16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

'తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాం' - డిప్యూటీ సీఎం భట్టి

Writer: Nithish 01:01 PM, 2 ఆగస్టు, 2026
'తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తున్నాం' - డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అమెరికా పర్యటనలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (IOC) ప్రతినిధుల సమావేశంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణను వివరించారు. సంక్షేమం, అభివృద్ధిని సమాన ప్రాధాన్యంతో ముందుకు తీసుకెళ్తూ తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ రైజింగ్ 2047 విజన్ కింద రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, వచ్చే ఐదేళ్లలో 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని భట్టి పేర్కొన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, ప్రభుత్వ ఐటీఐల ఆధునీకరణ, రెసిడెన్షియల్ పాఠశాలలు, విద్యార్థులకు పోషకాహార పథకాలు, ఆక్రమణల నియంత్రణకు హైడ్రా, మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు వంటి కీలక కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేపు ఉదయం ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని అంత్యక్రియలు..!

రేపు ఉదయం ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని అంత్యక్రియలు..!

భూముల వ్యవహారం పై సీబీఐ విచారణకు కవిత డిమాండ్

భూముల వ్యవహారం పై సీబీఐ విచారణకు కవిత డిమాండ్

మరి హరీశ్‌రావు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? - పొంగులేటి

మరి హరీశ్‌రావు ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు? - పొంగులేటి

సైఫాబాద్ పీఎస్‌ ఘటనపై హైకోర్టులో బీఆర్‌ఎస్ రిట్ పిటిషన్

సైఫాబాద్ పీఎస్‌ ఘటనపై హైకోర్టులో బీఆర్‌ఎస్ రిట్ పిటిషన్

అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు హరీశ్‌రావు లేఖ

అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు హరీశ్‌రావు లేఖ

కొంతమందిని చరిత్ర ఎప్పుడూ క్షమించదు - రేవంత్ రెడ్డి

కొంతమందిని చరిత్ర ఎప్పుడూ క్షమించదు - రేవంత్ రెడ్డి

ట్యాగ్లు
తెలంగాణభట్టి విక్రమార్కఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్తెలంగాణ రైజింగ్ 2047భారత్ ఫ్యూచర్ సిటీహైడ్రామూసీ రివర్‌ఫ్రంట్యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీహైదరాబాద్ప్రవాస భారతీయులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓవర్‌సీస్‌లో ఇరుముడిని దాటిన సమంత మూవీ
సినిమాలు

ఓవర్‌సీస్‌లో ఇరుముడిని దాటిన సమంత మూవీ

ఆసియా కుబేరుడిగా టిక్‌టాక్ ఫౌండర్ ఝాంగ్ యిమింగ్
బిజినెస్

ఆసియా కుబేరుడిగా టిక్‌టాక్ ఫౌండర్ ఝాంగ్ యిమింగ్

బిగ్‌బాస్ హౌస్‌లో రీఎంట్రీ ట్విస్ట్
షోస్

బిగ్‌బాస్ హౌస్‌లో రీఎంట్రీ ట్విస్ట్

ఆసియా గేమ్స్ పతక విజేతలకు బీఎఫ్‌ఐ గుడ్ న్యూస్
క్రీడలు

ఆసియా గేమ్స్ పతక విజేతలకు బీఎఫ్‌ఐ గుడ్ న్యూస్

కొత్త సీబీఎఫ్‌సీ బోర్డులో సినీ తారలు
జనరల్

కొత్త సీబీఎఫ్‌సీ బోర్డులో సినీ తారలు

తెలుగు రాజకీయాల్లో పెరుగుతున్న ఎన్నారైల ప్రాధాన్యం
జనరల్

తెలుగు రాజకీయాల్లో పెరుగుతున్న ఎన్నారైల ప్రాధాన్యం

తెలంగాణలో చేయూత పెన్షన్ నూతన దరఖాస్తుల గడువు ముగింపు
జనరల్

తెలంగాణలో చేయూత పెన్షన్ నూతన దరఖాస్తుల గడువు ముగింపు

భక్తుల పట్ల మర్యాద పాటించాలి - టీటీడీ చైర్మన్
జనరల్

భక్తుల పట్ల మర్యాద పాటించాలి - టీటీడీ చైర్మన్

డోపింగ్ వ్యవహారంలో నాడా కీలక చర్యలు
క్రీడలు

డోపింగ్ వ్యవహారంలో నాడా కీలక చర్యలు

తొమ్మిదేళ్ల బాలుడి పని చూసి తండ్రికి దిమ్మతిరిగే షాక్
జనరల్

తొమ్మిదేళ్ల బాలుడి పని చూసి తండ్రికి దిమ్మతిరిగే షాక్

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
సినిమాలు

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

రేపు ఉదయం ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని అంత్యక్రియలు..!
రాజకీయాలు

రేపు ఉదయం ఏపీ మాజీ ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని అంత్యక్రియలు..!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!