17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ అధికారి!

Writer: Nithish 09:50 AM, 17 ఆగస్టు, 2026
డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ అధికారి!

పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రియాంక (28) మృతి కేసు దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ అధికారి పాటిల్ దేవరాజ్ మునీష్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా అదనపు ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయనకు కేసు దర్యాప్తు బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి, నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా ఆధారాలు సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది.

దర్యాప్తులో ఐపీఎస్ అధికారి పాటిల్ దేవరాజ్ మునీష్‌కు రాజమహేంద్రవరం దక్షిణ మండల డీఎస్పీ శివప్రియ, ప్రకాశ్‌నగర్ పోలీస్ స్టేషన్ సీఐ బాజీలాల్ సహకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాజానగరంలోని జీఎస్‌ఎల్ వైద్య కళాశాలలో చర్మవ్యాధుల విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రియాంక.. ఆగస్టు 3న రాజమహేంద్రవరంలోని ఓ మాల్‌లో సినిమా చూసి సహచర విద్యార్థితో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, ఆగస్టు 10న మృతి చెందారు. ఈ కేసును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో దర్యాప్తు పురోగతిపై ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది...ప్రచారం కాంగ్రెస్‌ది - హరీశ్‌ రావు

ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది...ప్రచారం కాంగ్రెస్‌ది - హరీశ్‌ రావు

బిహార్‌లో విషాదం.. అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట..

బిహార్‌లో విషాదం.. అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట..

తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు

తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు

తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు..

తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు..

మిత్తల్‌ ఉక్కు కర్మాగారంపై రష్యా క్షిపణి దాడి

మిత్తల్‌ ఉక్కు కర్మాగారంపై రష్యా క్షిపణి దాడి

వైజాగ్ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది భావోద్వేగం

వైజాగ్ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది భావోద్వేగం

ట్యాగ్లు
డాక్టర్ ప్రియాంకప్రియాంక హత్య కేసుఐపీఎస్ అధికారిపాటిల్ దేవరాజ్ మునీష్ఏపీ ప్రభుత్వంకేసు దర్యాప్తురాజమహేంద్రవరంతూర్పుగోదావరిజీఎస్ఎల్ వైద్య కళాశాలఆంధ్రప్రదేశ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లక్ష మంది యువతులకు చేరువైన అల్లు అర్జున్ ఫ్యాన్స్
జనరల్

లక్ష మంది యువతులకు చేరువైన అల్లు అర్జున్ ఫ్యాన్స్

‘మహేంద్రగిరి వారాహి’లో ‘బ్రహ్మ’గా బ్రహ్మానందం
సినిమాలు

‘మహేంద్రగిరి వారాహి’లో ‘బ్రహ్మ’గా బ్రహ్మానందం

ఈ కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ ఛాన్స్?
బిజినెస్

ఈ కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ ఛాన్స్?

‘ఇరుముడి’ మంచి ఎమోషనల్ రైడ్ - రవితేజ
సినిమాలు

‘ఇరుముడి’ మంచి ఎమోషనల్ రైడ్ - రవితేజ

ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది...ప్రచారం కాంగ్రెస్‌ది - హరీశ్‌ రావు
జనరల్

ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది...ప్రచారం కాంగ్రెస్‌ది - హరీశ్‌ రావు

అల్లు అరవింద్‌ కామెంట్స్‌పై యశ్‌ రియాక్షన్..
సినిమాలు

అల్లు అరవింద్‌ కామెంట్స్‌పై యశ్‌ రియాక్షన్..

వెనెజువెలాలో మళ్లీ చమురు ఉత్పత్తికి ఓఎన్‌జీసీకి గ్రీన్‌సిగ్నల్
బిజినెస్

వెనెజువెలాలో మళ్లీ చమురు ఉత్పత్తికి ఓఎన్‌జీసీకి గ్రీన్‌సిగ్నల్

బిహార్‌లో విషాదం.. అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట..
జనరల్

బిహార్‌లో విషాదం.. అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట..

కేసీఆర్ పాలనకు మీ పిల్లలే రిపోర్టు కార్డు ఇస్తున్నారు - బండి సంజయ్
రాజకీయాలు

కేసీఆర్ పాలనకు మీ పిల్లలే రిపోర్టు కార్డు ఇస్తున్నారు - బండి సంజయ్

ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు సీఎం విజయ్ గుడ్ న్యూస్...
రాజకీయాలు

ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు సీఎం విజయ్ గుడ్ న్యూస్...

డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ అధికారి!
జనరల్

డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ అధికారి!

తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు
జనరల్

తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!