
సినిమాలు

ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం వందేమాతరం బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ బిల్లు ద్వారా వందేమాతరానికి జాతీయ గీతంతో సమాన హోదా కల్పించే ప్రతిపాదనను తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
అలాగే వందేమాతరానికి చట్టపరమైన రక్షణ కల్పించేలా బిల్లును రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెడితే, దానిపై సమావేశాల సందర్భంగా చర్చ జరిగే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!