24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌

Writer: Pooja 03:33 PM, 24 సెప్టెంబర్, 2026
జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌

ముఖ్య ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) డిమాండ్‌ చేసింది. 48 గంటల్లోగా ఆయన పదవి నుంచి తప్పుకోవాలని గడువు విధించింది. ఆలోగా రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించింది. ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో సీజేపీ ఈ డిమాండ్‌ చేసింది.

ఎన్నికల సంఘానికి సంబంధించిన అంశాలపై స్పష్టత వచ్చే వరకు రాబోయే అన్ని ఎన్నికలను నిలిపివేయాలని కూడా సీజేపీ కోరింది. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను 2025 జనవరి నాటి స్థితికి వెనక్కి తీసుకురావాలని డిమాండ్‌ చేసింది. తమ డిమాండ్లపై చర్యలు తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని సీజేపీ తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎస్‌ఐఆర్‌పై ఈసీ కమిషనర్ల అభ్యంతరాలు

ఎస్‌ఐఆర్‌పై ఈసీ కమిషనర్ల అభ్యంతరాలు

అపోలో ప్రాజెక్టులకు ఉపాసన కీలక బాధ్యతలు

అపోలో ప్రాజెక్టులకు ఉపాసన కీలక బాధ్యతలు

వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి - పవన్ కళ్యాణ్

వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి - పవన్ కళ్యాణ్

గణేశ్‌ నిమజ్జనం వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: సజ్జనార్

గణేశ్‌ నిమజ్జనం వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: సజ్జనార్

ఏపీ లిక్కర్ స్కామ్ లో కొనసాగుతున్న ఈడీ విచారణ

ఏపీ లిక్కర్ స్కామ్ లో కొనసాగుతున్న ఈడీ విచారణ

ట్యాగ్లు
కాక్రోచ్‌ జనతా పార్టీజ్ఞానేశ్‌ కుమార్‌ఎన్నికల సంఘంఎస్‌ఐఆర్‌ వివాదంఓటర్ల జాబితాఎన్నికల సంస్కరణలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
అకృతి చౌదరి నిర్బంధం కేసులో కీలక పరిణామం..

అకృతి చౌదరి నిర్బంధం కేసులో కీలక పరిణామం..

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చమురు సెగతో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు
బిజినెస్

చమురు సెగతో కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

దానం తీర్పుతో ఫిరాయింపులపై బండి సంజయ్‌ ఫైర్‌
రాజకీయాలు

దానం తీర్పుతో ఫిరాయింపులపై బండి సంజయ్‌ ఫైర్‌

దానం అనర్హత తీర్పుతో కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు- హరీశ్‌రావు
రాజకీయాలు

దానం అనర్హత తీర్పుతో కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నలు- హరీశ్‌రావు

పీ4తో అభివృద్ధికి కొత్త దిశ - నారా లోకేశ్‌
జనరల్

పీ4తో అభివృద్ధికి కొత్త దిశ - నారా లోకేశ్‌

ఎస్‌ఐఆర్‌పై ఈసీ కమిషనర్ల అభ్యంతరాలు
జనరల్

ఎస్‌ఐఆర్‌పై ఈసీ కమిషనర్ల అభ్యంతరాలు

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌
జనరల్

జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాకు సీజేపీ డిమాండ్‌

అపోలో ప్రాజెక్టులకు ఉపాసన కీలక బాధ్యతలు
జనరల్

అపోలో ప్రాజెక్టులకు ఉపాసన కీలక బాధ్యతలు

ఆ రోజున యూపీఐ స్కానర్లు బంద్‌...ఎందుకంటే?
బిజినెస్

ఆ రోజున యూపీఐ స్కానర్లు బంద్‌...ఎందుకంటే?

వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి - పవన్ కళ్యాణ్
జనరల్

వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి - పవన్ కళ్యాణ్

‘ది ప్యారడైజ్’ టీమ్‌కు విజయ్ దేవరకొండ బెస్ట్ విషెస్..
సినిమాలు

‘ది ప్యారడైజ్’ టీమ్‌కు విజయ్ దేవరకొండ బెస్ట్ విషెస్..

పుష్ప సినిమాలో ఆ పాత్ర నేను చేయాల్సింది: శివాజీ...
సినిమాలు

పుష్ప సినిమాలో ఆ పాత్ర నేను చేయాల్సింది: శివాజీ...

గణేశ్‌ నిమజ్జనం వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: సజ్జనార్
జనరల్

గణేశ్‌ నిమజ్జనం వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: సజ్జనార్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!