10, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆర్టీసీ కార్మికులకు అభినందనలు.. విభజన రాజకీయాలకు కార్మికులే సమాధానం: సీపీఐ నేత నారాయణ

Writer: Harika S 09:46 AM, 10 అక్టోబర్, 2026
ఆర్టీసీ కార్మికులకు అభినందనలు.. విభజన రాజకీయాలకు కార్మికులే సమాధానం: సీపీఐ నేత నారాయణ

తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘ గుర్తింపు ఎన్నికల్లో ఏఐటీయూసీ అనుబంధ ఎంప్లాయీస్ యూనియన్ విజయం సాధించేందుకు కృషి చేసిన కార్మికులందరికీ సీపీఐ నేత నారాయణ అభినందనలు తెలిపారు. ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్‌కు మద్దతుగా నిలిచిన మిత్ర కార్మిక సంఘాలను కూడా ఆయన అభినందించారు. కార్మికుల ఐక్యత ఈ విజయానికి కీలకమని పేర్కొంటూ, భవిష్యత్తులోనూ ఇదే ఐక్యతను కొనసాగించాలని కోరారు.

కార్మిక సంఘ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరగాల్సి ఉండగా, కాంగ్రెస్ పార్టీ అధికార గర్వంతో “కమ్యూనిస్టులను ఓడించండి” అని పిలుపునిచ్చి ఎన్నికలను కాంగ్రెస్–కమ్యూనిస్టుల మధ్య రాజకీయ పోరుగా మార్చిందని నారాయణ విమర్శించారు. ఈ పరిణామానికి కాంగ్రెస్ పార్టీయే బాధ్యత వహించాలని అన్నారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఎంప్లాయీస్ యూనియన్‌తో పాటు మిత్ర కార్మిక సంఘాలు ఐక్యంగా నిలిచి, భవిష్యత్తులో తమ పోరాటాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పనమాలో భారీ భూకంపం...

పనమాలో భారీ భూకంపం...

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం!

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం!

జంతర్ మంతర్ నిరసనలు.. రైళ్లు, మెట్రో సేవలు నిలిపివేయొద్దన్న సుప్రీంకోర్టు

జంతర్ మంతర్ నిరసనలు.. రైళ్లు, మెట్రో సేవలు నిలిపివేయొద్దన్న సుప్రీంకోర్టు

తెలంగాణలో ఉద్యోగుల డేటా డిజిటలైజేషన్...

తెలంగాణలో ఉద్యోగుల డేటా డిజిటలైజేషన్...

టీజీఎస్‌ఆర్టీసీ ఎన్నికల్లో ఎర్రజెండా సత్తా.. రాష్ట్ర స్థాయిలో కూటమి విజయం!

టీజీఎస్‌ఆర్టీసీ ఎన్నికల్లో ఎర్రజెండా సత్తా.. రాష్ట్ర స్థాయిలో కూటమి విజయం!

ఆశ్వయుజ మాసం 2026: దేవి నవరాత్రుల నుంచి దీపావళి వరకు పండుగల పూర్తి జాబితా

ఆశ్వయుజ మాసం 2026: దేవి నవరాత్రుల నుంచి దీపావళి వరకు పండుగల పూర్తి జాబితా

ట్యాగ్లు
నారాయణసీపీఐతెలంగాణ ఆర్టీసీఆర్టీసీ యూనియన్ ఎన్నికలుఏఐటీయూసీఎంప్లాయీస్ యూనియన్ఆర్టీసీ కార్మికులుకార్మిక హక్కులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యష్‌తో టాలీవుడ్ కొత్త దర్శకుడు హనుమ రెడ్డి సినిమా?
గాసిప్స్

యష్‌తో టాలీవుడ్ కొత్త దర్శకుడు హనుమ రెడ్డి సినిమా?

టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోందంటూ షిరాజ్ మెహదీ ఆరోపణలు
సినిమాలు

టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోందంటూ షిరాజ్ మెహదీ ఆరోపణలు

జైలర్ 2 టికెట్ ధరల పెంపుపై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ఏపీలో వసూళ్లపై ప్రభావం?
గాసిప్స్

జైలర్ 2 టికెట్ ధరల పెంపుపై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ఏపీలో వసూళ్లపై ప్రభావం?

రణబాలికి టికెట్ ధరల ఊరట...
సినిమాలు

రణబాలికి టికెట్ ధరల ఊరట...

వారణాసితో ప్రపంచస్థాయి రికార్డు?
సినిమాలు

వారణాసితో ప్రపంచస్థాయి రికార్డు?

మరో మల్టీప్లెక్స్‌కు శ్రీకారం చుడుతున్న రవితేజ?
గాసిప్స్

మరో మల్టీప్లెక్స్‌కు శ్రీకారం చుడుతున్న రవితేజ?

డిసెంబర్‌లో బాక్సాఫీస్ పోరు..
గాసిప్స్

డిసెంబర్‌లో బాక్సాఫీస్ పోరు..

కామ్రేడ్‌ కళ్యాణ్‌ నైట్‌ షోలకు భారీ స్పందన?
సినిమాలు

కామ్రేడ్‌ కళ్యాణ్‌ నైట్‌ షోలకు భారీ స్పందన?

రామాయణకు ప్రచార లోటు?
గాసిప్స్

రామాయణకు ప్రచార లోటు?

ఫౌజీ vs వారణాసి?
గాసిప్స్

ఫౌజీ vs వారణాసి?

టాలీవుడ్‌లో మూడు క్రేజీ కాంబినేషన్లు?
గాసిప్స్

టాలీవుడ్‌లో మూడు క్రేజీ కాంబినేషన్లు?

వారణాసి తర్వాత మళ్లీ సినిమా చేయనున్న మహేష్‌ రాజమౌళి?
గాసిప్స్

వారణాసి తర్వాత మళ్లీ సినిమా చేయనున్న మహేష్‌ రాజమౌళి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!