30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటిపై నల్లరంగుతో రాతలు..

Writer: Chandrika 09:02 PM, 30 సెప్టెంబర్, 2026
సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటిపై నల్లరంగుతో రాతలు..

ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (CEC) జ్ఞానేశ్‌ కుమార్‌ పూర్వీకుల ఇంటి వద్ద జరిగిన నిరసనకు సంబంధించి కాంగ్రెస్‌ కార్యకర్తలపై పోలీసులు హత్యాయత్నం, అల్లర్లు, అక్రమ ప్రవేశం తదితర కేసులు నమోదు చేశారు. నిరసన సందర్భంగా కొందరు కార్యకర్తలు ఇంటి గేటు, గోడలపై నల్ల స్ప్రే పెయింట్‌తో నినాదాలు రాసినట్లు పోలీసులు తెలిపారు. ఎఫ్‌ఐఆర్‌లో ఎనిమిది మందిని పేర్లతో పేర్కొనడంతో పాటు మరో 15-20 మంది గుర్తుతెలియని వ్యక్తుల ప్రస్తావన ఉంది.

ఈ ఘటనకు సంబంధించి ఆరుగురు కాంగ్రెస్‌ కార్యకర్తలను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని హత్యాయత్నం, అల్లర్లు, ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకోవడం, ప్రభుత్వ ఉద్యోగిపై దాడి లేదా బలప్రయోగం, ఇంట్లోకి అక్రమ ప్రవేశం, బెదిరింపులు వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే, పోలీసులపై కాంగ్రెస్‌ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. నిరసనకు సంబంధించిన సెక్షన్లకే కేసును పరిమితం చేయాల్సిందని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..

23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..

ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..

ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..

నది కోసం ఒంటరి పోరాటం.. ‘బిట్టూ తబాహీ’కి దేశవ్యాప్తంగా గుర్తింపు

నది కోసం ఒంటరి పోరాటం.. ‘బిట్టూ తబాహీ’కి దేశవ్యాప్తంగా గుర్తింపు

ఏపీ, మేఘాలయలో ఎస్‌ఐఆర్‌ గడువు పొడిగింపు..

ఏపీ, మేఘాలయలో ఎస్‌ఐఆర్‌ గడువు పొడిగింపు..

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై రేపు హైకోర్టు తీర్పు..

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై రేపు హైకోర్టు తీర్పు..

గాల్లో పైలట్ల మధ్య ఘర్షణ.. కత్తితో దాడి!

గాల్లో పైలట్ల మధ్య ఘర్షణ.. కత్తితో దాడి!

ట్యాగ్లు
జ్ఞానేశ్‌ కుమార్‌ప్రధాన ఎన్నికల కమిషనర్‌ఆగ్రాకాంగ్రెస్‌ నిరసనఎన్నికల సంఘంఉత్తరప్రదేశ్‌కాంగ్రెస్‌ కార్యకర్తలుహత్యాయత్నం కేసుఆగ్రా పోలీసులురాజకీయ నిరసన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..
జనరల్

23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..

సెక్యూరిటీ కాన్వాయ్‌పై కేరళం సీఎం వి.డి. సతీశన్ కీలక ఆదేశాలు...
రాజకీయాలు

సెక్యూరిటీ కాన్వాయ్‌పై కేరళం సీఎం వి.డి. సతీశన్ కీలక ఆదేశాలు...

ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..
జనరల్

ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..

గువాహటి వన్డేలో గిల్‌, రోహిత్‌ శతకాల జోరు..
క్రీడలు

గువాహటి వన్డేలో గిల్‌, రోహిత్‌ శతకాల జోరు..

‘కెప్టెన్‌గానే కాదు.. ప్లేయర్‌గానూ గుర్తించాలి’.. రాహుల్‌ ద్రవిడ్‌ మాటలను గుర్తుచేసుకున్న గంగూలీ
క్రీడలు

‘కెప్టెన్‌గానే కాదు.. ప్లేయర్‌గానూ గుర్తించాలి’.. రాహుల్‌ ద్రవిడ్‌ మాటలను గుర్తుచేసుకున్న గంగూలీ

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటిపై నల్లరంగుతో రాతలు..
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటిపై నల్లరంగుతో రాతలు..

నది కోసం ఒంటరి పోరాటం.. ‘బిట్టూ తబాహీ’కి దేశవ్యాప్తంగా గుర్తింపు
జనరల్

నది కోసం ఒంటరి పోరాటం.. ‘బిట్టూ తబాహీ’కి దేశవ్యాప్తంగా గుర్తింపు

వన్డేల్లో 12 వేల పరుగుల క్లబ్‌లో రోహిత్ శర్మ..
క్రీడలు

వన్డేల్లో 12 వేల పరుగుల క్లబ్‌లో రోహిత్ శర్మ..

ఏపీ, మేఘాలయలో ఎస్‌ఐఆర్‌ గడువు పొడిగింపు..
జనరల్

ఏపీ, మేఘాలయలో ఎస్‌ఐఆర్‌ గడువు పొడిగింపు..

ఆసియా క్రీడల హాకీ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత మహిళల జట్టు...
క్రీడలు

ఆసియా క్రీడల హాకీ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత మహిళల జట్టు...

22 ఏళ్ల ‘కాఫీ విత్ కరణ్‌’ జర్నీకి ఎండ్‌కార్డ్‌..
షోస్

22 ఏళ్ల ‘కాఫీ విత్ కరణ్‌’ జర్నీకి ఎండ్‌కార్డ్‌..

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై రేపు హైకోర్టు తీర్పు..
జనరల్

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై రేపు హైకోర్టు తీర్పు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!