2, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భోగాపురం ఎయిర్‌పోర్టు ఆలస్యానికి జగన్ కారణం - పెమ్మసాని

Writer: Nithish 12:27 PM, 2 ఆగస్టు, 2026
భోగాపురం ఎయిర్‌పోర్టు ఆలస్యానికి జగన్ కారణం - పెమ్మసాని

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం ఆలస్యానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలే కారణమని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. ఆదివారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, 2015లో సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును ప్రారంభించారని, 2019 నాటికి 2,200 ఎకరాల భూసేకరణ పూర్తయ్యిందన్నారు. మిగిలిన భూసేకరణపై న్యాయపరమైన వివాదాలు, అనంతరం రీటెండరింగ్ కారణంగా ప్రాజెక్టు ఆలస్యమైందని విమర్శించారు.

అదే సందర్భంగా పొగాకు రైతులకు వడ్డీ లేకుండా రూ.50 వేల వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పథకం ద్వారా సుమారు 40 వేల మంది రైతులు లబ్ధి పొందనున్నారని చెప్పారు. పొగాకు అంశాన్ని వైఎస్సార్‌సీపీ రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించిన ఆయన, రైతులకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ పర్యాటక ప్రమోషన్‌లో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలి - మంత్రి జూపల్లి

తెలంగాణ పర్యాటక ప్రమోషన్‌లో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలి - మంత్రి జూపల్లి

విద్యార్థుల కేసులపై అభిజీత్‌ ప్రశ్నలు

విద్యార్థుల కేసులపై అభిజీత్‌ ప్రశ్నలు

భోగాపురం ఘనతపై రాజకీయ రగడ

భోగాపురం ఘనతపై రాజకీయ రగడ

విరూపాక్షి అరెస్ట్‌తో చిప్పగిరిలో ఉద్రిక్తత

విరూపాక్షి అరెస్ట్‌తో చిప్పగిరిలో ఉద్రిక్తత

సుప్రీం తీర్పుపై మంత్రి పొన్నం హర్షం

సుప్రీం తీర్పుపై మంత్రి పొన్నం హర్షం

ట్యాగ్లు
భోగాపురం ఎయిర్‌పోర్టుపెమ్మసాని చంద్రశేఖర్ఆంధ్రప్రదేశ్జగన్ మోహన్ రెడ్డిచంద్రబాబు నాయుడుపొగాకు రైతులువడ్డీలేని రుణాలువైఎస్సార్‌సీపీరాజకీయాలుమౌలిక సదుపాయాలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీ వేగం

కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీ వేగం

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హృతిక్ రోషన్‌కు కంగనా రౌనత్ కౌంటర్!
సినిమాలు

హృతిక్ రోషన్‌కు కంగనా రౌనత్ కౌంటర్!

బెంగాల్ సీఎం టార్గెట్‌గా ఉగ్రకుట్ర.. హనీట్రాప్‌తో భారీ స్కెచ్
జనరల్

బెంగాల్ సీఎం టార్గెట్‌గా ఉగ్రకుట్ర.. హనీట్రాప్‌తో భారీ స్కెచ్

త్వరలో పూజా హెగ్డే పెళ్లి, పెద్దలు కుదిర్చిన సంబంధమంటూ ప్రచారం
గాసిప్స్

త్వరలో పూజా హెగ్డే పెళ్లి, పెద్దలు కుదిర్చిన సంబంధమంటూ ప్రచారం

'తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాం' - డిప్యూటీ సీఎం భట్టి
రాజకీయాలు

'తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాం' - డిప్యూటీ సీఎం భట్టి

భోగాపురం ఎయిర్‌పోర్టు ఆలస్యానికి జగన్ కారణం - పెమ్మసాని
రాజకీయాలు

భోగాపురం ఎయిర్‌పోర్టు ఆలస్యానికి జగన్ కారణం - పెమ్మసాని

ఏడుపాయలలో భక్తుల రద్దీ
జనరల్

ఏడుపాయలలో భక్తుల రద్దీ

తెలంగాణ పర్యాటక ప్రమోషన్‌లో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలి - మంత్రి జూపల్లి
రాజకీయాలు

తెలంగాణ పర్యాటక ప్రమోషన్‌లో ఎన్ఆర్ఐలు భాగస్వాములు కావాలి - మంత్రి జూపల్లి

శ్రీవారిని దర్శించుకున్న హార్దిక్
క్రీడలు

శ్రీవారిని దర్శించుకున్న హార్దిక్

దుర్గమ్మ ఆలయంలో మరోసారి భద్రతాలోపం
జనరల్

దుర్గమ్మ ఆలయంలో మరోసారి భద్రతాలోపం

కిరణ్ అబ్బవరం కొత్త ప్రయోగం?
సినిమాలు

కిరణ్ అబ్బవరం కొత్త ప్రయోగం?

రోజూ చియా గింజలు తీసుకోండి: వైద్యుల సూచన
ఆరోగ్యం

రోజూ చియా గింజలు తీసుకోండి: వైద్యుల సూచన

రెండు చిత్రాలతో అల్లు అర్జున్ భారీ లక్ష్యం?
సినిమాలు

రెండు చిత్రాలతో అల్లు అర్జున్ భారీ లక్ష్యం?