14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తగ్గిన అంతర్జాతీయ రాకపోకలు

Writer: Pooja 06:57 AM, 14 ఆగస్టు, 2026
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తగ్గిన అంతర్జాతీయ రాకపోకలు

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావంతో హైదరాబాద్‌ శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ ప్రయాణికుల రాకపోకలు తగ్గుముఖం పట్టాయి. అమెరికా సహా పలు దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఇంధన సర్‌ఛార్జితో పాటు విమాన టికెట్ల ధరల పెరుగుదల కూడా ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలుగా మారాయి.

గతేడాది జూన్‌తో పోలిస్తే ఈ ఏడాది జూన్‌లో శంషాబాద్‌ విమానాశ్రయంలో విదేశీ ప్రయాణికుల సంఖ్య 4.42 లక్షల నుంచి 4.30 లక్షలకు తగ్గింది. గతేడాది ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో 11.37 లక్షల మంది విదేశీ ప్రయాణికులు రాకపోకలు సాగించగా, ఈ ఏడాది అదే కాలంలో 11.20 లక్షల మంది మాత్రమే ప్రయాణించారని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నివేదిక వెల్లడించింది. దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనూ వృద్ధిరేటు మైనస్‌లోకి వెళ్లింది. గతంలో 8-12 శాతం వరకు నమోదైన వృద్ధిరేటు గతేడాది అక్టోబర్‌ నుంచి క్రమంగా తగ్గుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇంద్రకీలాద్రిపై వరుణ యాగ పూజలు ప్రారంభం

ఇంద్రకీలాద్రిపై వరుణ యాగ పూజలు ప్రారంభం

లాకప్ డెత్‌పై సీబీఐ దర్యాప్తు

లాకప్ డెత్‌పై సీబీఐ దర్యాప్తు

నేటి పంచాంగం: శుభ, అశుభ సమయాలివే

నేటి పంచాంగం: శుభ, అశుభ సమయాలివే

అరేబియా సముద్రంలో యూఎస్ సైనికుల కష్టాలు

అరేబియా సముద్రంలో యూఎస్ సైనికుల కష్టాలు

కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు భద్రతా ఫీచర్లు

కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు భద్రతా ఫీచర్లు

స్కిల్స్‌తోనే యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు - రేవంత్

స్కిల్స్‌తోనే యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు - రేవంత్

ట్యాగ్లు
శంషాబాద్ విమానాశ్రయంవిదేశీ ప్రయాణికులుహైదరాబాద్ విమానాశ్రయంపశ్చిమాసియా యుద్ధంవిమాన టికెట్లుఅంతర్జాతీయ ప్రయాణాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌లో నేడు బీజేపీ తిరంగా ర్యాలీ
జనరల్

హైదరాబాద్‌లో నేడు బీజేపీ తిరంగా ర్యాలీ

నకిలీ వెబ్‌సైట్లపై సుప్రీంకోర్టు హెచ్చరిక
జనరల్

నకిలీ వెబ్‌సైట్లపై సుప్రీంకోర్టు హెచ్చరిక

ఇంద్రకీలాద్రిపై వరుణ యాగ పూజలు ప్రారంభం
జనరల్

ఇంద్రకీలాద్రిపై వరుణ యాగ పూజలు ప్రారంభం

లాకప్ డెత్‌పై సీబీఐ దర్యాప్తు
జనరల్

లాకప్ డెత్‌పై సీబీఐ దర్యాప్తు

నేటి పంచాంగం: శుభ, అశుభ సమయాలివే
జనరల్

నేటి పంచాంగం: శుభ, అశుభ సమయాలివే

శ్రీదేవి బయోగ్రఫీపై ప్రియాంక చోప్రా పోస్ట్
సినిమాలు

శ్రీదేవి బయోగ్రఫీపై ప్రియాంక చోప్రా పోస్ట్

‘టాక్సిక్’పై రిషికా సింగ్ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

‘టాక్సిక్’పై రిషికా సింగ్ సంచలన వ్యాఖ్యలు

అరేబియా సముద్రంలో యూఎస్ సైనికుల కష్టాలు
జనరల్

అరేబియా సముద్రంలో యూఎస్ సైనికుల కష్టాలు

వాహన విక్రయాల్లో సరికొత్త రికార్డు
బిజినెస్

వాహన విక్రయాల్లో సరికొత్త రికార్డు

జూలైలో జోరందుకున్న భారత వస్తు ఎగుమతులు
బిజినెస్

జూలైలో జోరందుకున్న భారత వస్తు ఎగుమతులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తగ్గిన అంతర్జాతీయ రాకపోకలు
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో తగ్గిన అంతర్జాతీయ రాకపోకలు

కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు భద్రతా ఫీచర్లు
జనరల్

కొత్త స్మార్ట్ రేషన్ కార్డులకు భద్రతా ఫీచర్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!