28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఈసీ కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ఆందోళన.. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తీవ్ర ఆరోపణలు

Writer: Shivani K 03:32 PM, 28 సెప్టెంబర్, 2026
సీఈసీ కార్యాలయం ముందు కాంగ్రెస్‌ ఆందోళన.. మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తీవ్ర ఆరోపణలు

నెక్లెస్‌ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు, అజారుద్దీన్‌, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, శ్రీగణేశ్‌ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మహేశ్‌కుమార్‌ గౌడ్‌, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ నాయకులు ఎన్నికల సంఘం కార్యాలయం ముందు బైఠాయించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మహేశ్‌కుమార్‌ గౌడ్‌.. ఎన్నికల సంఘం తీరు దేశ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా ఉందని ఆరోపించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వ్యవహారశైలిపై ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయని వ్యాఖ్యానించారు. ఓటర్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వల్ల బిహార్‌లో ఆర్జేడీ, పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఓటమి చెందాయని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం తీరుపై అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల సంఘం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, మీనాక్షి నటరాజన్‌ సీటును చోరీ చేశారని వ్యాఖ్యానించారు. రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఊరట!

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఊరట!

ఏపీలో ఇంటి నుంచే ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్ష (డ్రైవింగ్‌ టెస్ట్‌)

ఏపీలో ఇంటి నుంచే ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్ష (డ్రైవింగ్‌ టెస్ట్‌)

ఏనుగుల సంచారంపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: పవన్‌ కల్యాణ్‌

ఏనుగుల సంచారంపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: పవన్‌ కల్యాణ్‌

బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన

బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన

సోహ్రాబుద్దీన్ కేసులో కీలక మలుపు.. నిర్దోషిత్వంపై సుప్రీంకోర్టు విచారణ!

సోహ్రాబుద్దీన్ కేసులో కీలక మలుపు.. నిర్దోషిత్వంపై సుప్రీంకోర్టు విచారణ!

పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు: అటవీశాఖ

పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు: అటవీశాఖ

ట్యాగ్లు
కాంగ్రెస్మహేశ్ కుమార్ గౌడ్భట్టి విక్రమార్కఎన్నికల సంఘంనిరసన ర్యాలీసీఈసీ కార్యాలయంతెలంగాణ కాంగ్రెస్ఓటర్ల జాబితాప్రజాస్వామ్యంరాజకీయ నిరసన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌ నిధి తివారీ మృతి.. కారణాలపై పోలీసుల దర్యాప్తు
జనరల్

ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్‌ నిధి తివారీ మృతి.. కారణాలపై పోలీసుల దర్యాప్తు

కేదార్‌నాథ్‌ మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. యాత్రికులకు తీవ్ర అంతరాయం
జనరల్

కేదార్‌నాథ్‌ మార్గంలో విరిగిపడిన కొండచరియలు.. యాత్రికులకు తీవ్ర అంతరాయం

ఎస్‌కే 27పై రూమర్స్‌కు వెంకట్ ప్రభు చెక్
సినిమాలు

ఎస్‌కే 27పై రూమర్స్‌కు వెంకట్ ప్రభు చెక్

ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నిరసనకు అనుమతి నిరాకరణ.. ‘జైల్‌ భరో’కు సీజేపీ సిద్ధం
జనరల్

నిరసనకు అనుమతి నిరాకరణ.. ‘జైల్‌ భరో’కు సీజేపీ సిద్ధం

ఆసియా క్రీడల్లో ఈషా సింగ్‌కు సిల్వర్.. హైదరాబాద్ షూటర్‌పై సీఎం ప్రశంసలు!
క్రీడలు

ఆసియా క్రీడల్లో ఈషా సింగ్‌కు సిల్వర్.. హైదరాబాద్ షూటర్‌పై సీఎం ప్రశంసలు!

బాహుబలి వీడియోతో ఇరాన్‌ సందేశం.. ప్రభాస్‌ క్లిప్‌ వైరల్‌
జనరల్

బాహుబలి వీడియోతో ఇరాన్‌ సందేశం.. ప్రభాస్‌ క్లిప్‌ వైరల్‌

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఊరట!
జనరల్

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఊరట!

ఏపీలో ఇంటి నుంచే ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్ష (డ్రైవింగ్‌ టెస్ట్‌)
జనరల్

ఏపీలో ఇంటి నుంచే ఎల్‌ఎల్‌ఆర్‌ పరీక్ష (డ్రైవింగ్‌ టెస్ట్‌)

ది ప్యారడైజ్: చోటా జడల్‌ను కలిసిన జడల్.. నానితో అఖిర నందన్ స్పెషల్ పిక్ వైరల్!
సినిమాలు

ది ప్యారడైజ్: చోటా జడల్‌ను కలిసిన జడల్.. నానితో అఖిర నందన్ స్పెషల్ పిక్ వైరల్!

ఏనుగుల సంచారంపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: పవన్‌ కల్యాణ్‌
జనరల్

ఏనుగుల సంచారంపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి: పవన్‌ కల్యాణ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!