26, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత: సీఎం రేవంత్ రెడ్డి

Writer: Chandrika 10:13 AM, 26 నవంబర్, 2026
రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత: సీఎం రేవంత్ రెడ్డి

భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి బలమైన పునాది అని, పౌరుల హక్కులకు రక్షణ కవచమని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం, సౌభ్రాతృత్వం వంటి గొప్ప విలువలకు భారత రాజ్యాంగం ప్రతీకగా నిలుస్తోందన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ ప్రతి పౌరుడి గౌరవం, హక్కులు, అవకాశాలను పరిరక్షించే మహోన్నతమైన మార్గదర్శి మన రాజ్యాంగమని కొనియాడారు.

భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన చారిత్రాత్మక రోజును స్మరించుకుంటూ, దాని స్ఫూర్తిని, ప్రజాస్వామ్య విలువలను ప్రతి ఒక్కరూ కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బాధ్యతాయుతమైన పౌరులుగా దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని సూచించారు. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయానికి మూలాధారమైన భారత రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలంతా పునరంకితం కావాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ మరోసారి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గ్లోబల్ సమ్మిట్‌కు ఘనంగా సాంస్కృతిక వేడుకలు

గ్లోబల్ సమ్మిట్‌కు ఘనంగా సాంస్కృతిక వేడుకలు

కార్తిగై దీపం వివాదంపై సీఎం విజయ్‌ను నివేదిక కోరిన గవర్నర్

కార్తిగై దీపం వివాదంపై సీఎం విజయ్‌ను నివేదిక కోరిన గవర్నర్

శ్రీకాళహస్తి ఆలయ హుండీల్లో భారీగా కానుకలు

శ్రీకాళహస్తి ఆలయ హుండీల్లో భారీగా కానుకలు

భారత్‌పై అమెరికా కొత్త టారిఫ్‌ల ప్రతిపాదన

భారత్‌పై అమెరికా కొత్త టారిఫ్‌ల ప్రతిపాదన

ఓటర్ల జాబితాలో తప్పుల సవరణకు ఈసీ కీలక ఆదేశాలు

ఓటర్ల జాబితాలో తప్పుల సవరణకు ఈసీ కీలక ఆదేశాలు

మద్యం బాటిళ్లపై బార్‌కోడ్ స్కానింగ్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

మద్యం బాటిళ్లపై బార్‌కోడ్ స్కానింగ్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణ సీఎంరాజ్యాంగ దినోత్సవంభారత రాజ్యాంగంరాజ్యాంగ విలువలుభారత ప్రజాస్వామ్యంపౌర హక్కులుసమానత్వంసామాజిక న్యాయంతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలోకి గరివిడి లక్ష్మి..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి గరివిడి లక్ష్మి..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

పుష్ప 2 రికార్డుకు చేరువలో రణ్‌బీర్ కపూర్ రామాయణ
గాసిప్స్

పుష్ప 2 రికార్డుకు చేరువలో రణ్‌బీర్ కపూర్ రామాయణ

రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత: సీఎం రేవంత్ రెడ్డి

వారణాసి వాయిదా సేయోన్‌కు కలిసొచ్చేనా?
సినిమాలు

వారణాసి వాయిదా సేయోన్‌కు కలిసొచ్చేనా?

గ్లోబల్ సమ్మిట్ కోసం కీరవాణి స్పెషల్ సాంగ్స్
జనరల్

గ్లోబల్ సమ్మిట్ కోసం కీరవాణి స్పెషల్ సాంగ్స్

బీజేపీలో చేరిన యుజ్వేంద్ర చహల్..
రాజకీయాలు

బీజేపీలో చేరిన యుజ్వేంద్ర చహల్..

నా కెరీర్‌లో ఇంత కష్టం ఎప్పుడూ పడలేదు - శర్వానంద్
సినిమాలు

నా కెరీర్‌లో ఇంత కష్టం ఎప్పుడూ పడలేదు - శర్వానంద్

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
రాజకీయాలు

రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

ప్రజాతీర్పును జగన్‌ అగౌరవపరుస్తున్నారు - విజయ్ కుమార్
రాజకీయాలు

ప్రజాతీర్పును జగన్‌ అగౌరవపరుస్తున్నారు - విజయ్ కుమార్

చంద్రబాబు విజయంపై జగన్‌కు వర్ల రామయ్య ఘాటు కౌంటర్
రాజకీయాలు

చంద్రబాబు విజయంపై జగన్‌కు వర్ల రామయ్య ఘాటు కౌంటర్

ఏపీలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
రాజకీయాలు

ఏపీలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి: సీఎం చంద్రబాబు నాయుడు
రాజకీయాలు

ప్రజాస్వామ్య బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి: సీఎం చంద్రబాబు నాయుడు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!