2, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వరద ఉధృతి.. జూరాల వద్ద అప్రమత్తత

Writer: Shivani K 05:45 PM, 2 ఆగస్టు, 2026
వరద ఉధృతి.. జూరాల వద్ద అప్రమత్తత

జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరుతుండటంతో అధికారులు 27 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 1,60,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 1,77,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 317.33 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టులోని 11 యూనిట్ల ద్వారా 434 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. వరద పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వరదలో కోనసీమ లంక గ్రామాలు.. రాకపోకలు బంద్

వరదలో కోనసీమ లంక గ్రామాలు.. రాకపోకలు బంద్

చైనాలో ప్రవాస భారతీయుల ఆందోళన

చైనాలో ప్రవాస భారతీయుల ఆందోళన

విద్యుత్ బస్సులపై టీఎస్ ఆర్టీసీ దృష్టి

విద్యుత్ బస్సులపై టీఎస్ ఆర్టీసీ దృష్టి

అమ్మవారికి బోనం సమర్పించిన సీఎం రేవంత్

అమ్మవారికి బోనం సమర్పించిన సీఎం రేవంత్

జాగ్రుతం కావాలి హిందూ సమాజం: బండి సంజయ్

జాగ్రుతం కావాలి హిందూ సమాజం: బండి సంజయ్

ట్యాగ్లు
జూరాల ప్రాజెక్ట్వరద ప్రవాహంతెలంగాణ జల వనరులునీటి విడుదలకృష్ణా నదిప్రాజెక్ట్ గేట్లువిద్యుత్ ఉత్పత్తినీటిమట్టంవర్షాలుతాజా వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
యువతకు ఆదర్శం పింగళి వెంకయ్య

యువతకు ఆదర్శం పింగళి వెంకయ్య

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్రామీణ పాత్రలో దేవిశ్రీ ప్రసాద్ సందడి
సినిమాలు

గ్రామీణ పాత్రలో దేవిశ్రీ ప్రసాద్ సందడి

వరదలో కోనసీమ లంక గ్రామాలు.. రాకపోకలు బంద్
జనరల్

వరదలో కోనసీమ లంక గ్రామాలు.. రాకపోకలు బంద్

వరద ఉధృతి.. జూరాల వద్ద అప్రమత్తత
జనరల్

వరద ఉధృతి.. జూరాల వద్ద అప్రమత్తత

బుమ్రాకు గాయం.. శ్రీలంక సిరీస్‌కు దూరం
క్రీడలు

బుమ్రాకు గాయం.. శ్రీలంక సిరీస్‌కు దూరం

‘మంగళవారం’ రీమేక్‌కు నో చెప్పిన అజయ్
సినిమాలు

‘మంగళవారం’ రీమేక్‌కు నో చెప్పిన అజయ్

చైనాలో ప్రవాస భారతీయుల ఆందోళన
జనరల్

చైనాలో ప్రవాస భారతీయుల ఆందోళన

విద్యుత్ బస్సులపై టీఎస్ ఆర్టీసీ దృష్టి
జనరల్

విద్యుత్ బస్సులపై టీఎస్ ఆర్టీసీ దృష్టి

అమ్మవారికి బోనం సమర్పించిన సీఎం రేవంత్
జనరల్

అమ్మవారికి బోనం సమర్పించిన సీఎం రేవంత్

రెండో బిడ్డ కోసం సిద్ధమవుతున్న దీపికా పదుకొణె
సినిమాలు

రెండో బిడ్డ కోసం సిద్ధమవుతున్న దీపికా పదుకొణె

జాగ్రుతం కావాలి హిందూ సమాజం: బండి సంజయ్
జనరల్

జాగ్రుతం కావాలి హిందూ సమాజం: బండి సంజయ్

రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్… క్షమాపణ డిమాండ్
రాజకీయాలు

రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్… క్షమాపణ డిమాండ్

ఓటీటీలోకి ‘హృదయం మురళి’
ఓటీటీ

ఓటీటీలోకి ‘హృదయం మురళి’