30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Writer: Pooja 04:52 PM, 15 ఆగస్టు, 2026
క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

సాంస్కృతిక, వారసత్వ సంపదైన హస్తకళలను పరిరక్షించడంతో పాటు కళాకారులకు ముడిసరుకు కొరతను తీర్చే లక్ష్యంతో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని ధవళేశ్వరం వద్ద అటవీ శాఖ ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరు ప్రధాన క్లస్టర్ల పరిధిలో ఏర్పాటు చేసిన వుడ్ బ్యాంకులను వర్చువల్‌గా ప్రారంభించారు.

ఈ వుడ్ బ్యాంకుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5,000 హస్తకళాకారుల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. రాజమహేంద్రవరం సెంట్రల్ వుడ్ బ్యాంకులో ప్రస్తుతం 30 క్యూబిక్ మీటర్ల కలప అందుబాటులో ఉంచారు. ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, మాధవమాల, శెట్టిగుంట కళాకృతులు, బొబ్బిలి వీణల తయారీదారుల కోసం ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక వుడ్ బ్యాంకులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కళాకారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. కలప, కళాకృతులపై ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌లను స్కాన్ చేసి వాటి వివరాలను పరిశీలించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో రాయితీపై ఉల్లి విక్రయాలు

ఏపీలో రాయితీపై ఉల్లి విక్రయాలు

సిడ్నీ స్ట్రాత్‌ఫీల్డ్ మేయర్‌గా తెలంగాణ బిడ్డ

సిడ్నీ స్ట్రాత్‌ఫీల్డ్ మేయర్‌గా తెలంగాణ బిడ్డ

తెలంగాణలో 48.88 లక్షల మంది ఓటర్లకు అర్హత – ఈసీ

తెలంగాణలో 48.88 లక్షల మంది ఓటర్లకు అర్హత – ఈసీ

తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులు అడ్డుకోండి  -కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ

తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులు అడ్డుకోండి -కేఆర్ఎంబీకి ఏపీ ప్రభుత్వం లేఖ

పాకిస్థాన్ గగనతలం మూసివేతతో చైనాతో భారత్ చర్చలు

పాకిస్థాన్ గగనతలం మూసివేతతో చైనాతో భారత్ చర్చలు

బెంగాల్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ భారీ విస్తరణ..

బెంగాల్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ భారీ విస్తరణ..

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులుహస్తకళలుఏపీ ప్రభుత్వంకళాకారులుఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దళిత ఆదివాసీ ఐక్యతకు భట్టి పిలుపు
రాజకీయాలు

దళిత ఆదివాసీ ఐక్యతకు భట్టి పిలుపు

సుభాష్‌ చంద్ర పిటిషన్‌పై రుణదాతలకు నోటీసులు
బిజినెస్

సుభాష్‌ చంద్ర పిటిషన్‌పై రుణదాతలకు నోటీసులు

పసిడి ధరలకు పడిపోయిన డిమాండ్...అసలు కారణమేంటి?
బిజినెస్

పసిడి ధరలకు పడిపోయిన డిమాండ్...అసలు కారణమేంటి?

ఏపీలో రాయితీపై ఉల్లి విక్రయాలు
జనరల్

ఏపీలో రాయితీపై ఉల్లి విక్రయాలు

ఫౌజీ: ఆలస్యం...అమృతం?
సినిమాలు

ఫౌజీ: ఆలస్యం...అమృతం?

బీజేపీ నేతలకు నితిన్ నబీన్ వార్నింగ్
రాజకీయాలు

బీజేపీ నేతలకు నితిన్ నబీన్ వార్నింగ్

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం.. ఫైనల్‌కు జ్యోతి సురేఖ బృందం
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం.. ఫైనల్‌కు జ్యోతి సురేఖ బృందం

రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వీహెచ్‌పీ తీవ్ర అభ్యంతరం
రాజకీయాలు

రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వీహెచ్‌పీ తీవ్ర అభ్యంతరం

తేజ సజ్జా సంచలనం?
సినిమాలు

తేజ సజ్జా సంచలనం?

రవితేజ కుమార్తెకు పారడైజ్‌లో కీలక వాటా?
గాసిప్స్

రవితేజ కుమార్తెకు పారడైజ్‌లో కీలక వాటా?

బాహుబలి స్థాయిలో స్వయంభు?.. ఇన్సైడ్ టాక్ అదుర్స్!
గాసిప్స్

బాహుబలి స్థాయిలో స్వయంభు?.. ఇన్సైడ్ టాక్ అదుర్స్!

అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి నాగార్జునల మల్టీస్టారర్ ఫిక్స్?
గాసిప్స్

అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి నాగార్జునల మల్టీస్టారర్ ఫిక్స్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!