25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసుపత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలి - దామోదర్‌

Writer: Nithish 06:18 AM, 25 సెప్టెంబర్, 2026
ఆసుపత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలి - దామోదర్‌

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఫైర్, ఎలక్ట్రికల్ ఆడిటింగ్ నిర్వహించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. ఫైర్ సేఫ్టీ ఆడిట్‌లో లోపాలు గుర్తించిన వెంటనే సరిదిద్దే చర్యలు చేపట్టాలని సూచించారు. ఆసుపత్రుల యాజమాన్యాలు, సంబంధిత అధికారులు ఫైర్ సేఫ్టీ నిబంధనలను తప్పనిసరిగా పాటించేలా పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని అన్నారు.

ఆసుపత్రుల కోసం సమగ్ర ఫైర్ సేఫ్టీ మార్గదర్శకాలు విడుదల చేయడంతో పాటు చెక్‌లిస్ట్‌తో ప్రత్యేక జీవో తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. అగ్నిమాపక, విద్యుత్ పరికరాల నిర్వహణకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామని వెల్లడించారు. సమావేశంలో విద్యుత్ శాఖ స్పెషల్ సీఎస్ నవీన్ మిత్తల్, ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా, అగ్నిమాపకశాఖ డీజీ విక్రమ్ సింగ్‌మాన్, కుటుంబ ఆరోగ్య సంక్షేమ కమిషనర్ సంగీత సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేవంత్‌రెడ్డికి ‘ఆర్యదాన్‌ ముహమ్మద్‌-2026’ అవార్డు

బొగ్గు నాణ్యతపై సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారు - జగదీశ్‌రెడ్డి

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద.. శుభాకాంక్షలు తెలిపిన బల్మూర్‌ వెంకట్‌

వైఎస్‌ షర్మిల కుమార్తె నిశ్చితార్థానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు

దేవుడికి పండ్లు, కొబ్బరికాయలు ఎందుకు సమర్పిస్తారు? అసలు కారణం ఇదే

ట్యాగ్లు
ఆసుపత్రులుఫైర్ సేఫ్టీఎలక్ట్రికల్ ఆడిట్దామోదర్ రాజనర్సింహవైద్యారోగ్య శాఖతెలంగాణ ప్రభుత్వంఅగ్నిమాపక శాఖఆరోగ్య శాఖఆసుపత్రుల భద్రతఫైర్ సేఫ్టీ నిబంధనలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మలయాళ భామకు ఆరు రెట్లు పారితోషికమా?
సినిమాలు

మలయాళ భామకు ఆరు రెట్లు పారితోషికమా?

వారం గ్యాప్‌లో రెండు సినిమాలతో నాగవంశీ సందడి?
సినిమాలు

వారం గ్యాప్‌లో రెండు సినిమాలతో నాగవంశీ సందడి?

ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో భాజపాదే విజయం - కిషన్‌రెడ్డి
రాజకీయాలు

ఖైరతాబాద్‌ ఉప ఎన్నికలో భాజపాదే విజయం - కిషన్‌రెడ్డి

రేవంత్‌రెడ్డికి ‘ఆర్యదాన్‌ ముహమ్మద్‌-2026’ అవార్డు
జనరల్

రేవంత్‌రెడ్డికి ‘ఆర్యదాన్‌ ముహమ్మద్‌-2026’ అవార్డు

బొగ్గు నాణ్యతపై సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారు - జగదీశ్‌రెడ్డి
జనరల్

బొగ్గు నాణ్యతపై సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారు - జగదీశ్‌రెడ్డి

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద.. శుభాకాంక్షలు తెలిపిన బల్మూర్‌ వెంకట్‌
జనరల్

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద.. శుభాకాంక్షలు తెలిపిన బల్మూర్‌ వెంకట్‌

వైఎస్‌ షర్మిల కుమార్తె నిశ్చితార్థానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు
జనరల్

వైఎస్‌ షర్మిల కుమార్తె నిశ్చితార్థానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరు

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు
జనరల్

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి బినామీల ఇళ్లలో ఏసీబీ సోదాలు

దేవుడికి పండ్లు, కొబ్బరికాయలు ఎందుకు సమర్పిస్తారు? అసలు కారణం ఇదే
జనరల్

దేవుడికి పండ్లు, కొబ్బరికాయలు ఎందుకు సమర్పిస్తారు? అసలు కారణం ఇదే

ఆసుపత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలి - దామోదర్‌
జనరల్

ఆసుపత్రుల్లో ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలి - దామోదర్‌

రక్షా ఎక్స్‌పోలో పాల్గొనండి.. పారిశ్రామికవేత్తలకు సీఎస్‌ సంజయ్‌ జాజు పిలుపు

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాలకు ఆరు రాష్ట్రాల సీఎంలకు ఆహ్వానం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!