19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు కీలక నిర్ణయం..

Writer: Chandrika 11:53 AM, 19 ఆగస్టు, 2026
స్థానిక ఎన్నికలపై చంద్రబాబు కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను అక్టోబర్‌లోగా తప్పనిసరిగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై విస్తృతంగా చర్చించారు. ఎన్నికలు గడువులోగా జరగకపోతే 16వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి లభించాల్సిన నిధులపై ప్రభావం పడుతుందని సీఎం పేర్కొన్నారు. 2026–31 కాలానికి గ్రామీణ స్థానిక సంస్థలకు సుమారు రూ.16,627 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.12,158 కోట్ల గ్రాంట్లు ఆంధ్రప్రదేశ్‌కు సిఫారసు అయ్యాయి.

మరోవైపు గ్రామీణ స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33 శాతం రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సమీప గ్రామాల విలీనంపై కోర్టు కేసుల కారణంగా 2021లో ఎన్నికలు జరగని 23 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోనూ ఈసారి ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిత్యావసర ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఉద్యోగ నియామకాల్లో ఐటీ నైపుణ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని, పనుల్లో జాప్యానికి తావులేకుండా రియల్‌టైమ్‌లో పనిచేయాలని సూచించారు. విద్యుత్ కొనుగోళ్లలో ఆదా సాధించిన విద్యుత్ శాఖను, కొత్త ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్న పురపాలక శాఖను చంద్రబాబు అభినందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దుర్గమ్మను దర్శించుకున్న శ్రీ శ్రీ రవిశంకర్‌.. ప్రత్యేక పూజలు!

దుర్గమ్మను దర్శించుకున్న శ్రీ శ్రీ రవిశంకర్‌.. ప్రత్యేక పూజలు!

మధ్య ఆఫ్రికాలో బంగారు గనిలో ఘోర ప్రమాదం

మధ్య ఆఫ్రికాలో బంగారు గనిలో ఘోర ప్రమాదం

డేటా సెంటర్లతో విశాఖకు నీటి కొరత ఉండదు - లోకేశ్

డేటా సెంటర్లతో విశాఖకు నీటి కొరత ఉండదు - లోకేశ్

షారుక్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, టైగర్‌ ష్రాఫ్‌కు మహారాష్ట్ర ఎఫ్‌డీఏ నోటీసులు...

షారుక్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, టైగర్‌ ష్రాఫ్‌కు మహారాష్ట్ర ఎఫ్‌డీఏ నోటీసులు...

ఆజంఖాన్‌ ఆస్తులపై ఈడీ సోదాలు

ఆజంఖాన్‌ ఆస్తులపై ఈడీ సోదాలు

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌కు అమెరికాలో గట్టి ఎదురుదెబ్బ..

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌కు అమెరికాలో గట్టి ఎదురుదెబ్బ..

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్చంద్రబాబు నాయుడుస్థానిక సంస్థల ఎన్నికలుబీసీ రిజర్వేషన్లు16వ ఆర్థిక సంఘంఏపీ కేబినెట్పంచాయతీ ఎన్నికలుమున్సిపల్ ఎన్నికలునిత్యావసర ధరలుఏపీ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లేడీ ఓరియెంటెడ్ మూవీలో నిధి అగర్వాల్
సినిమాలు

లేడీ ఓరియెంటెడ్ మూవీలో నిధి అగర్వాల్

మమితా బైజు ఎమోషనల్‌.. ఆ సీన్‌ చూసి కన్నీళ్లు!
సినిమాలు

మమితా బైజు ఎమోషనల్‌.. ఆ సీన్‌ చూసి కన్నీళ్లు!

బిగ్‌బాస్ 10లో కామనర్స్‌కు భారీ రెమ్యూనరేషన్?
షోస్

బిగ్‌బాస్ 10లో కామనర్స్‌కు భారీ రెమ్యూనరేషన్?

దుర్గమ్మను దర్శించుకున్న శ్రీ శ్రీ రవిశంకర్‌..
జనరల్

దుర్గమ్మను దర్శించుకున్న శ్రీ శ్రీ రవిశంకర్‌..

సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా.. మిస్టరీలోకి ఎంట్రీ!
సినిమాలు

సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా.. మిస్టరీలోకి ఎంట్రీ!

మిస్టరీ మ్యాన్‌తో అయేషా ఖాన్...ఎంగేజ్‌మెంట్‌పై జోరుగా చర్చ
సినిమాలు

మిస్టరీ మ్యాన్‌తో అయేషా ఖాన్...ఎంగేజ్‌మెంట్‌పై జోరుగా చర్చ

తమ్ముడి పలకరింపు కోసం ఎదురుచూస్తున్న అన్నయ్య
సినిమాలు

తమ్ముడి పలకరింపు కోసం ఎదురుచూస్తున్న అన్నయ్య

బ్యాక్‌ టు బ్యాక్‌ శతకాలతో పడిక్కల్‌ దూకుడు...
క్రీడలు

బ్యాక్‌ టు బ్యాక్‌ శతకాలతో పడిక్కల్‌ దూకుడు...

డేటా సెంటర్లతో విశాఖకు నీటి కొరత ఉండదు - లోకేశ్
జనరల్

డేటా సెంటర్లతో విశాఖకు నీటి కొరత ఉండదు - లోకేశ్

ఎన్‌ఎస్‌ఈ చరిత్రలో భారీ సెటిల్‌మెంట్
బిజినెస్

ఎన్‌ఎస్‌ఈ చరిత్రలో భారీ సెటిల్‌మెంట్

పెళ్లితో కెరీర్ ముగిసిపోదు - కాజల్
సినిమాలు

పెళ్లితో కెరీర్ ముగిసిపోదు - కాజల్

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు కీలక నిర్ణయం..
జనరల్

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు కీలక నిర్ణయం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!