15, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీకి ఢిల్లీ కోర్టు సమన్లు

Writer: Chandrika 09:00 AM, 15 అక్టోబర్, 2026
యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీకి ఢిల్లీ కోర్టు సమన్లు

ప్రముఖ యూట్యూబర్‌ ధ్రువ్‌ రాఠీకి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. దాదాపు 8ఏళ్ల క్రితం నాటి పరువు నష్టం కేసులో తాజాగా చర్యలు తీసుకుంది. 2018లో ‘బీజేపీ ఐటీ సెల్‌ పార్ట్‌-2’ పేరుతో ధ్రువ్‌ రాఠీ ఓ వీడియోను తన యూట్యూబ్‌ చానల్‌లో పోస్టు చేశారు. ఇందులో ధ్రువ్‌ రాఠీ చేసిన ఆరోపణలు తన పరువుకు నష్టం కలిగించాయంటూ బీజేపీ ఐటీ సెల్‌కే చెందిన వికాస్‌ పాండే అప్పుడే కోర్టును ఆశ్రయించారు. అయితే, అప్పట్నుంచి ధ్రువ్‌ రాఠీ విదేశాల్లోనే నివసిస్తుండటంతో ఆయనకు సమన్లు అందజేయలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆవలంగి గ్రామంలో కనువిందు చేస్తున్న పాతకాలపు దసరా సంప్రదాయాలు..

రాష్ట్రపతి ముర్ము, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జాతీయ సరస్ మేళా–2026 ప్రారంభం

దిల్లీ నిరసనలు భారత్ అంతర్గత వ్యవహారం.. ఐరాస వ్యాఖ్యలపై స్పందన

గ్రాండ్‌గా బిగ్‌బాస్ బ్యూటీ ప్రేరణ కంభం సీమంతం వేడుక

అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా అరెస్టులపై జగన్ స్పందన

ట్యాగ్లు
ఢిల్లీఆందోళనలుప్రముఖ యూట్యూబర్‌ధ్రువ్‌ రాఠీఢిల్లీ కోర్టుసమన్లు జారీపరువు నష్టం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమలలో వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..
జనరల్

కడా ప్రాజెక్టు డైరెక్టర్ వికాస్ మర్మత్ బదిలీ

రష్యాతో ట్రంప్ డీజిల్ ఒప్పందం.. అమెరికా నిర్ణయంపై జెలెన్‌స్కీ ఆగ్రహం

ఆర్కే బీచ్‌లో అలల బీభత్సం.. ఏలూరు కుటుంబాన్ని కాపాడిన జీవీఎంసీ స్విమ్మర్లు

శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా నేడు దుర్గమ్మ దర్శనం

‘రామాయణ’ కొత్త ప్రోమోపై విమర్శలు..
సినిమాలు

‘రామాయణ’ కొత్త ప్రోమోపై విమర్శలు..

ఆవలంగి గ్రామంలో కనువిందు చేస్తున్న పాతకాలపు దసరా సంప్రదాయాలు..
జనరల్

ఆవలంగి గ్రామంలో కనువిందు చేస్తున్న పాతకాలపు దసరా సంప్రదాయాలు..

రాష్ట్రపతి ముర్ము, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జాతీయ సరస్ మేళా–2026 ప్రారంభం
జనరల్

రాష్ట్రపతి ముర్ము, సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జాతీయ సరస్ మేళా–2026 ప్రారంభం

దిల్లీ నిరసనలు భారత్ అంతర్గత వ్యవహారం.. ఐరాస వ్యాఖ్యలపై స్పందన
జనరల్

దిల్లీ నిరసనలు భారత్ అంతర్గత వ్యవహారం.. ఐరాస వ్యాఖ్యలపై స్పందన

గ్రాండ్‌గా బిగ్‌బాస్ బ్యూటీ ప్రేరణ కంభం సీమంతం వేడుక
జనరల్

గ్రాండ్‌గా బిగ్‌బాస్ బ్యూటీ ప్రేరణ కంభం సీమంతం వేడుక

అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డు.. విడుదలకు ముందే భారీ స్పందన
సినిమాలు

‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డు.. విడుదలకు ముందే భారీ స్పందన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!