27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎస్‌ఐఆర్‌పై ఈసీ ప్రకటన అపోహలకు తెరదించింది - చంద్రబాబు

Writer: Nithish 05:57 AM, 27 సెప్టెంబర్, 2026
ఎస్‌ఐఆర్‌పై ఈసీ ప్రకటన అపోహలకు తెరదించింది - చంద్రబాబు

ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)పై ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌, ఎన్నికల కమిషనర్లు ఎస్‌.ఎస్‌. సంధూ, వివేక్‌ జోషి సంయుక్తంగా చేసిన ప్రకటన అపోహలకు తెరదించిందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ ప్రకటన రాజ్యాంగ సంస్థల సమగ్రత, విశ్వసనీయతను మరోసారి చాటిచెప్పిందని శనివారం ‘ఎక్స్‌’లో తెలిపారు. ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన నిర్ణయాలన్నీ సమష్టిగా, సంస్థాగత నిబంధనలను పాటిస్తూ తీసుకున్నవేనని పేర్కొన్నారు.

ఎన్నికల ఫలితాలు ప్రజాతీర్పును ప్రతిబింబిస్తాయని చంద్రబాబు అన్నారు. బలమైన ప్రజాస్వామ్యంలో గెలుపు, ఓటములను హుందాతనంతో స్వీకరించడం నాయకత్వ లక్షణమని పేర్కొన్నారు. రాజ్యాంగ సంస్థలను గౌరవించడం అత్యంత ముఖ్యమని, దేశ ప్రజాస్వామ్య ప్రక్రియపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం పార్టీలకు అతీతంగా నాయకులందరి ఉమ్మడి బాధ్యత అని స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్‌పై అంతర్గత విభేదాల వార్తల నేపథ్యంలో సెప్టెంబర్‌ 26న ముగ్గురు ఎన్నికల కమిషనర్లు సమావేశమై, ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన నిర్ణయాలు ఏకగ్రీవంగా ఆమోదించామని ఈసీ స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2027 తేదీ ఖరారు

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2027 తేదీ ఖరారు

తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం - పొంగులేటి

తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం - పొంగులేటి

ఏపీని ఏవియేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - రామ్మోహన్‌ నాయుడు

ఏపీని ఏవియేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - రామ్మోహన్‌ నాయుడు

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

సాంకేతికత, ఆవిష్కరణలతో భారత ఆర్థిక వృద్ధికి ఊతం - నిర్మలా

సాంకేతికత, ఆవిష్కరణలతో భారత ఆర్థిక వృద్ధికి ఊతం - నిర్మలా

ప్రవాసాంధ్రులకు శ్రీవారి హుండీ విదేశీ నాణేలు

ప్రవాసాంధ్రులకు శ్రీవారి హుండీ విదేశీ నాణేలు

ట్యాగ్లు
చంద్రబాబుఎస్‌ఐఆర్‌ఎన్నికల సంఘంజ్ఞానేశ్‌ కుమార్‌ఎస్‌.ఎస్‌. సంధూవివేక్‌ జోషిఓటర్ల జాబితారాజ్యాంగ సంస్థలుప్రజాస్వామ్యంఆంధ్రప్రదేశ్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ జైళ్ల శాఖకు స్కోచ్‌ అవార్డు.. ‘నివృత్తి’కి జాతీయ గుర్తింపు
జనరల్

తెలంగాణ జైళ్ల శాఖకు స్కోచ్‌ అవార్డు.. ‘నివృత్తి’కి జాతీయ గుర్తింపు

తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం చాకలి ఐలమ్మ - కేసీఆర్‌
జనరల్

తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం చాకలి ఐలమ్మ - కేసీఆర్‌

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2027 తేదీ ఖరారు
జనరల్

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2027 తేదీ ఖరారు

తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం - పొంగులేటి
జనరల్

తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం - పొంగులేటి

ఏపీని ఏవియేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - రామ్మోహన్‌ నాయుడు
జనరల్

ఏపీని ఏవియేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - రామ్మోహన్‌ నాయుడు

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ
జనరల్

తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ

సాంకేతికత, ఆవిష్కరణలతో భారత ఆర్థిక వృద్ధికి ఊతం - నిర్మలా
జనరల్

సాంకేతికత, ఆవిష్కరణలతో భారత ఆర్థిక వృద్ధికి ఊతం - నిర్మలా

ప్రవాసాంధ్రులకు శ్రీవారి హుండీ విదేశీ నాణేలు
జనరల్

ప్రవాసాంధ్రులకు శ్రీవారి హుండీ విదేశీ నాణేలు

ప్రెస్టీజ్‌ హాస్పిటాలిటీ ఐపీఓకు బ్రేక్‌.. మార్కెట్‌ అనిశ్చితి ప్రభావం
బిజినెస్

ప్రెస్టీజ్‌ హాస్పిటాలిటీ ఐపీఓకు బ్రేక్‌.. మార్కెట్‌ అనిశ్చితి ప్రభావం

ఎస్‌ఐఆర్‌పై ఈసీ ప్రకటన అపోహలకు తెరదించింది - చంద్రబాబు
జనరల్

ఎస్‌ఐఆర్‌పై ఈసీ ప్రకటన అపోహలకు తెరదించింది - చంద్రబాబు

విండీస్‌తో వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా రెడీ.. కోహ్లి, రోహిత్‌పైనే ఫోకస్‌
క్రీడలు

విండీస్‌తో వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా రెడీ.. కోహ్లి, రోహిత్‌పైనే ఫోకస్‌

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి - బి.వినోద్‌ కుమార్‌
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి - బి.వినోద్‌ కుమార్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!