
ఓటీటీ

ఫోన్ ట్యాపింగ్ కేసులో వ్యాపారవేత్త చికోటి ప్రవీణ్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారించింది. ఈ సందర్భంగా ఆయన సిట్‌కు కీలక స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ అంశంపై తాను గతంలోనే డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
విచారణలో రాధాకిషన్‌రావుపై చికోటి తీవ్ర ఆరోపణలు చేశారు. 2 వేలకుపైగా ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆరోపిస్తూ, ఈ కేసులో నిందితులకు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహిస్తే వాస్తవాలు బయటపడతాయని అన్నారు. అలాగే రాధాకిషన్‌రావు ఆస్తులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. లేకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖ రాస్తామని హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!