
క్రీడలు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు బెంగళూరు కోర్టులో ఊరట లభించింది. తెలంగాణలోని ‘కోడి చెరువు’ భూముల వ్యవహారానికి సంబంధించిన ఆరోపణల కేసులో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ప్రతిష్టకు భంగం కలిగించే కంటెంట్‌ను వెంటనే తొలగించాలని ఎక్స్, గూగుల్, మెటా సంస్థలకు కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జులై 24కి వాయిదా వేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!