25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. యోగి సర్కార్ కీలక నిర్ణయం

Writer: Shivani K 11:06 PM, 25 ఆగస్టు, 2026
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. యోగి సర్కార్ కీలక నిర్ణయం

ఉత్తర్‌ప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు పైబడిన మహిళలకు రాష్ట్ర రవాణా సంస్థ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించే పథకానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ‘లోకమాత అహిల్యాబాయి మాతృశక్తి యోజన’ పేరుతో ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు రవాణా శాఖ మంత్రి దయాశంకర్‌ సింగ్‌ వెల్లడించారు. వచ్చే ఏడాది ఉత్తర్‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

రాష్ట్ర రవాణా శాఖకు చెందిన అన్ని బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులో ఉంటుందని మంత్రి తెలిపారు. ఆధార్‌ కార్డు లేదా ఓటర్‌ ఐడీ చూపించి అర్హులైన మహిళలు ప్రయాణించవచ్చని చెప్పారు. ఈ పథకం ద్వారా సుమారు కోటి మంది మహిళలకు ప్రయోజనం చేకూరుతుందని, ప్రభుత్వం ప్రతి నెలా రూ.22.50 కోట్లను ఖర్చు చేయనుందని వెల్లడించారు. ఇదిలా ఉండగా, రక్షాబంధన్‌ సందర్భంగా ఆగస్టు 27 ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 29 అర్ధరాత్రి వరకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాలేజీల్లో భద్రతపై ఫోకస్‌.. హైడ్రా, టీజీబీఐఈ కీలక సమావేశం

కాలేజీల్లో భద్రతపై ఫోకస్‌.. హైడ్రా, టీజీబీఐఈ కీలక సమావేశం

ఇరాన్ టార్గెట్ చేశారా? నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

ఇరాన్ టార్గెట్ చేశారా? నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

ఆన్‌లైన్ మోసాలపై అలర్ట్.. అధికారులకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు

ఆన్‌లైన్ మోసాలపై అలర్ట్.. అధికారులకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు

సీఎం వ్యాఖ్యలు అర్థరహితం: కిషన్ రెడ్డి

సీఎం వ్యాఖ్యలు అర్థరహితం: కిషన్ రెడ్డి

పీసీసీ చీఫ్‌కు నివేదిక సమర్పించిన క్రమశిక్షణ కమిటీ

పీసీసీ చీఫ్‌కు నివేదిక సమర్పించిన క్రమశిక్షణ కమిటీ

గాయత్రి, త్రిసా జాలీకి సీఎం రేవంత్ అభినందనలు

గాయత్రి, త్రిసా జాలీకి సీఎం రేవంత్ అభినందనలు

ట్యాగ్లు
ఉత్తర్‌ప్రదేశ్యోగి ఆదిత్యనాథ్బీజేపీ ప్రభుత్వంఉచిత బస్సు ప్రయాణంమహిళలకు ఉచిత ప్రయాణంఅహిల్యాబాయి మాతృశక్తి యోజనయూపీ క్యాబినెట్దయాశంకర్ సింగ్రక్షాబంధన్రాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాలేజీల్లో భద్రతపై ఫోకస్‌.. హైడ్రా, టీజీబీఐఈ కీలక సమావేశం
జనరల్

కాలేజీల్లో భద్రతపై ఫోకస్‌.. హైడ్రా, టీజీబీఐఈ కీలక సమావేశం

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. యోగి సర్కార్ కీలక నిర్ణయం
జనరల్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. యోగి సర్కార్ కీలక నిర్ణయం

సోనల్‌ అద్భుత పోరాటం.. వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం
క్రీడలు

సోనల్‌ అద్భుత పోరాటం.. వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం

నటుడి భార్య అవుతానని ఊహించలేదు.. నాగ చైతన్యపై శోభిత కామెంట్స్!
సినిమాలు

నటుడి భార్య అవుతానని ఊహించలేదు.. నాగ చైతన్యపై శోభిత కామెంట్స్!

మహేశ్‌బాబుతో మరో సినిమా? అనిల్‌ రావిపూడి క్లారిటీ!
సినిమాలు

మహేశ్‌బాబుతో మరో సినిమా? అనిల్‌ రావిపూడి క్లారిటీ!

ఇరాన్ టార్గెట్ చేశారా? నెతన్యాహు కీలక వ్యాఖ్యలు
జనరల్

ఇరాన్ టార్గెట్ చేశారా? నెతన్యాహు కీలక వ్యాఖ్యలు

ఆన్‌లైన్ మోసాలపై అలర్ట్.. అధికారులకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు
జనరల్

ఆన్‌లైన్ మోసాలపై అలర్ట్.. అధికారులకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు

సీఎం వ్యాఖ్యలు అర్థరహితం: కిషన్ రెడ్డి
జనరల్

సీఎం వ్యాఖ్యలు అర్థరహితం: కిషన్ రెడ్డి

పీసీసీ చీఫ్‌కు నివేదిక సమర్పించిన క్రమశిక్షణ కమిటీ
జనరల్

పీసీసీ చీఫ్‌కు నివేదిక సమర్పించిన క్రమశిక్షణ కమిటీ

రజినీకాంత్‌తో ఊహించని భేటీ.. మురిసిపోయిన కాయదు లోహర్!
సినిమాలు

రజినీకాంత్‌తో ఊహించని భేటీ.. మురిసిపోయిన కాయదు లోహర్!

రవితేజ 64వ సినిమా ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి మాస్ మహారాజా!
సినిమాలు

రవితేజ 64వ సినిమా ఫిక్స్.. సంక్రాంతి బరిలోకి మాస్ మహారాజా!

‘రోమాంచకం’ ట్రైలర్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్.. రెడీనా?
సినిమాలు

‘రోమాంచకం’ ట్రైలర్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్.. రెడీనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!