18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జంట నగరాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ లు

Writer: Nithish 11:12 AM, 18 జూన్, 2026
జంట నగరాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ లు

హైదరాబాద్‌లో ఆహార భద్రత ప్రమాణాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు రెస్టారెంట్లు, హోటళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జూబ్లీ ఎన్‌క్లేవ్‌లోని ఓ పిజ్జా కేంద్రంలో నిర్వహించిన తనిఖీల్లో పలు లోపాలు వెలుగుచూసినట్లు అధికారులు తెలిపారు. పరిశుభ్రత, ఆహార నిల్వ విధానాల్లో నిర్లక్ష్యం కనిపించినట్లు గుర్తించారు.

తనిఖీల సందర్భంగా రెస్టారెంట్‌లో భారీ సంఖ్యలో బొద్దింకలు కనిపించినట్లు అధికారులు వెల్లడించారు. గడువు ముగిసిన మసాలాలు, ఫ్లేవర్డ్ సిరప్స్, బ్రెడ్ ఉత్పత్తులను గుర్తించారు. అలాగే లేబుల్స్ లేకుండా ఆహార పదార్థాలను నిల్వ ఉంచడంతో పాటు ఫ్రీజర్‌లో పురుగులు ఉన్నట్లు గుర్తించారు. గుర్తించిన లోపాలపై సంబంధిత యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమరికాలో భారతీయ ఉద్యోగుల తొలగింపు

అమరికాలో భారతీయ ఉద్యోగుల తొలగింపు

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం

భారత్‌లో పెరుగుతున్న పరోక్ష ధూమపాన ముప్పు

భారత్‌లో పెరుగుతున్న పరోక్ష ధూమపాన ముప్పు

నిజామాబాద్‌లో పట్టపగలే హరిబాబు దారుణ హత్య

నిజామాబాద్‌లో పట్టపగలే హరిబాబు దారుణ హత్య

యూపీఐ ఛార్జీలపై సోషల్ మీడియాలో మీమ్స్

యూపీఐ ఛార్జీలపై సోషల్ మీడియాలో మీమ్స్

బంగాళాఖాతంలో తుపాను ముప్పుపై గ్లోబల్ మోడల్స్‌ అంచనా

బంగాళాఖాతంలో తుపాను ముప్పుపై గ్లోబల్ మోడల్స్‌ అంచనా

ట్యాగ్లు
Food SafetyHyderabadRestaurant InspectionFood Safety RaidHygiene ViolationsExpired Food ProductsFood DepartmentRestaurant NewsPublic HealthPizza Outletఫుడ్ సేఫ్టీహైదరాబాద్రెస్టారెంట్ తనిఖీలుఆహార భద్రతపరిశుభ్రత లోపాలుగడువు ముగిసిన ఆహార పదార్థాలుఫుడ్ శాఖహోటల్ తనిఖీలుప్రజారోగ్యంపిజ్జా సెంటర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మణిరత్నంతో పనిచేయడం నా జీవితకాల కల: నాని
సినిమాలు

మణిరత్నంతో పనిచేయడం నా జీవితకాల కల: నాని

Friday OTT Movies: ఇవాళ ఓటీటీలో ఇరుముడి సహా 12 సినిమాలు, సిరీస్‌లు
ఓటీటీ

Friday OTT Movies: ఇవాళ ఓటీటీలో ఇరుముడి సహా 12 సినిమాలు, సిరీస్‌లు

ముగ్గురు భామలతో ఆదర్శ కుటుంబం సందడి?
గాసిప్స్

ముగ్గురు భామలతో ఆదర్శ కుటుంబం సందడి?

రాకాతో మళ్లీ బిజీ అయిన రష్మిక
గాసిప్స్

రాకాతో మళ్లీ బిజీ అయిన రష్మిక

ఓటీటీలో తాప్సీ హవా?
గాసిప్స్

ఓటీటీలో తాప్సీ హవా?

ఓటీటీలో విశ్వనాథ్ అండ్ సన్స్ సాలిడ్ రికార్డు
గాసిప్స్

ఓటీటీలో విశ్వనాథ్ అండ్ సన్స్ సాలిడ్ రికార్డు

అమరికాలో భారతీయ ఉద్యోగుల తొలగింపు
జనరల్

అమరికాలో భారతీయ ఉద్యోగుల తొలగింపు

సెప్టెంబర్ 18 సినీ చరిత్రలో ఆసక్తికరమైన తేదీ...ఎందుకంటే?
సినిమాలు

సెప్టెంబర్ 18 సినీ చరిత్రలో ఆసక్తికరమైన తేదీ...ఎందుకంటే?

నా సినీ ప్రయాణంలో నా త్రండ్రి ప్రోత్సాహం మరువలేనిది: సీఎం విజయ్ కుమారుడు జేసన్
సినిమాలు

నా సినీ ప్రయాణంలో నా త్రండ్రి ప్రోత్సాహం మరువలేనిది: సీఎం విజయ్ కుమారుడు జేసన్

ఓటీటీలోకి మైక్ టైసన్ జీవితకథ
ఓటీటీ

ఓటీటీలోకి మైక్ టైసన్ జీవితకథ

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం
జనరల్

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం

సీన్‌లో అదిరిపోనున్న సూర్య పోలీస్ పాత్ర
సినిమాలు

సీన్‌లో అదిరిపోనున్న సూర్య పోలీస్ పాత్ర

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!