27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయవాడలో మిషన్‌ కర్మయోగిపై ప్రాంతీయ సదస్సు

Writer: Nithish 08:58 AM, 27 సెప్టెంబర్, 2026
విజయవాడలో మిషన్‌ కర్మయోగిపై ప్రాంతీయ సదస్సు

ప్రభుత్వ ఉద్యోగుల్లో సామర్థ్య నిర్మాణం, పరిపాలనా నైపుణ్యాల పెంపు లక్ష్యంగా మిషన్‌ కర్మయోగి కింద ‘సాధనా శృంఖల’ ప్రాంతీయ వర్క్‌షాప్‌ విజయవాడలో సెప్టెంబర్‌ 29, 30 తేదీల్లో జరగనుంది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కళావేదికలో నిర్వహించే ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఒడిశా, పుదుచ్చేరి రాష్ట్రాల అధికారులు, శిక్షణ సంస్థల ప్రతినిధులు, నిపుణులు పాల్గొంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ప్రభుత్వ శిక్షణ సంస్థలను కేవలం కోర్సులు నిర్వహించే కేంద్రాలుగా కాకుండా శాఖల పనితీరును మెరుగుపరిచే సామర్థ్య నిర్మాణ సంస్థలుగా తీర్చిదిద్దడంపై సదస్సులో చర్చించనున్నారు. ఐగాట్‌-మిషన్‌ కర్మయోగి వేదికను వినియోగించే విధానం, మిషన్‌ కర్మయోగి క్వాలిటీ ఫ్రేమ్‌వర్క్‌, కర్మయోగి కర్తవ్య కార్యక్రమం, శిక్షణ సంస్థల పాలన, డిజిటల్‌ సాంకేతికత తదితర అంశాలపై చర్చలు జరుగుతాయి. వివిధ రాష్ట్రాలు తమ అనుభవాలు, ఉత్తమ విధానాలను పంచుకోనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చలో విజయవాడకు సచివాలయ ఉద్యోగుల పిలుపు

చలో విజయవాడకు సచివాలయ ఉద్యోగుల పిలుపు

బీఆర్ఎస్‌ నేతలతో కలిసి ‘ది ప్యారడైజ్‌’ చూసిన కేటీఆర్‌

హైదరాబాద్‌లో రెస్టారెంట్లపై టీ.జీ. సేఫ్‌ దాడులు

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించి అరెస్టు చేయాలి - మహేశ్‌కుమార్‌గౌడ్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీలు హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - వివేక్‌
ట్యాగ్లు
మిషన్‌ కర్మయోగిసాధనా శృంఖలవిజయవాడచంద్రబాబుజితేంద్ర సింగ్‌ప్రభుత్వ ఉద్యోగులుసామర్థ్య నిర్మాణంపరిపాలనా నైపుణ్యాలుశిక్షణ సంస్థలుఆంధ్రప్రదేశ్‌
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీలు హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - వివేక్‌

ఎస్‌ఐఆర్‌పై ఈసీలో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఎన్నికల సంఘం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చలో విజయవాడకు సచివాలయ ఉద్యోగుల పిలుపు
జనరల్

చలో విజయవాడకు సచివాలయ ఉద్యోగుల పిలుపు

విజయవాడలో మిషన్‌ కర్మయోగిపై ప్రాంతీయ సదస్సు
జనరల్

విజయవాడలో మిషన్‌ కర్మయోగిపై ప్రాంతీయ సదస్సు

బీఆర్ఎస్‌ నేతలతో కలిసి ‘ది ప్యారడైజ్‌’ చూసిన కేటీఆర్‌
జనరల్

బీఆర్ఎస్‌ నేతలతో కలిసి ‘ది ప్యారడైజ్‌’ చూసిన కేటీఆర్‌

హైదరాబాద్‌లో రెస్టారెంట్లపై టీ.జీ. సేఫ్‌ దాడులు
జనరల్

హైదరాబాద్‌లో రెస్టారెంట్లపై టీ.జీ. సేఫ్‌ దాడులు

రాత్రి నిద్ర పట్టడం లేదా? దానిమ్మ ఆకుల కషాయం ప్రయత్నించొచ్చంటున్న నిపుణులు
ఆరోగ్యం

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌ ఫోకస్‌
రాజకీయాలు

కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు మోసపోయారు.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది - కేటీఆర్‌
రాజకీయాలు

కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు మోసపోయారు.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది - కేటీఆర్‌

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించి అరెస్టు చేయాలి - మహేశ్‌కుమార్‌గౌడ్‌
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించి అరెస్టు చేయాలి - మహేశ్‌కుమార్‌గౌడ్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీలు హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - వివేక్‌
జనరల్

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీలు హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - వివేక్‌

ఎస్‌ఐఆర్‌పై ఈసీలో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఎన్నికల సంఘం
జనరల్

ఎస్‌ఐఆర్‌పై ఈసీలో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఎన్నికల సంఘం

దేశానికి అంకితభావంతో సేవలందించిన మన్మోహన్‌సింగ్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం
జనరల్

ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం