25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గాయత్రి, త్రిసా జాలీకి సీఎం రేవంత్ అభినందనలు

Writer: Shivani K 07:35 PM, 25 ఆగస్టు, 2026
గాయత్రి, త్రిసా జాలీకి సీఎం రేవంత్ అభినందనలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, క్రీడాకారిణులు గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీ మంగళవారం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో కలిశారు. ఇటీవల జరిగిన బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ మహిళల డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన గాయత్రి గోపీచంద్, త్రిసా జాలీ తమ విజయాన్ని సీఎంతో పంచుకున్నారు.

ప్రపంచ వేదికపై భారత్‌కు గుర్తింపు తీసుకొచ్చిన ఇద్దరు క్రీడాకారిణులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. వారి భవిష్యత్ క్రీడా ప్రయాణానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.వి. లక్ష్మి పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదు: బండి సంజయ్

సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్

స్థానిక ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు : వైఎస్ జగన్

బీహార్‌లో ఉద్రిక్తం.. బీపీఎస్సీ పరీక్ష రద్దు చేయాలని విద్యార్థుల ఆందోళన

తమిళనాడులో ధనుష్‌ రాజకీయ ఎంట్రీపై జోరుగా చర్చ
ట్యాగ్లు
రేవంత్ రెడ్డిపుల్లెల గోపీచంద్గాయత్రి గోపీచంద్త్రిసా జాలీబ్యాడ్మింటన్ప్రపంచ ఛాంపియన్‌షిప్కాంస్య పతకంతెలంగాణ క్రీడలుక్రీడాకారులుశ్రీధర్ బాబు
AdvertisementAdvertisement

తమిళనాడులో ధనుష్‌ రాజకీయ ఎంట్రీపై జోరుగా చర్చ

ఏపీలో కాయుక్తగా జస్టిస్‌ మల్లిఖార్జునరావు ప్రమాణ స్వీకారం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘రోమాంచకం’ ట్రైలర్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్.. రెడీనా?
సినిమాలు

‘రోమాంచకం’ ట్రైలర్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్.. రెడీనా?

గాయత్రి, త్రిసా జాలీకి సీఎం రేవంత్ అభినందనలు
జనరల్

గాయత్రి, త్రిసా జాలీకి సీఎం రేవంత్ అభినందనలు

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదు: బండి సంజయ్
జనరల్

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కే దిక్కులేదు: బండి సంజయ్

బీజేపీ రాంచందర్ రావు మహా నిరాహార దీక్ష విరమణ
రాజకీయాలు

బీజేపీ రాంచందర్ రావు మహా నిరాహార దీక్ష విరమణ

సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్
జనరల్

సుజ్లాన్ విండ్ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మంత్రి నారా లోకేష్

టాక్సిక్‌ రన్‌టైమ్‌ షాక్‌...సెన్సార్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌
సినిమాలు

టాక్సిక్‌ రన్‌టైమ్‌ షాక్‌...సెన్సార్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌

స్థానిక ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు : వైఎస్ జగన్
జనరల్

స్థానిక ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దు : వైఎస్ జగన్

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్.. బోనస్‌పై కీలక ప్రకటన!
బిజినెస్

ఉద్యోగులకు ఇన్ఫోసిస్ గుడ్‌న్యూస్.. బోనస్‌పై కీలక ప్రకటన!

బీహార్‌లో ఉద్రిక్తం.. బీపీఎస్సీ పరీక్ష రద్దు చేయాలని విద్యార్థుల ఆందోళన
జనరల్

బీహార్‌లో ఉద్రిక్తం.. బీపీఎస్సీ పరీక్ష రద్దు చేయాలని విద్యార్థుల ఆందోళన

‘ఇరుముడి’ కోసం రవితేజ అదిరిపోయే డీల్‌
గాసిప్స్

‘ఇరుముడి’ కోసం రవితేజ అదిరిపోయే డీల్‌

తమిళనాడులో ధనుష్‌ రాజకీయ ఎంట్రీపై జోరుగా చర్చ
జనరల్

తమిళనాడులో ధనుష్‌ రాజకీయ ఎంట్రీపై జోరుగా చర్చ

ఏపీలో కాయుక్తగా జస్టిస్‌ మల్లిఖార్జునరావు ప్రమాణ స్వీకారం
జనరల్

ఏపీలో కాయుక్తగా జస్టిస్‌ మల్లిఖార్జునరావు ప్రమాణ స్వీకారం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!