Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

17, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వరంగల్ భద్రకాళి ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు

03:39 PM, 17 జూన్, 2026
వరంగల్ భద్రకాళి ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వరంగల్‌లోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జన్యుపరమైన అరుదైన వ్యాధితో బాధపడుతున్న తన అభిమాని నిరంజన్ ఆరోగ్యం కోసం అమ్మవారి ఆశీస్సులు కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఒడి బియ్యం సమర్పించి, నిరంజన్ తల్లిదండ్రులతో కలిసి మధ్యాహ్న కాల పూజల్లో పాల్గొన్నారు.

నిరంజన్ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన భద్రకాళి అమ్మవారి వెండి ప్రతిమను ఆలయంలో పూజలు చేయించి అనంతరం అతని తల్లిదండ్రులకు అందజేశారు. ఆలయానికి చేరుకున్న పవన్ కళ్యాణ్‌కు అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదాశీర్వచనాలు అందించగా, ఆలయ ప్రాంగణంలోని నూతన ధ్వజస్థంభానికి మొక్కులు చెల్లించి తన పర్యటనను ముగించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నీట్ రీ-ఎగ్జామ్ ముందు విద్యార్థిని మృతి కలకలం

నీట్ రీ-ఎగ్జామ్ ముందు విద్యార్థిని మృతి కలకలం

నిరంజన్‌కు అండగా బండ్ల గణేష్...పవన్ స్ఫూర్తితో ముందుకొచ్చిన బండ్ల గణేష్

నిరంజన్‌కు అండగా బండ్ల గణేష్...పవన్ స్ఫూర్తితో ముందుకొచ్చిన బండ్ల గణేష్

నీట్ పోర్టల్ మోసం...19 ఏళ్ల యువకుడు అరెస్ట్

నీట్ పోర్టల్ మోసం...19 ఏళ్ల యువకుడు అరెస్ట్

నిరంజన్ కోలుకోవాలని కోరుకున్న - పవన్ కళ్యాణ్

నిరంజన్ కోలుకోవాలని కోరుకున్న - పవన్ కళ్యాణ్

ఐనాక్స్‌ ఈడి పేరు తో భారీ సైబర్ మోసం
ట్యాగ్లు
పవన్ కళ్యాణ్భద్రకాళి ఆలయంవరంగల్ప్రత్యేక పూజలునిరంజన్ ఆరోగ్యంఉప ముఖ్యమంత్రిఆలయ దర్శనంభద్రకాళి అమ్మవారుఆధ్యాత్మిక కార్యక్రమంతెలంగాణ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి

ఐనాక్స్‌ ఈడి పేరు తో భారీ సైబర్ మోసం

ఫిఫా వరల్డ్ కప్‌ జర్మనీ శిబిరంలో పాము కలకలం..

ఫిఫా వరల్డ్ కప్‌ జర్మనీ శిబిరంలో పాము కలకలం..

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం.. ఒప్పందం ఉల్లంఘిస్తే మళ్లీ దాడుల హెచ్చరిక
జనరల్

ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం.. ఒప్పందం ఉల్లంఘిస్తే మళ్లీ దాడుల హెచ్చరిక

రేపు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న అనిల్ రావిపూడి కొత్త సినిమా
సినిమాలు

రేపు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానున్న అనిల్ రావిపూడి కొత్త సినిమా

ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. షిండే వర్గంలో విలీనానికి ఆరుగురు ఎంపీల లేఖ
రాజకీయాలు

ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. షిండే వర్గంలో విలీనానికి ఆరుగురు ఎంపీల లేఖ

తిరుమలలో దుకాణదారులతో పోలీసుల అవగాహన సమావేశం
జనరల్

తిరుమలలో దుకాణదారులతో పోలీసుల అవగాహన సమావేశం

‘గట్ట కుస్తీ 2’పై డైరెక్టర్ షాకింగ్ అప్‌డేట్.. సీక్వెల్ వెనుక అసలు కథ ఇదే
సినిమాలు

‘గట్ట కుస్తీ 2’పై డైరెక్టర్ షాకింగ్ అప్‌డేట్.. సీక్వెల్ వెనుక అసలు కథ ఇదే

త్వరలో జైలుకు అఖిలేష్‌ యాదవ్‌?
రాజకీయాలు

త్వరలో జైలుకు అఖిలేష్‌ యాదవ్‌?

కలెక్షన్స్ లో పెద్ది జోరు ..
సినిమాలు

కలెక్షన్స్ లో పెద్ది జోరు ..

వరుసగా మూడో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు
బిజినెస్

వరుసగా మూడో రోజు లాభాల్లో స్టాక్ మార్కెట్లు

నా డ్యాన్స్ నాకే నచ్చలేదు: తమన్నా
సినిమాలు

నా డ్యాన్స్ నాకే నచ్చలేదు: తమన్నా

‘ఆదర్శ కుటుంబం’ కథలో భారీ మార్పులు..
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ కథలో భారీ మార్పులు..

తెలంగాణ రైతులకు శుభవార్త...వరిపై ప్రత్యేక బోనస్
జనరల్

తెలంగాణ రైతులకు శుభవార్త...వరిపై ప్రత్యేక బోనస్

అఫ్గానిస్థాన్‌ వన్డే లో గిల్, కిషన్ సెంచరీ లు
క్రీడలు

అఫ్గానిస్థాన్‌ వన్డే లో గిల్, కిషన్ సెంచరీ లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!