
జనరల్

శ్రీలంకపై ఘన విజయం సాధించి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల క్రికెట్ జట్టుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. ఫైనల్లో శ్రీలంకను 147 పరుగుల తేడాతో ఓడించి భారత్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
ఈ చారిత్రక విజయంతో భాగమైన కడప జిల్లాకు చెందిన శ్రీచరణికి సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. భారత మహిళల క్రికెట్ జట్టు సాధించిన విజయంపై మంత్రి నారా లోకేశ్ కూడా అభినందనలు తెలియజేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!