30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ, మేఘాలయలో ఎస్‌ఐఆర్‌ గడువు పొడిగింపు..

Writer: Chandrika 08:48 PM, 30 సెప్టెంబర్, 2026
ఏపీ, మేఘాలయలో ఎస్‌ఐఆర్‌ గడువు పొడిగింపు..

ఆంధ్రప్రదేశ్‌, మేఘాలయలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ గడువును కేంద్ర ఎన్నికల సంఘం పొడిగించింది. ఆంధ్రప్రదేశ్‌లో జులై 31న ప్రారంభమైన నోటీసుల జారీ, క్లెయిమ్‌లు-అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ అక్టోబర్‌ 10 వరకు కొనసాగనుంది. తుది ఓటర్ల జాబితాను అక్టోబర్‌ 16న ప్రచురించనున్నారు. న్యూఢిల్లీలోని నిర్వాచన్‌ సదన్‌లో జరిగిన పూర్తి ఎన్నికల సంఘం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ముఖ్య ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌, ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఐదు రోజుల్లో పూర్తి ఎన్నికల సంఘం సమావేశం కావడం ఇది రెండోసారి. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారానికి మరింత సమయం కల్పించేలా ఈ గడువు పొడిగింపు చేపట్టినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటిపై నల్లరంగుతో రాతలు..

నది కోసం ఒంటరి పోరాటం.. ‘బిట్టూ తబాహీ’కి దేశవ్యాప్తంగా గుర్తింపు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై రేపు హైకోర్టు తీర్పు..

గాల్లో పైలట్ల మధ్య ఘర్షణ.. కత్తితో దాడి!

హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా దిల్షాదా రైహాన్‌

నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లపై చర్యలు - టీజీ సేఫ్ కమిషనర్ అవినాష్ మహంతి

ట్యాగ్లు
భారత ఎన్నికల సంఘంఆంధ్రప్రదేశ్‌మేఘాలయఎస్‌ఐఆర్‌ప్రత్యేక సమగ్ర సవరణఓటర్ల జాబితాతుది ఓటర్ల జాబితాజ్ఞానేశ్‌ కుమార్‌ఎన్నికల కమిషనర్లుఓటర్ల జాబితా సవరణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గువాహటి వన్డేలో గిల్‌, రోహిత్‌ శతకాల జోరు..
క్రీడలు

‘కెప్టెన్‌గానే కాదు.. ప్లేయర్‌గానూ గుర్తించాలి’.. రాహుల్‌ ద్రవిడ్‌ మాటలను గుర్తుచేసుకున్న గంగూలీ
క్రీడలు

‘కెప్టెన్‌గానే కాదు.. ప్లేయర్‌గానూ గుర్తించాలి’.. రాహుల్‌ ద్రవిడ్‌ మాటలను గుర్తుచేసుకున్న గంగూలీ

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటిపై నల్లరంగుతో రాతలు..
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటిపై నల్లరంగుతో రాతలు..

నది కోసం ఒంటరి పోరాటం.. ‘బిట్టూ తబాహీ’కి దేశవ్యాప్తంగా గుర్తింపు
జనరల్

నది కోసం ఒంటరి పోరాటం.. ‘బిట్టూ తబాహీ’కి దేశవ్యాప్తంగా గుర్తింపు

వన్డేల్లో 12 వేల పరుగుల క్లబ్‌లో రోహిత్ శర్మ..
క్రీడలు

వన్డేల్లో 12 వేల పరుగుల క్లబ్‌లో రోహిత్ శర్మ..

ఏపీ, మేఘాలయలో ఎస్‌ఐఆర్‌ గడువు పొడిగింపు..
జనరల్

ఏపీ, మేఘాలయలో ఎస్‌ఐఆర్‌ గడువు పొడిగింపు..

ఆసియా క్రీడల హాకీ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత మహిళల జట్టు...
క్రీడలు

ఆసియా క్రీడల హాకీ ఫైనల్లోకి దూసుకెళ్లిన భారత మహిళల జట్టు...

22 ఏళ్ల ‘కాఫీ విత్ కరణ్‌’ జర్నీకి ఎండ్‌కార్డ్‌..
షోస్

22 ఏళ్ల ‘కాఫీ విత్ కరణ్‌’ జర్నీకి ఎండ్‌కార్డ్‌..

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై రేపు హైకోర్టు తీర్పు..
జనరల్

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై రేపు హైకోర్టు తీర్పు..

క్షుద్రపూజల ఆరోపణలపై నాంపల్లి కోర్టులో హరీశ్‌రావు స్టేట్‌మెంట్‌...
రాజకీయాలు

క్షుద్రపూజల ఆరోపణలపై నాంపల్లి కోర్టులో హరీశ్‌రావు స్టేట్‌మెంట్‌...

గువాహటి వన్డేలో విండీస్‌ బ్యాటింగ్‌ జోరు..
క్రీడలు

గువాహటి వన్డేలో విండీస్‌ బ్యాటింగ్‌ జోరు..

గాల్లో పైలట్ల మధ్య ఘర్షణ.. కత్తితో దాడి!
జనరల్

గాల్లో పైలట్ల మధ్య ఘర్షణ.. కత్తితో దాడి!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!