15, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ముందుకు సాగాలి: చంద్రబాబు

Writer: Harika S 01:39 PM, 15 ఆగస్టు, 2026
స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ముందుకు సాగాలి: చంద్రబాబు

అమరావతి: రాజధాని అమరావతిలో జరిగిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న ఆయన.. అభివృద్ధి చెందిన భారతదేశంతో పాటు స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జాతీయ జెండా స్వాతంత్య్రానికి, ఆత్మగౌరవానికి, ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు. “నా దేశం-నా బాధ్యత” అనే స్ఫూర్తితో దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. పేదరిక నిర్మూలన, ఉద్యోగ కల్పన, నైపుణ్యాభివృద్ధి, నీటి భద్రత, అగ్రిటెక్, లాజిస్టిక్స్, ఇంధన వనరుల సమర్థ వినియోగం, నాణ్యమైన ఉత్పత్తులు, స్వచ్ఛాంధ్ర, డీప్‌టెక్ వంటి పది అంశాలతో స్వర్ణాంధ్ర విజన్‌ను రూపొందించామని తెలిపారు.

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అనేక సవాళ్లను ఎదుర్కొందని చంద్రబాబు అన్నారు. 2019-24 మధ్య రాష్ట్రంలో పరిస్థితులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, గత ప్రభుత్వం భారీ ఆర్థిక భారాన్ని మిగిల్చిందని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని, ఆ తీర్పును అధికారంగా కాకుండా రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతగా స్వీకరించామని చెప్పారు. పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ వంటి ప్రాజెక్టులకు కేంద్రం సహకరిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర వృద్ధి రేటు మెరుగుపడిందని, సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తోందని తెలిపారు. విశాఖ, అమరావతి, తిరుపతి ప్రాంతాల అభివృద్ధితో పాటు ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందేలా వికేంద్రీకృత అభివృద్ధికి కృషి చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ అభివృద్ధికి పునాదులు.. ఇక వేగంగా ముందుకు : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ అభివృద్ధికి పునాదులు.. ఇక వేగంగా ముందుకు : సీఎం రేవంత్ రెడ్డి

రష్యాలోని ఎత్తైన పర్వతంపై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఏపీ ఎస్‌ఐ

రష్యాలోని ఎత్తైన పర్వతంపై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఏపీ ఎస్‌ఐ

ఉత్తమ ఉపాధ్యాయులకు ఫిన్లాండ్‌లో ప్రత్యేక శిక్షణ - మంత్రి లోకేష్

ఉత్తమ ఉపాధ్యాయులకు ఫిన్లాండ్‌లో ప్రత్యేక శిక్షణ - మంత్రి లోకేష్

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకాని రాహుల్ గాంధీ, ఖర్గే!

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకాని రాహుల్ గాంధీ, ఖర్గే!

వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: గవర్నర్

వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: గవర్నర్

కేటీఆర్: దేశాన్ని వెనక్కి నెడుతున్నది నాయకత్వ లోపమే

కేటీఆర్: దేశాన్ని వెనక్కి నెడుతున్నది నాయకత్వ లోపమే

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్స్వాతంత్య్ర దినోత్సవంస్వర్ణాంధ్ర 2047అమరావతిఏపీ అభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఫ్రీడం ఆఫర్
బిజినెస్

బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఫ్రీడం ఆఫర్

తొలి టెస్టుకు వరుణుడి దెబ్బ...
క్రీడలు

తొలి టెస్టుకు వరుణుడి దెబ్బ...

తెలంగాణ అభివృద్ధికి పునాదులు.. ఇక వేగంగా ముందుకు : సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

తెలంగాణ అభివృద్ధికి పునాదులు.. ఇక వేగంగా ముందుకు : సీఎం రేవంత్ రెడ్డి

‘ఫౌజీ’లో అనుపమ్ ఖేర్.. కథను మలుపు తిప్పే పాత్రలో?
గాసిప్స్

‘ఫౌజీ’లో అనుపమ్ ఖేర్.. కథను మలుపు తిప్పే పాత్రలో?

రష్యాలోని ఎత్తైన పర్వతంపై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఏపీ ఎస్‌ఐ
జనరల్

రష్యాలోని ఎత్తైన పర్వతంపై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఏపీ ఎస్‌ఐ

స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ముందుకు సాగాలి: చంద్రబాబు
జనరల్

స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో ముందుకు సాగాలి: చంద్రబాబు

ఉత్తమ ఉపాధ్యాయులకు ఫిన్లాండ్‌లో ప్రత్యేక శిక్షణ - మంత్రి లోకేష్
జనరల్

ఉత్తమ ఉపాధ్యాయులకు ఫిన్లాండ్‌లో ప్రత్యేక శిక్షణ - మంత్రి లోకేష్

రికవరీలో తన జీవితం ఇలా ఉందంటున్న రష్మిక
సినిమాలు

రికవరీలో తన జీవితం ఇలా ఉందంటున్న రష్మిక

నా మాటలను వక్రీకరించారు: అనసూయ భరద్వాజ్
సినిమాలు

నా మాటలను వక్రీకరించారు: అనసూయ భరద్వాజ్

‘టాక్సిక్’ ట్రైలర్‌పై రిషికా సింగ్ తీవ్ర విమర్శలు
సినిమాలు

‘టాక్సిక్’ ట్రైలర్‌పై రిషికా సింగ్ తీవ్ర విమర్శలు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకాని రాహుల్ గాంధీ, ఖర్గే!
జనరల్

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకాని రాహుల్ గాంధీ, ఖర్గే!

జెండా ఆవిష్కరణలో గిల్, గంభీర్ తీరుపై విమర్శలు
క్రీడలు

జెండా ఆవిష్కరణలో గిల్, గంభీర్ తీరుపై విమర్శలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!