17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్..ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు

Writer: Pooja 10:50 PM, 1 జులై, 2026
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్..ఉద్యోగుల ఖాతాల్లో జీతాలు

ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు ప్రతి నెల తొలి తేదీన జీతాలు అందిస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీని తెలంగాణ ప్రభుత్వం అమలు చేసింది. ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ సిబ్బందికి ఈరోజు జీతాలు వారి ఖాతాల్లో జమయ్యాయి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ జీతాల విడుదల ప్రక్రియను పూర్తి చేసింది.

జీతాల చెల్లింపులో జాప్యం వల్ల ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రతి నెలా రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, హానరేరియం సిబ్బందికి కూడా ఆలస్యం లేకుండా జీతాలు చెల్లించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి అనుగుణంగా ప్రతి నెల 25వ తేదీలోగా జీతాల బిల్లులు సమర్పించి, నెల చివరి పని దినానికల్లా పరిశీలన, ఆడిట్‌, అనుమతి ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్థిక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. బిల్లులు సమర్పించిన అన్ని విభాగాల ఉద్యోగులకు ఈరోజు జీతాలు జమ చేసినట్లు అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అక్రమ కాల్‌ సెంటర్‌పై పాక్‌లో భారీ దాడులు

అక్రమ కాల్‌ సెంటర్‌పై పాక్‌లో భారీ దాడులు

సీఎం హేమంత్‌ సోరెన్‌కు రాహుల్‌ గాంధీ లేఖ...

సీఎం హేమంత్‌ సోరెన్‌కు రాహుల్‌ గాంధీ లేఖ...

ఇరాన్‌పై అణుదాడికి అమెరికా చర్చలు

ఇరాన్‌పై అణుదాడికి అమెరికా చర్చలు

‘వికసిత్ భారత్ 2047’ కోసం బ్యాంకింగ్ రంగంపై ఉన్నతస్థాయి కమిటీ: నిర్మలా సీతారామన్

‘వికసిత్ భారత్ 2047’ కోసం బ్యాంకింగ్ రంగంపై ఉన్నతస్థాయి కమిటీ: నిర్మలా సీతారామన్

పాత వాహనాలకు E10 పెట్రోల్‌ అందించాలి - సీఈఏ

పాత వాహనాలకు E10 పెట్రోల్‌ అందించాలి - సీఈఏ

కావేరీ జలాల విడుదలపై కర్ణాటకకు సుప్రీం కీలక ఆదేశాలు

కావేరీ జలాల విడుదలపై కర్ణాటకకు సుప్రీం కీలక ఆదేశాలు

ట్యాగ్లు
తెలంగాణరేవంత్‌ రెడ్డిజీతాలుఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుకాంట్రాక్ట్‌ సిబ్బందిఆర్థిక శాఖ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అక్రమ కాల్‌ సెంటర్‌పై పాక్‌లో భారీ దాడులు
జనరల్

అక్రమ కాల్‌ సెంటర్‌పై పాక్‌లో భారీ దాడులు

బీజేపీ జాతీయ కార్యవర్గం ప్రకటన.. కొత్త జాతీయ పదవుల్లో కీలక నేతలు
రాజకీయాలు

బీజేపీ జాతీయ కార్యవర్గం ప్రకటన.. కొత్త జాతీయ పదవుల్లో కీలక నేతలు

సీఎం హేమంత్‌ సోరెన్‌కు రాహుల్‌ గాంధీ లేఖ...
జనరల్

సీఎం హేమంత్‌ సోరెన్‌కు రాహుల్‌ గాంధీ లేఖ...

విజయ్ పాలనపై అన్నామలై ఆసక్తికర వ్యాఖ్యలు..
రాజకీయాలు

విజయ్ పాలనపై అన్నామలై ఆసక్తికర వ్యాఖ్యలు..

ఇరాన్‌పై అణుదాడికి అమెరికా చర్చలు
జనరల్

ఇరాన్‌పై అణుదాడికి అమెరికా చర్చలు

‘వికసిత్ భారత్ 2047’ కోసం బ్యాంకింగ్ రంగంపై ఉన్నతస్థాయి కమిటీ: నిర్మలా సీతారామన్
జనరల్

‘వికసిత్ భారత్ 2047’ కోసం బ్యాంకింగ్ రంగంపై ఉన్నతస్థాయి కమిటీ: నిర్మలా సీతారామన్

జార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్‌కు రాహుల్‌ గాంధీ లేఖ
రాజకీయాలు

జార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్‌కు రాహుల్‌ గాంధీ లేఖ

విజయ్ ప్రభుత్వంపై అన్నామలై ఆగ్రహం
రాజకీయాలు

విజయ్ ప్రభుత్వంపై అన్నామలై ఆగ్రహం

పాత వాహనాలకు E10 పెట్రోల్‌ అందించాలి - సీఈఏ
జనరల్

పాత వాహనాలకు E10 పెట్రోల్‌ అందించాలి - సీఈఏ

కావేరీ జలాల విడుదలపై కర్ణాటకకు సుప్రీం కీలక ఆదేశాలు
జనరల్

కావేరీ జలాల విడుదలపై కర్ణాటకకు సుప్రీం కీలక ఆదేశాలు

ఇండోనేషియాను వణికిస్తున్న వరుస భూకంపాలు
జనరల్

ఇండోనేషియాను వణికిస్తున్న వరుస భూకంపాలు

ఇరాన్ అణు బాంబుపై ఫేక్ న్యూస్..
జనరల్

ఇరాన్ అణు బాంబుపై ఫేక్ న్యూస్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!