
షోస్

ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. కాసేపట్లో కన్నాట్ ప్లేస్‌లో ఇండి కూటమి ఎంపీలు లంచ్ మీటింగ్‌కు హాజరుకానున్నారు. ఈ సమావేశానికి ఎంపీలంతా తప్పనిసరిగా హాజరు కావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు.
లంచ్ మీటింగ్ అనంతరం ఇండి కూటమి ఎంపీలు మరోసారి నిరసనలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఢిల్లీలోని కీలక ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిరసనల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేసినట్లు సమాచారం.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!