4, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎల్‌నినో ప్రభావంతో రోగాల ముప్పు - డీహెచ్ రవీందర్ నాయక్

Writer: Pooja 11:57 PM, 3 నవంబర్, 2026
ఎల్‌నినో ప్రభావంతో రోగాల ముప్పు - డీహెచ్ రవీందర్ నాయక్

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర ఎండలు, నీటి ఎద్దడి ఏర్పడే అవకాశాల నేపథ్యంలో వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఎల్‌నినో పరిస్థితులు, సుదీర్ఘ పొడి వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ బి. రవీందర్ నాయక్ ప్రత్యేక అడ్వైజరీ విడుదల చేశారు. ఎండల తీవ్రత, నీటి కొరత కారణంగా డీహైడ్రేషన్, వడదెబ్బ, కలుషిత నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు, పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా గర్భిణులు, శిశువులు, వృద్ధులు, గుండె సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటుతో బాధపడేవారు ఎండ వేడికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఎల్‌నినో పరిస్థితుల వల్ల తలెత్తే అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేసిందని డాక్టర్ రవీందర్ నాయక్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక పడకలు, ఐవీ ఫ్లూయిడ్స్, అవసరమైన అత్యవసర మందులను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అవసరమైనప్పుడు తక్షణ సహాయం అందించేందుకు ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కేంద్రాల వద్ద తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు. ఎండలు, నీటి కొరత వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను నివారించేందుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వైద్య ఆరోగ్య శాఖ సూచనలు పాటించాలని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీకి అండగా నిలవాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ

ఏపీకి అండగా నిలవాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ

సినిమా అభిమానులకు తమిళనాడు సర్కార్ గుడ్ న్యూస్

సినిమా అభిమానులకు తమిళనాడు సర్కార్ గుడ్ న్యూస్

ఫారం-6 దరఖాస్తులపై ఈసీ కీలక స్పష్టత

ఫారం-6 దరఖాస్తులపై ఈసీ కీలక స్పష్టత

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో మరోసారి ఊరట

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో మరోసారి ఊరట

అనిల్ అంబానీ గ్రూప్‌పై ఈడీ మరో కీలక చర్య

అనిల్ అంబానీ గ్రూప్‌పై ఈడీ మరో కీలక చర్య

ఇజ్రాయెల్‌కు అమెరికా సైనిక సాయం బంద్

ఇజ్రాయెల్‌కు అమెరికా సైనిక సాయం బంద్

ట్యాగ్లు
ఎల్ నినోతెలంగాణ వైద్య ఆరోగ్య శాఖరవీందర్ నాయక్ఎండల తీవ్రతనీటి ఎద్దడిఆరోగ్య హెచ్చరిక
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎల్‌నినో ప్రభావంతో రోగాల ముప్పు - డీహెచ్ రవీందర్ నాయక్
జనరల్

ఎల్‌నినో ప్రభావంతో రోగాల ముప్పు - డీహెచ్ రవీందర్ నాయక్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 58: బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ల మంటలు
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 58: బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ల మంటలు

ఏపీకి అండగా నిలవాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ
జనరల్

ఏపీకి అండగా నిలవాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ

సినిమా అభిమానులకు తమిళనాడు సర్కార్ గుడ్ న్యూస్
జనరల్

సినిమా అభిమానులకు తమిళనాడు సర్కార్ గుడ్ న్యూస్

ఫారం-6 దరఖాస్తులపై ఈసీ కీలక స్పష్టత
జనరల్

ఫారం-6 దరఖాస్తులపై ఈసీ కీలక స్పష్టత

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో మరోసారి ఊరట
జనరల్

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో మరోసారి ఊరట

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై జగన్ సంచలన ట్వీట్
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై జగన్ సంచలన ట్వీట్

అనిల్ అంబానీ గ్రూప్‌పై ఈడీ మరో కీలక చర్య
జనరల్

అనిల్ అంబానీ గ్రూప్‌పై ఈడీ మరో కీలక చర్య

ఇజ్రాయెల్‌కు అమెరికా సైనిక సాయం బంద్
జనరల్

ఇజ్రాయెల్‌కు అమెరికా సైనిక సాయం బంద్

ఫహాద్‌తో తన బంధంపై సరదాగా స్పందించిన నజ్రియా
సినిమాలు

ఫహాద్‌తో తన బంధంపై సరదాగా స్పందించిన నజ్రియా

డాలర్‌తో పోలిస్తే బలపడిన రూపాయి
బిజినెస్

డాలర్‌తో పోలిస్తే బలపడిన రూపాయి

మరోసారి నవ్వులు పంచేందుకు సిద్ధమైన 'ఈ నగరానికి ఏమైంది రిపీట్' గ్యాంగ్
సినిమాలు

మరోసారి నవ్వులు పంచేందుకు సిద్ధమైన 'ఈ నగరానికి ఏమైంది రిపీట్' గ్యాంగ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!