27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మోతడకలో భూసమీకరణకు సీఆర్‌డీఏ నోటిఫికేషన్‌

Writer: Nithish 11:05 PM, 27 ఆగస్టు, 2026
మోతడకలో భూసమీకరణకు సీఆర్‌డీఏ నోటిఫికేషన్‌

అమరావతిలో మరో విడత భూసమీకరణకు సీఆర్‌డీఏ నోటిఫికేషన్‌ జారీ చేసింది. తాడికొండ మండలం మోతడక గ్రామంలో భూములను సమీకరించేందుకు ప్రక్రియ ప్రారంభించింది. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, రైల్వే లైన్‌ నిర్మాణానికి అవసరమైన భూములను ఈ ప్రక్రియలో సమీకరించనున్నట్లు సీఆర్‌డీఏ పేర్కొంది. మోతడకలో మొత్తం 2,344.12 ఎకరాల భూమిని గుర్తించినట్లు తెలిపింది.

గుర్తించిన భూముల్లో 1,654.259 ఎకరాలు పట్టా భూములు కాగా, మిగిలిన భూమి ప్రభుత్వ భూమిగా సీఆర్‌డీఏ పేర్కొంది. అమరావతి ప్రాంతంలో మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేసే చర్యల్లో భాగంగానే ఈ భూసమీకరణ చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. నోటిఫికేషన్‌ ప్రకారం తదుపరి ప్రక్రియ కొనసాగనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమరావతికి మరో జాతీయ విద్యా సంస్థ

అమరావతికి మరో జాతీయ విద్యా సంస్థ

రాఖీ పౌర్ణమికి టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు – మంత్రి పొన్నం ప్రభాకర్

సుభాష్‌ చంద్ర దివాలా కేసులో కీలక తీర్పు..

హైదరాబాద్‌ ట్రాఫిక్‌పై సీఎస్‌ సంజయ్‌ జాజు కీలక సమీక్ష

నేపాల్‌లో వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

నేపాల్ బాధితులకు కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సాయం

ట్యాగ్లు
అమరావతిభూసమీకరణసీఆర్‌డీఏమోతడకతాడికొండఇన్నర్ రింగ్ రోడ్డురైల్వే లైన్ఆంధ్రప్రదేశ్ రాజధానిపట్టా భూములుఅమరావతి అభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్‌ఎండీసీ మారథాన్‌ వేళ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ డైవర్షన్స్‌
జనరల్

ఎన్‌ఎండీసీ మారథాన్‌ వేళ హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ డైవర్షన్స్‌

అమరావతికి మరో జాతీయ విద్యా సంస్థ
జనరల్

అమరావతికి మరో జాతీయ విద్యా సంస్థ

మోతడకలో భూసమీకరణకు సీఆర్‌డీఏ నోటిఫికేషన్‌
జనరల్

మోతడకలో భూసమీకరణకు సీఆర్‌డీఏ నోటిఫికేషన్‌

రాఖీ పౌర్ణమికి టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు – మంత్రి పొన్నం ప్రభాకర్
జనరల్

రాఖీ పౌర్ణమికి టీజీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక బస్సులు – మంత్రి పొన్నం ప్రభాకర్

డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసులో టీమిండియాకు అగ్నిపరీక్ష
క్రీడలు

డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసులో టీమిండియాకు అగ్నిపరీక్ష

సుభాష్‌ చంద్ర దివాలా కేసులో కీలక తీర్పు..
జనరల్

సుభాష్‌ చంద్ర దివాలా కేసులో కీలక తీర్పు..

కే.సీ. వేణుగోపాల్‌ వచ్చాకే కొండా సురేఖ అంశంపై నిర్ణయం
రాజకీయాలు

కే.సీ. వేణుగోపాల్‌ వచ్చాకే కొండా సురేఖ అంశంపై నిర్ణయం

హైదరాబాద్‌ ట్రాఫిక్‌పై సీఎస్‌ సంజయ్‌ జాజు కీలక సమీక్ష
జనరల్

హైదరాబాద్‌ ట్రాఫిక్‌పై సీఎస్‌ సంజయ్‌ జాజు కీలక సమీక్ష

నేపాల్‌లో వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య
జనరల్

నేపాల్‌లో వరద బీభత్సం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

‘బిగ్‌బాస్‌ తెలుగు 10’ కంటెస్టెంట్లు వీళ్లేనా? వైరల్‌ లిస్ట్‌ ఇదే!
షోస్

‘బిగ్‌బాస్‌ తెలుగు 10’ కంటెస్టెంట్లు వీళ్లేనా? వైరల్‌ లిస్ట్‌ ఇదే!

నేపాల్ బాధితులకు కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సాయం
జనరల్

నేపాల్ బాధితులకు కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సాయం

IND vs SL రెండో టెస్టు మ్యాచ్‌ డ్రా.. సిరీస్‌ భారత్‌దే!
క్రీడలు

IND vs SL రెండో టెస్టు మ్యాచ్‌ డ్రా.. సిరీస్‌ భారత్‌దే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!