
సినిమాలు

ఇండోనేషియాలో వరుస భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆగస్టు 15న సంభవించిన భారీ భూకంపంలో 59 మంది మృతి చెందగా, తాజాగా మరోసారి భూకంపం సంభవించింది. ఫ్లోరెస్ ప్రాంతంలో 5.9 తీవ్రతతో భూమి కంపించింది.
తాజా భూకంపం భూమికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. వరుస ప్రకంపనల నేపథ్యంలో స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. తాజా భూకంపం కారణంగా జరిగిన నష్టం, ప్రాణనష్టంపై పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!