22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలి: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

Writer: Shivani K 11:44 PM, 21 ఆగస్టు, 2026
మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలి: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. సీఎం రేవంత్‌రెడ్డిపై కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. సుష్మిత వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించి క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య, విప్‌ వేముల వీరేశం డిమాండ్‌ చేశారు. పార్టీ, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలను బహిరంగంగా కాకుండా సీఎల్పీ వేదికగా చర్చించాలని సూచించారు. సురేఖ పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన వివరణ సరైనదిగా లేదని వీరేశం వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై పీఏసీ, ఏఐసీసీ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎమ్మెల్యేలు బాలు నాయక్‌, నాయిని రాజేందర్‌రెడ్డి, వీర్లపల్లి శంకర్‌ కూడా సురేఖపై కఠిన చర్యలు తీసుకోవాలని అధిష్ఠానాన్ని కోరారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలోనే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని, ఆయనపై విమర్శలు చేయడం పార్టీకి నష్టం కలిగిస్తుందని అన్నారు. సుస్మిత చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని నాయిని రాజేందర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. పార్టీ, ముఖ్యమంత్రి ప్రతిష్ఠకు భంగం కలిగించే వ్యాఖ్యలను సహించబోమని ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. ఈ అంశంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌, క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ను కలిసి చర్యలు కోరనున్నట్లు వీర్లపల్లి శంకర్‌ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేవంత్‌ అమెరికా టూర్‌కు బ్రేక్‌.. అసలేం జరిగింది?

రేవంత్‌ అమెరికా టూర్‌కు బ్రేక్‌.. అసలేం జరిగింది?

‘ఐఏఎస్ సింగం’ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా?

‘ఐఏఎస్ సింగం’ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా?

రేపు కేరళకు పవన్ కళ్యాణ్

రేపు కేరళకు పవన్ కళ్యాణ్

సివిల్ సప్లైకి గ్రేహౌండ్స్, ఆక్టోపస్ పోలీసులు

సివిల్ సప్లైకి గ్రేహౌండ్స్, ఆక్టోపస్ పోలీసులు

జీవో 150తో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం - కవిత

జీవో 150తో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం - కవిత

లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీని సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి

లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీని సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి

ట్యాగ్లు
కొండా సురేఖకొండా సుస్మితరేవంత్ రెడ్డికాంగ్రెస్ ఎమ్మెల్యేలుతెలంగాణ కాంగ్రెస్బీర్ల అయిలయ్యవేముల వీరేశంబాలు నాయక్నాయిని రాజేందర్ రెడ్డివీర్లపల్లి శంకర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలి: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు
జనరల్

మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలి: కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

తెలంగాణలో కాంగ్రెస్‌ లాఠీచార్జ్‌పై రాహుల్‌ గాంధీ ఎప్పుడు ధర్నా చేస్తారు? కేటీఆర్
రాజకీయాలు

తెలంగాణలో కాంగ్రెస్‌ లాఠీచార్జ్‌పై రాహుల్‌ గాంధీ ఎప్పుడు ధర్నా చేస్తారు? కేటీఆర్

రేవంత్‌ అమెరికా టూర్‌కు బ్రేక్‌.. అసలేం జరిగింది?
జనరల్

రేవంత్‌ అమెరికా టూర్‌కు బ్రేక్‌.. అసలేం జరిగింది?

రజనీ ‘జైలర్‌ 2’.. ఫ్యాన్స్‌కు పండగే!
సినిమాలు

రజనీ ‘జైలర్‌ 2’.. ఫ్యాన్స్‌కు పండగే!

రాహుల్‌, ప్రియాంక ధర్నా.. అసలేం జరిగింది?
రాజకీయాలు

రాహుల్‌, ప్రియాంక ధర్నా.. అసలేం జరిగింది?

‘ఐఏఎస్ సింగం’ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా?
జనరల్

‘ఐఏఎస్ సింగం’ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా?

త్వరలో అన్ని విషయాలపై మాట్లాడుతాను – మంత్రి కొండా సురేఖ
రాజకీయాలు

త్వరలో అన్ని విషయాలపై మాట్లాడుతాను – మంత్రి కొండా సురేఖ

రేపు కేరళకు పవన్ కళ్యాణ్
జనరల్

రేపు కేరళకు పవన్ కళ్యాణ్

మెగా ఫ్యాన్స్‌కు రేపే బిగ్‌ ట్రీట్!
సినిమాలు

మెగా ఫ్యాన్స్‌కు రేపే బిగ్‌ ట్రీట్!

‘టాక్సిక్’ ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు!
సినిమాలు

‘టాక్సిక్’ ఈవెంట్‌కు భారీ ఏర్పాట్లు!

యూఎస్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా!
సినిమాలు

యూఎస్‌లో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ హవా!

చెన్నైకి ‘ఇరుముడి’ టీమ్.. అభిమానుల్లో జోష్!
సినిమాలు

చెన్నైకి ‘ఇరుముడి’ టీమ్.. అభిమానుల్లో జోష్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!