26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సూర్యాపేట బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి..

Writer: Chandrika 08:35 AM, 26 ఆగస్టు, 2026
సూర్యాపేట బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి..

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్‌ను ఢీకొన్న ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ప్రమాదంలో గాయపడిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సీఎస్‌ను ఆదేశించారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయాన్ని అందించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హోర్ముజ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

హోర్ముజ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా అపాయింట్‌మెంట్లకు బ్రేక్..

ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా అపాయింట్‌మెంట్లకు బ్రేక్..

అమెరికా-కెనడా మధ్య ట్రేడ్ వార్

అమెరికా-కెనడా మధ్య ట్రేడ్ వార్

భారత రక్షణ రంగంలో కీలక నిర్ణయం..

భారత రక్షణ రంగంలో కీలక నిర్ణయం..

కృతి సనన్‌కు రాహుల్ గాంధీ మద్దతు..

కృతి సనన్‌కు రాహుల్ గాంధీ మద్దతు..

శంషాబాద్‌ విమానాశ్రయంలో యూడీఎఫ్‌ ఛార్జీల మార్పు..

శంషాబాద్‌ విమానాశ్రయంలో యూడీఎఫ్‌ ఛార్జీల మార్పు..

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిసూర్యాపేట ప్రమాదంకోదాడ రోడ్డు ప్రమాదంద్వారకుంట ప్రమాదంతెలంగాణ సీఎంబస్సు ప్రమాదంకంటైనర్ ప్రమాదంతెలంగాణ వార్తలురోడ్డు ప్రమాదంసూర్యాపేట వార్తలువైద్య చికిత్సతెలంగాణ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బంగారం ధరలకు బ్రేక్‌...తగ్గిన పసిడి రేట్లు
బిజినెస్

బంగారం ధరలకు బ్రేక్‌...తగ్గిన పసిడి రేట్లు

‘జగమే సంగీతం’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

‘జగమే సంగీతం’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

మహేష్‌తో సినిమా లేదన్న అనిల్ రావిపూడి
సినిమాలు

మహేష్‌తో సినిమా లేదన్న అనిల్ రావిపూడి

ఇరుముడి ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్...
ఓటీటీ

ఇరుముడి ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్...

హోర్ముజ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన
జనరల్

హోర్ముజ్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన

‘రోమాంచకం’తో యూత్‌కు పక్కా వినోదం!
సినిమాలు

‘రోమాంచకం’తో యూత్‌కు పక్కా వినోదం!

మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌కు రంగం సిద్ధం..
క్రీడలు

మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌కు రంగం సిద్ధం..

ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా అపాయింట్‌మెంట్లకు బ్రేక్..
జనరల్

ప్రపంచవ్యాప్తంగా అమెరికా వీసా అపాయింట్‌మెంట్లకు బ్రేక్..

‘టాక్సిక్’ దెబ్బతో తగ్గిన ‘ఇరుముడి’ షోలు?
గాసిప్స్

‘టాక్సిక్’ దెబ్బతో తగ్గిన ‘ఇరుముడి’ షోలు?

‘స్పిరిట్’కు ఎ సర్టిఫికెటా?
సినిమాలు

‘స్పిరిట్’కు ఎ సర్టిఫికెటా?

సూర్యాపేట బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి..
జనరల్

సూర్యాపేట బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి..

అమెరికా-కెనడా మధ్య ట్రేడ్ వార్
జనరల్

అమెరికా-కెనడా మధ్య ట్రేడ్ వార్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!