Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

06:06 PM, 13 జూన్, 2026
భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో హై అలర్ట్ కొనసాగించాలని సూచించారు. పోలీస్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్, హైడ్రా, విద్యుత్, వాటర్ బోర్డ్ తదితర శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

చీఫ్ సెక్రటరీ, డీజీపీ, కోర్ అర్బన్ రీజియన్ స్పెషల్ సీఎస్ సహా ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించిన సీఎం, యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్ష సూచనల ఆధారంగా నీరు నిలిచే ప్రాంతాల్లో ముందుగానే బృందాలను మోహరించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
 ఆర్మీ చీఫ్‌గా ధీరజ్ సేథ్

ఆర్మీ చీఫ్‌గా ధీరజ్ సేథ్

తెలంగాణలో తీవ్ర వాతావరణ పరిస్థితులు

తెలంగాణలో తీవ్ర వాతావరణ పరిస్థితులు

స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతుల పెరుగుదల

స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతుల పెరుగుదల

డీఆర్డీవో క్షిపణి పరీక్షలు విజయవంతం

డీఆర్డీవో క్షిపణి పరీక్షలు విజయవంతం

వర్షాల దెబ్బకు ల్యాండింగ్‌లకు అంతరాయం

వర్షాల దెబ్బకు ల్యాండింగ్‌లకు అంతరాయం

కోచింగ్ లేకుండా అద్భుతం… చారు పాండే సక్సెస్ స్టోరీ

కోచింగ్ లేకుండా అద్భుతం… చారు పాండే సక్సెస్ స్టోరీ

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణ సీఎంహైదరాబాద్ వర్షాలుభారీ వర్షాలుఅత్యవసర సమీక్షవిపత్తు నిర్వహణతెలంగాణ వార్తలువర్ష సూచననగర పాలన
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాపికొండల యాత్రలో పర్యాటకుల ఆందోళన
జనరల్

పాపికొండల యాత్రలో పర్యాటకుల ఆందోళన

మిథున మాస పూజలకు సిద్ధమైన శబరిమల దేవస్థానం
జనరల్

మిథున మాస పూజలకు సిద్ధమైన శబరిమల దేవస్థానం

కోర్టుకు తరలిస్తుండగా దాడి ఘటన
జనరల్

కోర్టుకు తరలిస్తుండగా దాడి ఘటన

ఆహారం, ఇంధన ధరల పెరుగుదలపై ఆందోళన
బిజినెస్

ఆహారం, ఇంధన ధరల పెరుగుదలపై ఆందోళన

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
రాజకీయాలు

కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర ఆరోపణలు

భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
జనరల్

భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

భారత షట్లర్లకు నిరాశే మిగిలింది
క్రీడలు

భారత షట్లర్లకు నిరాశే మిగిలింది

కుటుంబ ప్రేక్షకుల కోసం కొత్త ఎంటర్‌టైనర్ గాసిప్
సినిమాలు

కుటుంబ ప్రేక్షకుల కోసం కొత్త ఎంటర్‌టైనర్ గాసిప్

పీవీ సింధు నేతృత్వంలో భారత జట్టు
క్రీడలు

పీవీ సింధు నేతృత్వంలో భారత జట్టు

ఓటీటీలో ఇల్లు మూవీ
ఓటీటీ

ఓటీటీలో ఇల్లు మూవీ

 ఆర్మీ చీఫ్‌గా ధీరజ్ సేథ్
జనరల్

ఆర్మీ చీఫ్‌గా ధీరజ్ సేథ్

అభిషేక్‌పై వైఖరి మార్చుకున్న కళ్యాణ్ బెనర్జీ
రాజకీయాలు

అభిషేక్‌పై వైఖరి మార్చుకున్న కళ్యాణ్ బెనర్జీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!