12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జాన్వీ కపూర్‌ ఫ్యాన్‌ పేజీలపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు...

Writer: Chandrika 02:53 PM, 12 ఆగస్టు, 2026
జాన్వీ కపూర్‌ ఫ్యాన్‌ పేజీలపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు...

నటి జాన్వీ కపూర్‌ తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోషల్‌ మీడియాలో తన పేరుతో ఉన్న ఫ్యాన్‌ క్లబ్‌లు, అభిమానుల పేజీలపై పూర్తిస్థాయి నిషేధం విధించేందుకు కోర్టు నిరాకరించింది. జాన్వీపై అభ్యంతరకర వ్యాఖ్యలు, ఆన్‌లైన్‌ దూషణలతో పాటు డీప్‌ఫేక్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) ద్వారా అశ్లీల కంటెంట్‌ రూపొందించి ప్రచారం చేస్తున్నారని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన పలు ఫ్యాన్‌ పేజీలతో పాటు సుమారు 4,000 వెబ్‌సైట్‌ లింక్‌లను కూడా సమర్పించారు.

ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా అన్ని ఫ్యాన్‌ పేజీలను చట్టవిరుద్ధమైనవిగా పరిగణించలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ‘‘అశ్లీలత లేదా తీవ్రమైన అభ్యంతరకర కంటెంట్‌ ఉంటే చర్యలు తీసుకోవచ్చు. కానీ అన్ని ఫ్యాన్‌ క్లబ్‌లను ఎలా మూసివేయగలం?’’ అని ప్రశ్నించింది. కొన్ని పేజీలు కేవలం అభిమానంతోనే ఏర్పాటు చేసి ఉండొచ్చని, అందువల్ల వాటన్నింటినీ నిషేధించడం సరికాదని అభిప్రాయపడింది. ‘‘మీకు అభిమానులు వద్దా?’’ అని కూడా కోర్టు ప్రశ్నించింది. చట్టాన్ని ఉల్లంఘించే నిర్దిష్ట కంటెంట్‌పై చర్యలు తీసుకోవచ్చని, అయితే అన్ని అభిమానుల పేజీలను ఒకే గాటన కట్టలేమని పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ వ్యవసాయ విధానాలపై బిహార్‌ ఆసక్తి

తెలంగాణ వ్యవసాయ విధానాలపై బిహార్‌ ఆసక్తి

ఎస్‌ఐఆర్‌ ధ్రువీకరణకు ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ చెల్లదు - ఈసీఐ

ఎస్‌ఐఆర్‌ ధ్రువీకరణకు ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ చెల్లదు - ఈసీఐ

చనిపోయిన వ్యక్తికి ఆస్పత్రి నుంచి ‘కోలుకొని వెళ్లారు’ మెసేజ్‌..ఛత్తీస్‌గఢ్‌లో విచిత్ర ఘటన!

చనిపోయిన వ్యక్తికి ఆస్పత్రి నుంచి ‘కోలుకొని వెళ్లారు’ మెసేజ్‌..ఛత్తీస్‌గఢ్‌లో విచిత్ర ఘటన!

నీట్‌ కేసులో సీబీఐ కీలక ఆధారాలు!

నీట్‌ కేసులో సీబీఐ కీలక ఆధారాలు!

బీసీ మహిళల జీవితాల్లో మార్పు కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

బీసీ మహిళల జీవితాల్లో మార్పు కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై జేపీసీ పరిశీలన

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై జేపీసీ పరిశీలన

ట్యాగ్లు
జాన్వీ కపూర్‌ఢిల్లీ హైకోర్టువ్యక్తిత్వ హక్కులుఫ్యాన్‌ పేజీలుఫ్యాన్‌ క్లబ్‌లుడీప్‌ఫేక్‌ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ఏఐ కంటెంట్‌సోషల్‌ మీడియాబాలీవుడ్‌ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దుల్కర్‌ సినిమా వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంట?
గాసిప్స్

దుల్కర్‌ సినిమా వాయిదా.. కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంట?

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష..
టెక్నాలజీ

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష..

తెలంగాణ వ్యవసాయ విధానాలపై బిహార్‌ ఆసక్తి
జనరల్

తెలంగాణ వ్యవసాయ విధానాలపై బిహార్‌ ఆసక్తి

ఎస్‌ఐఆర్‌ ధ్రువీకరణకు ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ చెల్లదు - ఈసీఐ
జనరల్

ఎస్‌ఐఆర్‌ ధ్రువీకరణకు ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ చెల్లదు - ఈసీఐ

‘సిగ్మా’ పాటకు స్టార్‌ టచ్‌.. ఎవరో తెలుసా?
సినిమాలు

‘సిగ్మా’ పాటకు స్టార్‌ టచ్‌.. ఎవరో తెలుసా?

చనిపోయిన వ్యక్తికి ఆస్పత్రి నుంచి ‘కోలుకొని వెళ్లారు’ మెసేజ్‌..ఛత్తీస్‌గఢ్‌లో విచిత్ర ఘటన!
జనరల్

చనిపోయిన వ్యక్తికి ఆస్పత్రి నుంచి ‘కోలుకొని వెళ్లారు’ మెసేజ్‌..ఛత్తీస్‌గఢ్‌లో విచిత్ర ఘటన!

‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ ఈవెంట్‌లో ఆసక్తికర ఘటన..
సినిమాలు

‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ ఈవెంట్‌లో ఆసక్తికర ఘటన..

మహిళా రిజర్వేషన్‌పై విజయ్‌ కీలక డిమాండ్‌
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్‌పై విజయ్‌ కీలక డిమాండ్‌

నీట్‌ కేసులో సీబీఐ కీలక ఆధారాలు!
జనరల్

నీట్‌ కేసులో సీబీఐ కీలక ఆధారాలు!

కేటీఆర్‌ ఆరోపణలకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్‌...
రాజకీయాలు

కేటీఆర్‌ ఆరోపణలకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్‌...

బీసీ మహిళల జీవితాల్లో మార్పు కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
జనరల్

బీసీ మహిళల జీవితాల్లో మార్పు కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై జేపీసీ పరిశీలన
జనరల్

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై జేపీసీ పరిశీలన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!