Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

12:59 PM, 9 జూన్, 2026
ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలోని కిమ్స్ ఆసుపత్రికి వెళ్లి స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో గాయపడిన కార్మికులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఆసుపత్రిలో జరుగుతున్న చికిత్స వివరాలను కూడా ఆయన పరిశీలించారు. వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వం భరిస్తుందని, బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. ఈ పర్యటనలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విజయవంతంగా పూర్తి అయిన జోజిలా టన్నెల్ బ్రేక్‌థ్రూ...

విజయవంతంగా పూర్తి అయిన జోజిలా టన్నెల్ బ్రేక్‌థ్రూ...

కాంగోలో ఎబోలా కలకలం..

కాంగోలో ఎబోలా కలకలం..

బజాజ్ ఫిన్‌సర్వ్ బోర్డుకు రాజీవ్ బజాజ్ గుడ్‌బై

బజాజ్ ఫిన్‌సర్వ్ బోర్డుకు రాజీవ్ బజాజ్ గుడ్‌బై

తిరుపతిలో ఎన్డీయే మీడియా సమావేశం

తిరుపతిలో ఎన్డీయే మీడియా సమావేశం

ఓటు మన రాజ్యాంగ హక్కు – శేఖర్ కమ్ముల

ఓటు మన రాజ్యాంగ హక్కు – శేఖర్ కమ్ముల

మనీలాండరింగ్ కేసులో ఈడీ దాడులు

మనీలాండరింగ్ కేసులో ఈడీ దాడులు

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్విశాఖపట్నంఆసుపత్రిస్టీల్ ప్లాంట్ ప్రమాదంప్రభుత్వ భరోసావైద్య చికిత్సఆంధ్రప్రదేశ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘పెద్ది’పై నాగబాబు ప్రశంసలు....
సినిమాలు

‘పెద్ది’పై నాగబాబు ప్రశంసలు....

దళపతి విజయ్ ఫార్ములాతో అన్నామలై కొత్త రాజకీయ వ్యూహం...
రాజకీయాలు

దళపతి విజయ్ ఫార్ములాతో అన్నామలై కొత్త రాజకీయ వ్యూహం...

అంగన్‌వాడీల జీతాల బకాయిలపై ప్రభుత్వంపై హరీశ్‌రావు విమర్శలు
రాజకీయాలు

అంగన్‌వాడీల జీతాల బకాయిలపై ప్రభుత్వంపై హరీశ్‌రావు విమర్శలు

విజయవంతంగా పూర్తి అయిన జోజిలా టన్నెల్ బ్రేక్‌థ్రూ...
జనరల్

విజయవంతంగా పూర్తి అయిన జోజిలా టన్నెల్ బ్రేక్‌థ్రూ...

ఐటీ రంగానికి ఏఐ ముప్పు కాదు.. గొప్ప అవకాశం: టీసీఎస్ ఛైర్మన్ చంద్రశేఖరన్
టెక్నాలజీ

ఐటీ రంగానికి ఏఐ ముప్పు కాదు.. గొప్ప అవకాశం: టీసీఎస్ ఛైర్మన్ చంద్రశేఖరన్

కాంగోలో ఎబోలా కలకలం..
జనరల్

కాంగోలో ఎబోలా కలకలం..

బజాజ్ ఫిన్‌సర్వ్ బోర్డుకు రాజీవ్ బజాజ్ గుడ్‌బై
జనరల్

బజాజ్ ఫిన్‌సర్వ్ బోర్డుకు రాజీవ్ బజాజ్ గుడ్‌బై

రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం...
రాజకీయాలు

రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం...

ప్రపంచ బాక్సాఫీస్‌ను శాసిస్తున్న ‘పెద్ది’..
సినిమాలు

ప్రపంచ బాక్సాఫీస్‌ను శాసిస్తున్న ‘పెద్ది’..

‘పెద్ది’పై నాగబాబు సెన్సేషనల్ ట్వీట్!
సినిమాలు

‘పెద్ది’పై నాగబాబు సెన్సేషనల్ ట్వీట్!

‘పెద్ది’ పై గోపీచంద్ మలినేని ప్రశంసలు
సినిమాలు

‘పెద్ది’ పై గోపీచంద్ మలినేని ప్రశంసలు

ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
జనరల్

ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!