
జనరల్

ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తుండటంతో పలు రహదారులు వర్షపు నీటితో నిండిపోయాయి. దీంతో నగరంలో ట్రాఫిక్ స్తంభించింది. రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మరో 24 గంటల్లో ఢిల్లీ పరిధిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!