30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దుబాయ్‌-ఇజ్రాయెల్‌ విమానంలో అత్యవసర పరిస్థితి..

Writer: Chandrika 03:50 PM, 30 సెప్టెంబర్, 2026
దుబాయ్‌-ఇజ్రాయెల్‌ విమానంలో అత్యవసర పరిస్థితి..

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ దుబాయ్‌ నుంచి టెల్‌ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ విమానంలో సెప్టెంబర్‌ 30న అత్యవసర పరిస్థితి తలెత్తింది. FZ1073 విమానం గాల్లో ఉండగా తొలుత అంతర్జాతీయ ఎమర్జెన్సీ కోడ్ 7700ను, ఆ తర్వాత 7500 కోడ్‌ను ప్రసారం చేసింది. 7500 కోడ్‌ సాధారణంగా విమానంలో చట్టవిరుద్ధ జోక్యం లేదా హైజాక్‌ అనుమానం ఉన్నప్పుడు ఉపయోగిస్తారు. దీంతో ఇజ్రాయెల్‌ భద్రతా వ్యవస్థ అప్రమత్తమై ఫైటర్‌ జెట్లను రంగంలోకి దించింది.

అనంతరం విమానం తన మార్గాన్ని మార్చుకుని సౌదీ అరేబియాలోని తబుక్‌ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ అయింది. తొలుత హైజాక్‌ అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, ఆ తర్వాత అందిన సమాచారం ప్రకారం కాక్‌పిట్‌లో పైలట్ల మధ్య జరిగిన శారీరక ఘర్షణే అత్యవసర పరిస్థితికి కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. హైజాక్‌ జరిగినట్లు ధ్రువీకరణ లేదని ఇజ్రాయెల్‌ అధికారులు తెలిపారు. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నట్లు ఫ్లైదుబాయ్‌ వెల్లడించింది. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రష్యా స్థావరాలపై ‘జాంబీ కార్ల’ దాడి..

రష్యా స్థావరాలపై ‘జాంబీ కార్ల’ దాడి..

కరీంనగర్‌ నూతన కలెక్టరేట్‌ ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి

కరీంనగర్‌ నూతన కలెక్టరేట్‌ ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి

రబీ పంటల కనీస మద్దతు ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

రబీ పంటల కనీస మద్దతు ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

సిలికాన్ వ్యాలీలో ‘విస్పర్ నెట్‌వర్క్’ కలకలం..

సిలికాన్ వ్యాలీలో ‘విస్పర్ నెట్‌వర్క్’ కలకలం..

ట్యాగ్లు
దుబాయ్‌ టెల్‌ అవీవ్‌ విమానంఫ్లైదుబాయ్‌ఫ్లైదుబాయ్‌ FZ1073సౌదీ అరేబియాతబుక్‌ విమానాశ్రయంఇజ్రాయెల్‌దుబాయ్‌ విమానంఅత్యవసర ల్యాండింగ్‌స్క్వాక్‌ 7700స్క్వాక్‌ 7500
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైజాక్ చేసిన ఇంధన నౌకలో ఐదుగురిని హతమార్చిన సోమాలియా పైరేట్లు..
జనరల్

హైజాక్ చేసిన ఇంధన నౌకలో ఐదుగురిని హతమార్చిన సోమాలియా పైరేట్లు..

ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
జనరల్

ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రష్యా స్థావరాలపై ‘జాంబీ కార్ల’ దాడి..
జనరల్

రష్యా స్థావరాలపై ‘జాంబీ కార్ల’ దాడి..

కరీంనగర్‌ నూతన కలెక్టరేట్‌ ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి
జనరల్

కరీంనగర్‌ నూతన కలెక్టరేట్‌ ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి

రబీ పంటల కనీస మద్దతు ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

రబీ పంటల కనీస మద్దతు ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్ల గోల్డ్‌ హ్యాట్రిక్‌..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్ల గోల్డ్‌ హ్యాట్రిక్‌..

సిలికాన్ వ్యాలీలో ‘విస్పర్ నెట్‌వర్క్’ కలకలం..
జనరల్

సిలికాన్ వ్యాలీలో ‘విస్పర్ నెట్‌వర్క్’ కలకలం..

అమెరికా వెళ్లే ప్రయత్నంలో ముగ్గురు భారతీయుల అదృశ్యం..
జనరల్

అమెరికా వెళ్లే ప్రయత్నంలో ముగ్గురు భారతీయుల అదృశ్యం..

ఇంటర్నెట్, వైఫై లేకుండానే ఫోన్‌లో లైవ్ టీవీ..
టెక్నాలజీ

ఇంటర్నెట్, వైఫై లేకుండానే ఫోన్‌లో లైవ్ టీవీ..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్‌
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్‌

సోమాలియా తీరంలో పైరేట్ల కలకలం.. నౌక స్వాధీనం
జనరల్

సోమాలియా తీరంలో పైరేట్ల కలకలం.. నౌక స్వాధీనం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!