5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దుబాయిలో బతుకమ్మ వేడుకల పేరిట చందా వసూళ్ల దందా

Writer: Pooja 07:25 AM, 5 అక్టోబర్, 2026
దుబాయిలో బతుకమ్మ వేడుకల పేరిట చందా వసూళ్ల దందా

దుబాయిలో బతుకమ్మ వేడుకల పేరిట చందాల వసూళ్ల వ్యవహారం జోరందుకున్నట్లు సమాచారం. కొందరు తెలంగాణ ప్రవాసీయులు వివిధ సంఘాల ప్రతినిధులమంటూ తెలంగాణకు చెందిన ప్రముఖులను కలిసి బతుకమ్మ వేడుకలకు ఆహ్వానిస్తూ ఆర్థిక సహాయం కోరుతున్నట్లు తెలుస్తోంది. దుబాయిలో ఈ ఏడాది కూడా బతుకమ్మ వేడుకలకు పలు తెలంగాణ ప్రవాస సంఘాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.

గతేడాదితో పోలిస్తే ఈసారి చందాల కోసం సంప్రదిస్తున్న వారి సంఖ్య పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది. గతేడాది ఒక రాజకీయ వర్గం పేరుతో కార్యక్రమాల్లో పాల్గొన్న కొందరు ఈసారి మరో వర్గం పేరుతో ముందుకు వస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చందాలతో పాటు సంఘాల్లో పదవులు దక్కించుకునేందుకు వర్గాలుగా విడిపోయి ప్రముఖులను కలుస్తున్నట్లు సమాచారం. మరోవైపు హైదరాబాద్‌లోని రాజకీయ నాయకులను కలిసి దుబాయిలో జరిగే బతుకమ్మ వేడుకలకు హాజరుకావాలని ఆహ్వానిస్తూ, కార్యక్రమాలకు సహకరించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫ్లైదుబాయ్ ఘటనతో అంతర్జాతీయ విమానాలపై భద్రతా సమీక్ష

ఫ్లైదుబాయ్ ఘటనతో అంతర్జాతీయ విమానాలపై భద్రతా సమీక్ష

చెన్నై విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత

చెన్నై విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత

చింతన్‌ శివిర్‌లో తెలంగాణ రహదారి ప్రాజెక్టులపై కోమటిరెడ్డి దృష్టి

చింతన్‌ శివిర్‌లో తెలంగాణ రహదారి ప్రాజెక్టులపై కోమటిరెడ్డి దృష్టి

తెలంగాణ పాడి రైతులకు సాబర్‌ డెయిరీ ప్లాంట్‌ అండ - మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

తెలంగాణ పాడి రైతులకు సాబర్‌ డెయిరీ ప్లాంట్‌ అండ - మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

మొహర్రం వేళ కలకలం...వెలుగులోకి సంచలన కుట్ర
ట్యాగ్లు
దుబాయ్ బతుకమ్మతెలంగాణ ప్రవాసీయులుబతుకమ్మ వేడుకలుతెలంగాణ సంఘాలుదుబాయ్ వేడుకలుతెలుగు సమాజం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

మొహర్రం వేళ కలకలం...వెలుగులోకి సంచలన కుట్ర

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై పొంగులేటి హామీ

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యపై పొంగులేటి హామీ

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫ్లైదుబాయ్ ఘటనతో అంతర్జాతీయ విమానాలపై భద్రతా సమీక్ష
జనరల్

ఫ్లైదుబాయ్ ఘటనతో అంతర్జాతీయ విమానాలపై భద్రతా సమీక్ష

జైలర్ 2: ఓపెనింగ్స్ పై భారీ చర్చ?
సినిమాలు

జైలర్ 2: ఓపెనింగ్స్ పై భారీ చర్చ?

విశ్వంభర విడుదలకు కొత్త సీజన్ ఇదేనా?
గాసిప్స్

విశ్వంభర విడుదలకు కొత్త సీజన్ ఇదేనా?

ఆదర్శ కుటుంబం: ఏదో తేడా కొడుతుంది గురూజీ?
సినిమాలు

ఆదర్శ కుటుంబం: ఏదో తేడా కొడుతుంది గురూజీ?

దుబాయిలో బతుకమ్మ వేడుకల పేరిట చందా వసూళ్ల దందా
జనరల్

దుబాయిలో బతుకమ్మ వేడుకల పేరిట చందా వసూళ్ల దందా

చెన్నై విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత
జనరల్

చెన్నై విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టివేత

ద్రవ్యోల్బణం ఒత్తిడితో రెపో రేటు పెంపుపై ఆర్‌బీఐ కసరత్తు
బిజినెస్

ద్రవ్యోల్బణం ఒత్తిడితో రెపో రేటు పెంపుపై ఆర్‌బీఐ కసరత్తు

జీఎస్‌టీ నిబంధనల్లో కీలక మార్పులకు కసరత్తు
బిజినెస్

జీఎస్‌టీ నిబంధనల్లో కీలక మార్పులకు కసరత్తు

పండగ సీజన్‌ వేళ వాహనాల డిమాండ్‌కు ఆటో కంపెనీల సన్నద్ధత
బిజినెస్

పండగ సీజన్‌ వేళ వాహనాల డిమాండ్‌కు ఆటో కంపెనీల సన్నద్ధత

చింతన్‌ శివిర్‌లో తెలంగాణ రహదారి ప్రాజెక్టులపై కోమటిరెడ్డి దృష్టి
జనరల్

చింతన్‌ శివిర్‌లో తెలంగాణ రహదారి ప్రాజెక్టులపై కోమటిరెడ్డి దృష్టి

ఘనంగా ముగిసిన ఐచి-నగోయా ఆసియా క్రీడలు
క్రీడలు