10, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు కార్యాచరణకు సీఎం ఆదేశాలు

Writer: Pooja 07:50 PM, 10 అక్టోబర్, 2026
ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు కార్యాచరణకు సీఎం ఆదేశాలు

ఎల్‌నినో ప్రభావంతో రానున్న నెలల్లో తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ ప్రభావంపై అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, ఇప్పటి నుంచి వచ్చే జూన్ వరకు ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొన్న తరహాలోనే ఎల్‌నినో వల్ల తలెత్తే సమస్యలను ముందుగానే అంచనా వేసి, సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు.

అవసరమైతే విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. అయితే మార్కెట్‌లో విద్యుత్ లభ్యతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, అందుబాటులో ఉన్న విద్యుత్‌ను పొదుపుగా వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చుక్క నీరు కూడా వృథా కాకుండా చూడాలని, తాగునీరు, సాగునీటి అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. సినిమా, మీడియా, కళాజాతలు, ఇతర మాధ్యమాల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నీరు, విద్యుత్ పొదుపులో ప్రజలను భాగస్వాములను చేయాలని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీవారి భక్తులకు అలర్ట్...బ్రహ్మోత్సవాల వేళ దర్శన టోకెన్లకు బ్రేక్

ఢిల్లీలో ఎల్లుండి ఇండియా కూటమి నేతల భారీ ఆందోళన

ఢిల్లీ ఏఐసీసీ నిరసనకు కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి ఆహ్వానం

ఢిల్లీ సీజేపీ నిరసనల్లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుమార్తె అరెస్ట్ Cockroach

అమ్మమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అభిజీత్‌కు పోలీసుల సహకారం

ఈ నెల ఏపీ స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్

ఈ నెల ఏపీ స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిఎల్‌నినోతెలంగాణ ప్రభుత్వంనీటి సంరక్షణవిద్యుత్ సరఫరావ్యవసాయం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శ్రీవారి భక్తులకు అలర్ట్...బ్రహ్మోత్సవాల వేళ దర్శన టోకెన్లకు బ్రేక్
జనరల్

శ్రీవారి భక్తులకు అలర్ట్...బ్రహ్మోత్సవాల వేళ దర్శన టోకెన్లకు బ్రేక్

ఢిల్లీలో ఎల్లుండి ఇండియా కూటమి నేతల భారీ ఆందోళన
జనరల్

ఢిల్లీలో ఎల్లుండి ఇండియా కూటమి నేతల భారీ ఆందోళన

రాజకీయాల్లోకి రావాలంటే పార్టీ పెట్టుకోవాలి – సీజేపీకి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కౌంటర్
రాజకీయాలు

రాజకీయాల్లోకి రావాలంటే పార్టీ పెట్టుకోవాలి – సీజేపీకి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కౌంటర్

ఢిల్లీ ఏఐసీసీ నిరసనకు కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి ఆహ్వానం
జనరల్

ఢిల్లీ ఏఐసీసీ నిరసనకు కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి ఆహ్వానం

యోగి అహంకారాన్ని త్వరలోనే తుడిచిపెట్టేస్తాం – అఖిలేష్ యాదవ్
రాజకీయాలు

యోగి అహంకారాన్ని త్వరలోనే తుడిచిపెట్టేస్తాం – అఖిలేష్ యాదవ్

ఢిల్లీ సీజేపీ నిరసనల్లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుమార్తె అరెస్ట్ Cockroach
జనరల్

ఢిల్లీ సీజేపీ నిరసనల్లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుమార్తె అరెస్ట్ Cockroach

అమ్మమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అభిజీత్‌కు పోలీసుల సహకారం
జనరల్

అమ్మమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అభిజీత్‌కు పోలీసుల సహకారం

అభిమానులకు విజయ్ దేవరకొండ బిగ్ ప్రామిస్
గాసిప్స్

అభిమానులకు విజయ్ దేవరకొండ బిగ్ ప్రామిస్

ఈ నెల ఏపీ స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్
జనరల్

ఈ నెల ఏపీ స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్

అమెరికాలో గుండెపోటుతో కర్నూలు మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి
జనరల్

అమెరికాలో గుండెపోటుతో కర్నూలు మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి

ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు కార్యాచరణకు సీఎం ఆదేశాలు
జనరల్

ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు కార్యాచరణకు సీఎం ఆదేశాలు

నాని కొత్త లుక్‌ను విడుదల చేసిన ‘బ్లడీ రోమియో’ టీమ్
సినిమాలు

నాని కొత్త లుక్‌ను విడుదల చేసిన ‘బ్లడీ రోమియో’ టీమ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!