16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీవారిని దర్శించుకున్న హార్దిక్

Writer: Nithish 10:47 AM, 2 ఆగస్టు, 2026
శ్రీవారిని దర్శించుకున్న హార్దిక్

భారత క్రికెటర్ హార్దిక్ పాండ్య తన స్నేహితురాలు మహికా శర్మతో కలిసి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం రాత్రే తిరుమలకు చేరుకున్న వీరిద్దరూ ముందుగా మొక్కు మేరకు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.

ఆదివారం ఉదయం హార్దిక్ పాండ్య, మహికా శర్మ సుప్రభాత సేవలో పాల్గొని అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం వేద పండితులు హార్దిక్ పాండ్యకు వేదాశీర్వచనం అందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన భక్తులు, అభిమానులు ఆయనను చూసేందుకు ఆసక్తి కనబరిచారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైభవ్‌ సూర్యవంశీపై గోయెంకా ప్రశంసలు..

వైభవ్‌ సూర్యవంశీపై గోయెంకా ప్రశంసలు..

అగార్కర్ గుడ్‌బైకి రంగం సిద్ధం.. ‘థ్యాంక్యూ నోట్’ రెడీ!

అగార్కర్ గుడ్‌బైకి రంగం సిద్ధం.. ‘థ్యాంక్యూ నోట్’ రెడీ!

రిటైర్మెంట్‌ ప్రకటించి.. మళ్లీ జట్టులోకి మెస్సీ!

రిటైర్మెంట్‌ ప్రకటించి.. మళ్లీ జట్టులోకి మెస్సీ!

క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి తేదీ ఖరారు!

క్రికెటర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి తేదీ ఖరారు!

వరుస విజయాలతో టీమిండియా జోరు.. శ్రేయస్‌ సేన అదుర్స్‌

వరుస విజయాలతో టీమిండియా జోరు.. శ్రేయస్‌ సేన అదుర్స్‌

టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రీచరణి చరిత్ర

టీ20 ర్యాంకింగ్స్‌లో శ్రీచరణి చరిత్ర

ట్యాగ్లు
హార్దిక్ పాండ్యమహికా శర్మతిరుమలతిరుపతిశ్రీవేంకటేశ్వర స్వామిసుప్రభాత సేవతలనీలాలుఆలయ దర్శనంక్రికెట్ఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టైటిల్ ఓటమి తర్వాత సబలెంకాకు మరో షాక్
క్రీడలు

టైటిల్ ఓటమి తర్వాత సబలెంకాకు మరో షాక్

యూపీఐ ఛార్జీలపై భిన్నాభిప్రాయాలు
బిజినెస్

యూపీఐ ఛార్జీలపై భిన్నాభిప్రాయాలు

‘నవరాత్రి బ్యాగ్’పై హర్ష్ గొయెంకా, కిరణ్ మజుందార్-షా స్పందన
బిజినెస్

‘నవరాత్రి బ్యాగ్’పై హర్ష్ గొయెంకా, కిరణ్ మజుందార్-షా స్పందన

తిరుమలలో టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష
జనరల్

తిరుమలలో టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

ఖైరతాబాద్‌ పేరును 'గణేష్‌పురి'గా మార్చాలి: ఎమ్మెల్యే రాజాసింగ్
జనరల్

ఖైరతాబాద్‌ పేరును 'గణేష్‌పురి'గా మార్చాలి: ఎమ్మెల్యే రాజాసింగ్

ఐబొమ్మ రవి నాంపల్లి కోర్టులో పిటిషన్
జనరల్

ఐబొమ్మ రవి నాంపల్లి కోర్టులో పిటిషన్

నిత్యావసర ధరల్లో టాప్ ప్లేస్‌లో తెలంగాణ
జనరల్

నిత్యావసర ధరల్లో టాప్ ప్లేస్‌లో తెలంగాణ

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు మంత్రి మండిపల్లికి ప్రత్యేక ఆహ్వానం
జనరల్

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు మంత్రి మండిపల్లికి ప్రత్యేక ఆహ్వానం

వైభవ్‌ సూర్యవంశీపై గోయెంకా ప్రశంసలు..
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీపై గోయెంకా ప్రశంసలు..

వారణాసి మూవీ జర్నీపై ప్రియాంక చోప్రా కామెంట్స్
సినిమాలు

వారణాసి మూవీ జర్నీపై ప్రియాంక చోప్రా కామెంట్స్

బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్ అంష్’ హవా
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్ అంష్’ హవా

ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ
జనరల్

ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో విచారణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!