28, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో కొనసాగుతున్న దసరా రద్దీ...

Writer: Chandrika 08:51 PM, 12 అక్టోబర్, 2026
టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో కొనసాగుతున్న దసరా రద్దీ...

దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) బస్సుల్లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతోంది. తొలి మూడు రోజుల్లోనే సుమారు కోటి 40 లక్షల మంది ప్రయాణాలు చేసినట్లు సంస్థ వెల్లడించింది. పండుగ రద్దీ, అదనపు బస్సుల నిర్వహణపై టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి సోమవారం అధికారులతో జూమ్‌ సమావేశం నిర్వహించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్సు సర్వీసులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. గత ఏడాది దసరా తొలి మూడు రోజుల్లో 922 అదనపు బస్సులను నడపగా, ఈ ఏడాది అక్టోబర్ 9, 10, 11 తేదీల్లో 1,417 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ తెలిపింది.

మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం ద్వారా మహిళలకు ఈ దసరా సమయంలో రోజుకు సగటున రూ.13.73 కోట్ల మేర ఆదా అవుతున్నట్లు టీజీఎస్ ఆర్టీసీ వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంలో రోజువారీ ఆదా రూ.13.02 కోట్లుగా నమోదైంది. సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 15, 16, 17 తేదీల్లోనూ అవసరానికి అనుగుణంగా అదనపు బస్సులు నడపాలని ఎండీ ఆదేశించారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. ముందస్తు రిజర్వేషన్ల కోసం టీజీఎస్ ఆర్టీసీ వెబ్‌సైట్ను సందర్శించవచ్చు. ప్రయాణ వివరాల కోసం 040-69440000, 040-23450033 నంబర్లను సంప్రదించవచ్చు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తే గొప్పది.. అమెరికా సెనేటర్ రాఫెల్ వార్నాక్

అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తే గొప్పది.. అమెరికా సెనేటర్ రాఫెల్ వార్నాక్

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు..

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు..

నిజామాబాద్‌లో డీజీపీ సీవీ ఆనంద్ పర్యటన..

నిజామాబాద్‌లో డీజీపీ సీవీ ఆనంద్ పర్యటన..

హైదరాబాద్‌లో పెళ్లి పేరుతో సైబర్ మోసం..

హైదరాబాద్‌లో పెళ్లి పేరుతో సైబర్ మోసం..

స్విట్జర్లాండ్‌లో మార్మోగిన అన్నమయ్య సంకీర్తన..

స్విట్జర్లాండ్‌లో మార్మోగిన అన్నమయ్య సంకీర్తన..

హరియాణా దాబా కాల్పుల కేసులో సంచలనం..

హరియాణా దాబా కాల్పుల కేసులో సంచలనం..

ట్యాగ్లు
టీజీఎస్ ఆర్టీసీదసరా పండుగతెలంగాణ ఆర్టీసీప్రత్యేక బస్సులుమహాలక్ష్మి పథకంఉచిత బస్సు ప్రయాణంవై నాగిరెడ్డిదసరా రద్దీతెలంగాణ వార్తలుప్రజా రవాణా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రామాయపట్నంలో భారీ రిఫైనరీకి BPCL ఆమోదం..
జనరల్

రామాయపట్నంలో భారీ రిఫైనరీకి BPCL ఆమోదం..

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు ఏకాభిప్రాయంతో ఆమోదం తెలపాలి: చంద్రబాబు
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులకు ఏకాభిప్రాయంతో ఆమోదం తెలపాలి: చంద్రబాబు

‘ఇడుపు కాయితం’ నుంచి ‘ఉల్లిపూల’ పాట విడుదల..
సినిమాలు

‘ఇడుపు కాయితం’ నుంచి ‘ఉల్లిపూల’ పాట విడుదల..

అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తే గొప్పది.. అమెరికా సెనేటర్ రాఫెల్ వార్నాక్
జనరల్

అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తే గొప్పది.. అమెరికా సెనేటర్ రాఫెల్ వార్నాక్

డీలిమిటేషన్ బిల్లుకు రాష్ట్రపతి సిఫార్సు..
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లుకు రాష్ట్రపతి సిఫార్సు..

వక్ఫ్ బోర్డు సమావేశం చట్టబద్ధతపై హైదరాబాద్ ఎంపీ అభ్యంతరం..
రాజకీయాలు

వక్ఫ్ బోర్డు సమావేశం చట్టబద్ధతపై హైదరాబాద్ ఎంపీ అభ్యంతరం..

డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని ఇండియా కూటమి నిర్ణయం..
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాలని ఇండియా కూటమి నిర్ణయం..

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు..
జనరల్

అఫ్గానిస్థాన్‌లో భారీ పేలుడు..

నిజామాబాద్‌లో డీజీపీ సీవీ ఆనంద్ పర్యటన..
జనరల్

నిజామాబాద్‌లో డీజీపీ సీవీ ఆనంద్ పర్యటన..

హైదరాబాద్‌లో పెళ్లి పేరుతో సైబర్ మోసం..
జనరల్

హైదరాబాద్‌లో పెళ్లి పేరుతో సైబర్ మోసం..

స్విట్జర్లాండ్‌లో మార్మోగిన అన్నమయ్య సంకీర్తన..
జనరల్

స్విట్జర్లాండ్‌లో మార్మోగిన అన్నమయ్య సంకీర్తన..

డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!