10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌

Writer: Pooja 04:22 PM, 10 ఆగస్టు, 2026
గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌

గ్రామీణ ఉపాధి హామీ పథకం విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ తీవ్ర విమర్శలు చేసింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) స్థానంలో అమల్లోకి వచ్చిన వీబీ జీ రామ్ జీ చట్టంపై కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ మండిపడ్డారు. కొత్త చట్టం పేరుకే ఉపాధి హామీ ఇస్తోందని, వాస్తవానికి ఇది ‘రోజ్‌గార్‌ చోరీ’ అని ఆయన విమర్శించారు.

2026 జులైలో కొత్త చట్టం అమల్లోకి వచ్చిన తొలి నెలలోనే గ్రామీణ ఉపాధి కల్పనలో భారీ తగ్గుదల కనిపించిందని జైరాం రమేశ్‌ పేర్కొన్నారు. అధికారిక గణాంకాల ఆధారంగా ప్రచురితమైన ఓ మీడియా కథనాన్ని సోమవారం ఎక్స్‌లో షేర్‌ చేసిన ఆయన. 2025 జులైలో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కింద లభించిన ఉపాధితో పోలిస్తే, 2026 జులైలో కొత్త పథకం కింద ఉపాధి గణనీయంగా తగ్గిందని తెలిపారు. గ్రామీణ ఉపాధి హామీ వ్యవస్థను కేంద్రం బలహీనపరుస్తోందని ఆయన ఆరోపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి

విద్యార్థులపై పోలీసుల చర్యలపై పార్లమెంట్‌లో చర్చ

విద్యార్థులపై పోలీసుల చర్యలపై పార్లమెంట్‌లో చర్చ

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..

చైనాను వణికిస్తున్న డాల్ఫిన్‌ తుపాను..

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌పై కేంద్రం కీలక ప్రకటన

ట్యాగ్లు
కాంగ్రెస్ పార్టీఎంజీఎన్‌ఆర్‌ఈజీఏవీబీ జీ రామ్ జీజైరాం రమేశ్గ్రామీణ ఉపాధిమోదీ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌
జనరల్

గ్రామీణ ఉపాధి తగ్గుదలపై కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?
సినిమాలు

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి
రాజకీయాలు

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి
జనరల్

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ
సినిమాలు

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ

క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..
టెక్నాలజీ

క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!
సినిమాలు

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!

విద్యార్థులపై పోలీసుల చర్యలపై పార్లమెంట్‌లో చర్చ
జనరల్

విద్యార్థులపై పోలీసుల చర్యలపై పార్లమెంట్‌లో చర్చ

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు
రాజకీయాలు

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు
సినిమాలు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..
జనరల్

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!