3, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫారం-6 దరఖాస్తులపై ఈసీ కీలక స్పష్టత

Writer: Pooja 10:55 PM, 3 నవంబర్, 2026
ఫారం-6 దరఖాస్తులపై ఈసీ కీలక స్పష్టత

ఓటరు నమోదుకు సంబంధించి ఫారం-6 దరఖాస్తులపై కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక స్పష్టత ఇచ్చింది. ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేని వారు కొత్తగా ఓటరు నమోదుకు ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఇప్పటికే ఓటరుగా నమోదై ఉన్నవారు కూడా మరోసారి ఫారం-6 సమర్పించవచ్చని, అలా చేయడం నేరం కాదని స్పష్టం చేసింది. ఈ విషయంపై అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులకు (CEOs) ఈసీ లేఖ రాసి, దరఖాస్తుల పరిశీలనలో అనుసరించాల్సిన విధానంపై సూచనలు చేసింది.

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నేపథ్యంలో ఈసీ ఈ వివరణ ఇచ్చింది. ఫారం-6లోని ‘మొదటిసారి ఓటరు’ అనే డిక్లరేషన్ చూసి ఇప్పటికే ఓటరుగా ఉన్నవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. పాత ఓటర్లు మళ్లీ ఫారం-6 సమర్పించినంత మాత్రాన ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 31 కింద కేసులు నమోదు చేయవద్దని రాష్ట్రాల ఎన్నికల అధికారులకు సూచించింది. అయితే, దరఖాస్తు చేసుకునే వ్యక్తి పేరు మరో నియోజకవర్గంలోని ఓటర్ల జాబితాలో ఉండకూడదని స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో మరోసారి ఊరట

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో మరోసారి ఊరట

అనిల్ అంబానీ గ్రూప్‌పై ఈడీ మరో కీలక చర్య

అనిల్ అంబానీ గ్రూప్‌పై ఈడీ మరో కీలక చర్య

ఇజ్రాయెల్‌కు అమెరికా సైనిక సాయం బంద్

ఇజ్రాయెల్‌కు అమెరికా సైనిక సాయం బంద్

రామాయణం స్ఫూర్తితో లగ్జరీ వాచ్‌ను రూపొందించిన జాకబ్ అండ్ కో

రామాయణం స్ఫూర్తితో లగ్జరీ వాచ్‌ను రూపొందించిన జాకబ్ అండ్ కో

ఢిల్లీ పోలీసుల నోటీసులపై ఎస్‌ఎఫ్‌ఎల్‌సీ అభ్యంతరం

ఢిల్లీ పోలీసుల నోటీసులపై ఎస్‌ఎఫ్‌ఎల్‌సీ అభ్యంతరం

ట్యాగ్లు
కేంద్ర ఎన్నికల సంఘంఓటరు నమోదుఫారం 6 దరఖాస్తుఓటర్ల జాబితా సవరణప్రత్యేక సమగ్ర సవరణభారత ఎన్నికలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఐవీఎఫ్ చికిత్స విఫలమైతే మోసం చేసినట్లు కాదు - అలహాబాద్ హైకోర్టు

ఐవీఎఫ్ చికిత్స విఫలమైతే మోసం చేసినట్లు కాదు - అలహాబాద్ హైకోర్టు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 58: బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ల మంటలు
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 58: బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ల మంటలు

ఏపీకి అండగా నిలవాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ
జనరల్

ఏపీకి అండగా నిలవాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ

సినిమా అభిమానులకు తమిళనాడు సర్కార్ గుడ్ న్యూస్
జనరల్

సినిమా అభిమానులకు తమిళనాడు సర్కార్ గుడ్ న్యూస్

ఫారం-6 దరఖాస్తులపై ఈసీ కీలక స్పష్టత
జనరల్

ఫారం-6 దరఖాస్తులపై ఈసీ కీలక స్పష్టత

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో మరోసారి ఊరట
జనరల్

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో మరోసారి ఊరట

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై జగన్ సంచలన ట్వీట్
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై జగన్ సంచలన ట్వీట్

అనిల్ అంబానీ గ్రూప్‌పై ఈడీ మరో కీలక చర్య
జనరల్

అనిల్ అంబానీ గ్రూప్‌పై ఈడీ మరో కీలక చర్య

ఇజ్రాయెల్‌కు అమెరికా సైనిక సాయం బంద్
జనరల్

ఇజ్రాయెల్‌కు అమెరికా సైనిక సాయం బంద్

ఫహాద్‌తో తన బంధంపై సరదాగా స్పందించిన నజ్రియా
సినిమాలు

ఫహాద్‌తో తన బంధంపై సరదాగా స్పందించిన నజ్రియా

డాలర్‌తో పోలిస్తే బలపడిన రూపాయి
బిజినెస్

డాలర్‌తో పోలిస్తే బలపడిన రూపాయి

మరోసారి నవ్వులు పంచేందుకు సిద్ధమైన 'ఈ నగరానికి ఏమైంది రిపీట్' గ్యాంగ్
సినిమాలు

మరోసారి నవ్వులు పంచేందుకు సిద్ధమైన 'ఈ నగరానికి ఏమైంది రిపీట్' గ్యాంగ్

నిహారిక కొణిదెల 'పాకెట్ రాకెట్స్' ఫస్ట్ గ్లింప్స్ విడుదల
సినిమాలు

నిహారిక కొణిదెల 'పాకెట్ రాకెట్స్' ఫస్ట్ గ్లింప్స్ విడుదల