజినీర్ల సీనియారిటీ పిటిషన్లు.. కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు
జనరల్

ఏపీ ఇంజినీర్ల సీనియారిటీ పిటిషన్లు.. కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు

జూరాల ఆయకట్టుకు వెంటనే సాగునీరు విడుదల చేయాలి - హరీశ్‌రావు
జనరల్

జూరాల ఆయకట్టుకు వెంటనే సాగునీరు విడుదల చేయాలి - హరీశ్‌రావు

జగదీశ్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఇనాం భూములున్నాయంటూ కాంగ్రెస్‌ ఆరోపణలు

ఏపీ జిల్లాలకు భారీ వర్ష సూచన
జనరల్

ఏపీ జిల్లాలకు భారీ వర్ష సూచన

గ్లోబల్‌ ఏఐ హబ్‌గా భారత్‌.. ఏఐ ఉద్యోగాల్లో రెండోస్థానంలో దేశం
టెక్నాలజీ

గ్లోబల్‌ ఏఐ హబ్‌గా భారత్‌.. ఏఐ ఉద్యోగాల్లో రెండోస్థానంలో దేశం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!