Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

షబ్బీర్ అలీ అల్లుడిపై క్రిమినల్ కేసు

Writer: Harika S 03:13 PM, 3 జులై, 2026
షబ్బీర్ అలీ అల్లుడిపై క్రిమినల్ కేసు

కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ అల్లుడు, మాజీ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఏ.కే. ఖాన్ కుమారుడు మోసిన్ ఖాన్‌పై రూ.50 లక్షల మోసం ఆరోపణలతో క్రిమినల్ కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని మణికొండకు చెందిన సినీ నిర్మాత వెంకట అనీష్ రెడ్డి ఈ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆయన 'మహారాగ్ని' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పెట్టుబడిదారులను పరిచయం చేస్తామని జూబ్లీహిల్స్‌లోని సన్ లైట్ కార్యాలయంలో మోసిన్ ఖాన్, తబ్రేజ్ తనను నమ్మించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

వారి మాటలను నమ్మి రూ.50 లక్షలు ఇచ్చానని, కానీ పెట్టుబడుల విషయమై ఎలాంటి పురోగతి లేకపోవడంతో డబ్బు తిరిగి ఇవ్వాలని కోరేందుకు కార్యాలయానికి వెళ్లినట్లు అనీష్ రెడ్డి తెలిపారు. అక్కడ మోసిన్ ఖాన్ బౌన్సర్లతో తనపై దాడి చేయించాడని ఆయన ఆరోపించారు. ఫిర్యాదు ఆధారంగా మోసిన్ ఖాన్, తబ్రేజ్‌లపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రుషికొండ భవనాలపై కీలక నిర్ణయం..

రుషికొండ భవనాలపై కీలక నిర్ణయం..

పాక్‌లో ఘోర బస్సు ప్రమాదం

పాక్‌లో ఘోర బస్సు ప్రమాదం

మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులు

ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులు

తొమ్మిది మంది పోలీసులకు జీవిత ఖైదు

తొమ్మిది మంది పోలీసులకు జీవిత ఖైదు

12 వేల కిలోమీటర్లకే ఇన్నోవా హైక్రాస్‌లో సమస్య

12 వేల కిలోమీటర్లకే ఇన్నోవా హైక్రాస్‌లో సమస్య

ట్యాగ్లు
మోసిన్ ఖాన్షబ్బీర్ అలీఏకే ఖాన్సినీ నిర్మాతమోసం కేసుహైదరాబాద్ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ముగిసిన హంటా వైరస్ టెన్షన్
జనరల్

ముగిసిన హంటా వైరస్ టెన్షన్

రాజధానికి అమరావతి నేల అనుకూలం కాదు - వైఎస్సార్‌సీపీ నేత సజ్జల
రాజకీయాలు

రాజధానికి అమరావతి నేల అనుకూలం కాదు - వైఎస్సార్‌సీపీ నేత సజ్జల

ఏపీకి వారం రోజుల వర్ష హెచ్చరిక..
జనరల్

ఏపీకి వారం రోజుల వర్ష హెచ్చరిక..

జూన్‌లో శ్రీవారి లడ్డూ విక్రయాల రికార్డు
జనరల్

జూన్‌లో శ్రీవారి లడ్డూ విక్రయాల రికార్డు

సల్మాన్ సినిమా వివాదంపై క్లారిటీ..
సినిమాలు

సల్మాన్ సినిమా వివాదంపై క్లారిటీ..

పిఠాపురం ప్రభుత్వ పాఠశాలకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు
రాజకీయాలు

పిఠాపురం ప్రభుత్వ పాఠశాలకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు

'లెనిన్' టైటిల్ వెనుక అసలు కథ ఇదే..
సినిమాలు

'లెనిన్' టైటిల్ వెనుక అసలు కథ ఇదే..

మరోసారి అదే పోటీ.. ఈసారి గెలిచేది ఎవరు?
సినిమాలు

మరోసారి అదే పోటీ.. ఈసారి గెలిచేది ఎవరు?

'పరిమళ అండ్ కో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

'పరిమళ అండ్ కో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఏళ్ల తరబడి ప్రపోజ్ చేశాడు.. ఆ తర్వాత రాఖీ కట్టేశా: అంజలి
సినిమాలు

ఏళ్ల తరబడి ప్రపోజ్ చేశాడు.. ఆ తర్వాత రాఖీ కట్టేశా: అంజలి

అదే నా ఫిట్‌నెస్ రహస్యం : లయ
సినిమాలు

అదే నా ఫిట్‌నెస్ రహస్యం : లయ

నా కెరీర్‌లో బెస్ట్ సీన్ అదే -  కియారా అద్వానీ
సినిమాలు

నా కెరీర్‌లో బెస్ట్ సీన్ అదే - కియారా అద్వానీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!