24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దుర్గగుడిలో ఏటీఎం తరహా లడ్డూ విక్రయ యంత్రం..

Writer: Chandrika 08:57 AM, 24 సెప్టెంబర్, 2026
దుర్గగుడిలో ఏటీఎం తరహా లడ్డూ విక్రయ యంత్రం..

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ప్రయోగాత్మకంగా ఏటీఎం తరహా స్వయంచాలక లడ్డూ విక్రయ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. రూ.6 లక్షల వ్యయంతో సెంట్రల్ ఇన్‌ఫర్మేషన్ సెంటర్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ యంత్రాన్ని దేవాదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌, పాలకమండలి ఛైర్మన్‌ రాధాకృష్ణ, ఈవో శీనానాయక్‌ కలిసి ప్రారంభించారు. భక్తులు చరవాణితో క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి, తమకు అవసరమైన లడ్డూ బాక్సులను ఎవరి సహాయం లేకుండా పొందవచ్చు. ఈ పైలట్‌ ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం ఇతర ప్రధాన దేవాలయాల్లోనూ ఇలాంటి యంత్రాలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, దుర్గగుడి హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను 14 రోజుల అనంతరం బుధవారం లెక్కించారు. ఈ లెక్కింపులో రూ.2,08,91,285 నగదు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం అధికారులు వెల్లడించారు. అలాగే 203 గ్రాముల బంగారం, 2.674 కిలోల వెండి లభించాయి. విదేశీ కరెన్సీలో 192 అమెరికా డాలర్లు, 400 యూఏఈ దిర్హమ్స్‌, 80 ఇంగ్లాండ్‌ పౌండ్లు, 115 కెనడా డాలర్లు, 20 ఆస్ట్రేలియా డాలర్లు, 151 సౌదీ రియల్స్‌ భక్తులు కానుకలుగా సమర్పించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇండియాలోనే అత్యంత ధనిక కుటుంబంగా అదానీ ఫ్యామిలీ

ఇండియాలోనే అత్యంత ధనిక కుటుంబంగా అదానీ ఫ్యామిలీ

ఏపీ తెలంగాణలో పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు

ఏపీ తెలంగాణలో పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు

విజయవాడ డీఎస్సీ ధర్నా కేసులో పలువురికి బెయిల్

విజయవాడ డీఎస్సీ ధర్నా కేసులో పలువురికి బెయిల్

అమెరికాలో జిన్‌పింగ్‌కు అరుదైన స్వాగతం..

అమెరికాలో జిన్‌పింగ్‌కు అరుదైన స్వాగతం..

తెలంగాణలో భారీ వర్షాలు..పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

తెలంగాణలో భారీ వర్షాలు..పలు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌

గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం..

గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం..

ట్యాగ్లు
దుర్గగుడివిజయవాడలడ్డూ విక్రయ యంత్రందేవాలయ వార్తలుదేవాదాయ శాఖహుండీ ఆదాయంభక్తులుక్యూ ఆర్ కోడ్ఆంధ్రప్రదేశ్దేవాలయ డిజిటలైజేషన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇండియాలోనే అత్యంత ధనిక కుటుంబంగా అదానీ ఫ్యామిలీ
జనరల్

ఇండియాలోనే అత్యంత ధనిక కుటుంబంగా అదానీ ఫ్యామిలీ

ఏపీ తెలంగాణలో పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు
జనరల్

ఏపీ తెలంగాణలో పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు

విజయవాడ డీఎస్సీ ధర్నా కేసులో పలువురికి బెయిల్
జనరల్

విజయవాడ డీఎస్సీ ధర్నా కేసులో పలువురికి బెయిల్

ప్యారడైజ్‌లో కేసీఆర్, ఎన్టీఆర్ పాత్రలు.. వీరే!
సినిమాలు

ప్యారడైజ్‌లో కేసీఆర్, ఎన్టీఆర్ పాత్రలు.. వీరే!

ప్రయత్నం లేకుండానే బరువు తగ్గుతున్నారా? వైద్యులు చెప్పిన హెచ్చరికలు ఇవే!
ఆరోగ్యం

ప్రయత్నం లేకుండానే బరువు తగ్గుతున్నారా? వైద్యులు చెప్పిన హెచ్చరికలు ఇవే!

భారత్‌లోకి మెర్సిడెస్ ఏఎంజీ జీ 63 ఆఫ్‌రోడ్ ప్రో
బిజినెస్

భారత్‌లోకి మెర్సిడెస్ ఏఎంజీ జీ 63 ఆఫ్‌రోడ్ ప్రో

రోజూ షుగర్‌ ఫ్రీ వాడుతున్నారా? గుండె ఆరోగ్యంపై వైద్యులు చెప్పిన అసలు విషయాలు ఇవే!
ఆరోగ్యం

రోజూ షుగర్‌ ఫ్రీ వాడుతున్నారా? గుండె ఆరోగ్యంపై వైద్యులు చెప్పిన అసలు విషయాలు ఇవే!

నయనతార హాయ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

నయనతార హాయ్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

చెన్నైలో రికార్డు దిశగా ది ప్యారడైజ్..
సినిమాలు

చెన్నైలో రికార్డు దిశగా ది ప్యారడైజ్..

ఆన్‌లైన్‌ బీమా మోసాలకు చెక్‌ పెట్టేందుకు ఐఆర్‌డీఏఐ ప్రతిపాదనలు
బిజినెస్

ఆన్‌లైన్‌ బీమా మోసాలకు చెక్‌ పెట్టేందుకు ఐఆర్‌డీఏఐ ప్రతిపాదనలు

మళ్లీ అగ్రస్థానానికి చేరిన అదానీ కుటుంబం
బిజినెస్

మళ్లీ అగ్రస్థానానికి చేరిన అదానీ కుటుంబం

దుర్గగుడిలో ఏటీఎం తరహా లడ్డూ విక్రయ యంత్రం..
జనరల్

దుర్గగుడిలో ఏటీఎం తరహా లడ్డూ విక్రయ యంత్రం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!